Latest Posts

10 Best Telugu manchi Chinna Neethi kathalu

10 BestTelugu manchi Chinna Neethi kathalu 

1. జ్ఞానపీఠం - తెలుగు నీతి కథలు 

Telugu manchi Chinna Neethi kathalu - జ్ఞానపీఠం

కలపూర్వం అనంతపురం  రవివర్మ అనే ఒక గురువు ఉండేవాడు అతనికి స విద్యలు తెల్సు అతడి వద్ధ రవివర్మ, ప్రతాపవర్శ, కీశోరవర్శ, ్ర్తివర్శ అనే నలుగురు రాజకుమారులు విద్యనభ్యసించేవారు.

వారుతా బుద్ధిలో మంచివారే కానీ ఓక లోపం ఉండేది. ఏ పనినయినా ఉత్సాహంగా మొదలు పెట్టే వారు. కానీ కొంతసేపటి తరవాత ఆ ఉత్సాహం వారిలో ఉండేది కాదు.

దానిస్తానంలో విసుగు, చిరాకు వచ్చేవి. దాంతో వెంటనే మరో పనికి సిద్ధమయ్యే
వారు. ఆ పనీ పూర్తిచేయకుండా ఇంకో పని మొదలు పెట్టేవారు.

దీన్ని గమనించిన విష్ణువర్మ వారిలో మార్పు శేవాలనుకున్నాడు. ఓ రోజు రాకుమారులను పిలిచి 'మన ఆశ్రమంలో ఒకే మంచినీళ్ల బొవి ఉంది.

వచ్చేది ఎండాకాలం. అందుకే మరో బావిని ఇప్పటినుంచే తవ్వి ఉంచు కుంటే మంచిది ఆశ్రమానికి ఉత్తర దిక్కున తవ్వితే ఫలితముంటుందని నాకు అనిపిస్తోంది

ఈ పనిని (గ్రామస్థులతో చేయిద్దామనుకున్నాను. కానీ, మీరు ప్రారంభిస్తే వేగంగా అవుతుందని మొదట మీక చెబుతున్నాను.

మీరు తవ్వుతూ ఉండండి, నేను (గ్రామస్థులను తీసుకువస్తాను' అని చెప్పి, వెళ్లిపోయాడు వా అతడి మాటలు పూర్తికాకముందే నలుగురూ పట్టుకుని పరుగుతీశారు.

రవివర్మ ముతట్టల్లోకి ఎత్తాడు. మిగతా ఇద్దరూ ఆ మట్టిని దూరంగా 'పోయసాగారు. కొంతసేపటి తరవాత విష్ణుశర్మ అక్కడికి వచ్చాడు.

గొయ్యి తవ్వతున్న రాపమారులనున మరో ప్రదేశం చూపించాడు. కం? 'పడవేమో అనుకున్నారు. మారుమాట్లాడకుండా ఆయన,

చెప్పిన స్థలంలో పని మొదలుపెట్టారు. మరికొంత సేపటి తరవాత విష్ణుశర్మ వాళ్లకు మరోప్రాంతం చూపించాడు. దాంతో అక్కడ తవ్వకం ప్రారంభించారు.

ఇంకొంత సమయం గడిచాక మరో స్థలాన్ని చూపించాడు. అంతవరకూ సహనంతో పని చేస్తూ వచ్చిన రాకుమారులకి ఒక్కసారిగా చిరాకు వచ్చింది.

ఇలా. అక్కడింత ఇక్కడింత తవ్వతూంటే బావి ఎప్పటికి చదువతూ మీ చదువను ఎలా హర్తిచేస్తారో అలాగే ఈ బావీ పూర్తవుతుంది అన్నాడు ఆమాటలు వాళ్లకు అర్థం కాలేదు.

'మీరు ఈరోజు ఒకటి చదువుతారు. దాన్ని పూర్తిచేయకుండా మరోటి మొదలు పెడతారు. ఇలా అయితే చదువు ఎప్పటికి పూర్తవుతుంది? '

ఆని పించాడు విషశర్య ఆప్పుడు వాళ్లకు అసలు విషయం అర్థమయింది, సిగ్గుతో తలలు దించున్నారు. అసంపూర్తిగా వదిలి పెట్టలేదు.


2. రమయ్య- రాబందు - తెలుగు నీతి కథలు 


"రామయ్య పొలం దున్నటానికి వెళ్ళి అక్కడ వలలో చిక్కిన రాబందును చూచి జాలితో దానిని వదిలేశాడు,

ఆ తరువాత రామయ్య భోజనం తరువాత అలసటగా ఉండి ఒక పాతగోడ ప్రక్కగా నిద్రించాడు, ఆ పాత గోడ తొర్రలో ఉన్న ఒక పాము రామయ్యను కాటు వేయడానికి రావటం గమనించి

రాబందు ఆ పామును ఒక్కసారిగా కాళ్ళతో తన్నుకుపోయింది, ఈ అలజడికి నిద్ర లేచిన రామయ్య రాబందు చేసిన సహాయానికి ఆశ్చర్యపడ్డాడు, జ

 నీతి: ఒక మంచి పని మరో మంచి పనికి ప్రోత్సహిస్తుంది.

3. గుమ్మడికాయ-మర్రివీండు - తెలుగు నీతి కథలు 


ప్రక ఉరికి వనిమీద బయలుదేరాడు వెద్దాయలు ఎలా కాస్తున్నాయి? ' అని ముల్లా నస్రుద్రీన్ఎండ ఎక్కువగా ఆళ్ళర్భపోతూ మర్రిచెట్టు నీడకు చేడు ఉండడంతో కాస్త దూరం నడిబేసరికీ కున్నాడు. అళ్ళడ ననుద్దీన్కాళ్లకు మగ్రివళ్లు బాగా అలసిపోయాడు. దూరుగా తగిలాయి.

వాటీనీ పరీక్తగా చూళొడు. పెద్ద మర్రిచెట్టు కనిపించింది. చెట్టు ఇంత పెద్ద చెట్టుకీ ఇంత చిన్నపళ్లేంటి! కింద కానేపు కూర్చుని అలసట తగ్గాక ఇది మరీ ఆన్యాయం, గుమ్ముడీపాదు ప్రయాణం కొనసాగించాలనుకున్నాడు. వెద్దాయలతో ఎక్కువ భారం మోస్తుంటే

అటువైపు ఎళుతుండగా దారిలో కాలికీ ఇంత బలమైన మగ్రిబెట్టుకీ చిన్నచిన్న పెద్ద గుమ్మడికాయ తగలడంతో ఒక్టుసారి కాయలా? నేనే గనుక దేవణ్ణయితే

ఆగి గుమ్మడి తీగను పరీక్షగా చూళాడు. మర్రిచెట్టుకీ గుమ్మడీకాయలు, గువ్మడీ తీగ చూస్తే ఇంత నన్నగా ఉంది అంత పాదులకు మగ్రివళ్లు కాయించేవాజ్ణీ ఆనువన్నాడు.

కానేపు కునుకు తీద్దామని చెట్టుకింద టార్చున్నాడు. ఇంతలో చిన్నగా గాలి వీచింది. గాలికీ చెట్టుకొమ్మలు కదలడంతో మగ్రివండు నస్రుద్దీన్తలపై పడింది.

ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. దేవుడు బాలా తెలివైనవాడు కాబట్టే మగ్రిబెట్టువ ఇంత బిన్న వళ్లు కాయిస్తున్నాడు. ఒకవేళ చెట్టుకి గుమ్మడీకాయలే కాసుంటే ఈసరికి నా బుర్ర పగిలిపోయుండేది. భగవంతుడిలో తప్పులెన్షడం, ఎంత తెలివితక్కువ' అను వంటూ లెంపలు వేసున్నాడు నస్రుద్దీ్

4. అతి ఆశ  - తెలుగు నీతి కథలు 


ఒక ఊంలో రంగయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతడు అడవికి వీ కట్టెలు కొట్టి తీసుకువచ్చి ఊళ్ళో అమ్మేవాడు. అతసి భార్య కనులమ్మ,

ఆమెశీ ఆశ ఎక్కువ. ఒకరోజు రంగయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక చోట వేటగాడు అల్లిన ఉచ్చులో ఒక బంగారు జింక చిక్కుకుని కనిపించింది.

రంగయ్య జాలిపడి జింకను వలలోంచి విడిపించాడు. అప్పుడు జింక, “నువ్య నా ప్రాణాలను రక్షీంచావు. నువ్వ ఏది కోరితే.

అది. ఇస్తాను. నీకు కావలసింది కోరుకోఅంది నా భార్యను అడిగి వచ్చి కోరుకుంటానుఅని చెప్పి ఇంటికి వచ్చి జరిగినదంతా చెప్పాడు వటం!

రంగయ్య. “నువ్వు వెంటనే వెళ్ళి మనక ఒక ఇల్లు కావాలని అడుగుఅని చెప్పింది భార్య. భార్య చెప్పిన (ప్రకారం రంగయ్య ఇల్లు కావాలని బంగారు జింకను కోరాడు. జింక రంగయ్య కోరిన విధంగా ఒక ఇల్లు ఇచ్చింది. కొంతకాలం గడిచింది.

కమలమ్మకు మేడలో ఉండాలన్న కోరిక కలి గింది. భర్తను అడవికి పంపింది. రంగయ్య వచ్చి అడగగానె బంగారు జింక మేడను కూడా ఇచ్చింది.

 మరి కొంతకాలానికి కనులమ్మక రాజ్యం, రాజ్యానికి రాణి కావాలనే కోరిక కలిగింది. రంగయ్య అడగ్గానే బంగారు జింక కోరికను కూడా తీర్చింది.

మరికొన్ని రోజులకు కనులమ్మకు ఒక వింత కోరిక కలిగింది. రంగయ్య వెనకాముందు ఆలోచించకుండా పరుగెత్తుకుంటూ వెళ్ల, “నా భార్య సూర్యచంద్రులు తన ఇంట ఉండాలని కోరుకుంటోందిఅని చెప్పాడు.

అప్పటికే కోరికలన్నిటినీ అయిష్టంగానే తీరుస్తూన్న బంగారు జింకకు కోరిక వినగానే చాలా కోపం వచ్చింది. 'సూర్యచంద్రులు తన ఇంట్లో ఉండాలనుకోవడం ఎంత మూర్ధమైన కోరిక అనుకుంది.
టీ భార్యకు సూర్యచం[(ధ్రులను ఇంట్లో పెట్టుకోవాలని కోరికగా ఉందా? అయితే మీరు చెట్టు కంద ఉంటే నరఅని బంగారుజింక తను అంతకు ముందు ఇబ్బిన వరాలన్నిటినీ వెనక్కి తీసేసుకుని, మాయమైపోయింది.

రంగయ్య ఇంటికి తిరిగి వచ్చేసరికి కమలమ్మ ఒక చెట్టు కింద దిగాలుగా కూర్చుని ఏడుస్తూ కనిపించింది.

నీతి: దురాశ దుఃఖానికి చేటు. ఉన్నదానితో నంతృప్తి చెందాలే కాని లేనిదాని కోసం అర్రులు చాచకూడదు.

5. వ్యర్థ ఉపకారం - తెలుగు నీతి కథలు 

ఉపకారం చేయవలసిన వారికి చేస్నేనే సతాలి తాన్ని, నంతృష్తినిన్తుంది. ఆల్వులకు ఉపకారం చేసి ఫలితాన్ని అశించడం వలన ప్రయోజనం ఉండదు. కొంగ కూడా అలాంటి అవచూనాన్ని ఎదుర్కొన్నది. ఓకసారి ఒక తోడేలు ఒక దుపిని చంపి తింది.

చివర్హో ఒక ఎముక ముక్క దాన గొంతుకు అడ్డుపడింది. ఆది తీనుకోలీఠమింగలీక నానా అచవస్తా పడింది. ఆది క్రమేపీ ఎంతో బాధించింది. దారిన వచ్వ్చేపోయ్జంతువులన్నిటినీ తోడేలు ఈనకు బాధను తప్పించాలని కోరింది.

కానీ దాని నైజం తెలిసి చిన్న  జందువూ, పక్షీ కూడా దాని దగ్గరకు వెళ్ల లేదు. చివరికి ఒక కొంగ అటుగా వచ్చి దాని అవస్థ గమసించింది.

అయ్యో ఇది నిజంగానే బాధపడు తోందనీ జాలివడింది. దాసి బాధ సీవృత్త చీస్తే లర్టీ పాందవచ్చుననుకుంది. తోడేలు ద్వికి వెళ్లి నోరు లెరరి ఉంచ మంది.

తన పెద్దముక్కును నోటిలోకి దించి ఎముక ముక్కను తీసేసింది. తోడీలు 'హమయ్య' అనుకుంది ఎంలో సాయం చీశావని కొంగను మెచ్చుకుంది.

"నీకు అంత సాయం చేస్తే ఒక్క మాటలో నరిపెట్టుకుంటావా "ఆంది కొంగ. దాని ఆమా యకత్వానికి నవ్వుకుని తోడేలు,

"ఆమాయకురాలా! నా బాధను శప్పిందావు గనుక నిన్ను క్రమంచి వదిలీశాను, లేకపోతే నా నోట్లోకి పెట్టిన నీ తలను ఫలహారంగా తిన బళికిపోయాన్వ ఆంది.

లోడేలు బుద్ధికి కొంగ ఎంతో నొర్చుపంది పక ఇన టె నాయ అటాతస్య్రనల ఎందుకు చేశానా అనుకుంది,

6. ముసలి ఎద్దు - తెలుగు నీతి కథలు 


వింకయ్య అనే రైతు వద్ద ఒక ఎద్దు ఉండేది. అది వయసులో ఉండగా ఉత్సాహంగా పాలం పనులు చేసి, బండిలాగి వెంకయ్యకు ఎంతో సాయంగా ఉండేది. క్రమంగా ఎద్దు ముసలి
దైపోయింది.

వెంకయ్య ఒకనాడు సంతకు వెల్లి బాగా బలిష్టంగా ఉండి, వయసులో ఉన్న వేరొక ఎద్దును కొనితెచ్చుకున్నాడు. అప్పటినుంచి దానికి దండిగా మేతవేసి, కుడితిపెట్టి జాగ త్తగా  మేపుతుండేవాడు. ముసలి ఎద్దుకు మాత్రం కాస్త ఎండు గడ్డి వేసి ఊరుకునేవాడు.

(కమంగా అది కూడా దండగ అనుకున్న వెంకయ్య ఒకరోజు గుంజకు కట్టి ఉన్న ముసలి ఎద్దును విప్పినీళు పని చేసే వయసు అయి పోయింది. శక్తి లేదు. ఇక నీవు నాకు దండగ. నీ దారి నీవు చూసుకోఅని ముసలి ఎద్దును తరి మేశాడు.

ఏడుస్తూ వెపతున్న ఎద్దుకు గోపన్న అనే బాలుడు ఎదురొచ్చాడు. ఎద్దును చూసీఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగాడు. ముసలి ఎద్దు తన జాలి గాథ వినిపింబింది.

గోపన్న ఒక ఉపాయం ఆలోచించి ముసలి ఎద్దును తీసుకుని వెంకయ్య ఇంటికి వెళ్లి ఎద్దు నసీదేకదూ![” అని అడిగాడు. అవునన్నాడు వెంకయ్య. “దీన్ని నాకు అమ్ముతావా? నీకు వెయ్యివరహాలు ఇస్తాను.” అన్నాడు గోపన్న.

వెంకయ్య ఆశ్చర్యపోగానీకు తెలియదా? ముసలి ఎదను ఇంటి ఎదురుగా కట్టేసి, రోజూ దానికి నమస్కరించి, మేత వేసి వెళితీ బోలెడు ధనం వస్తుంది" అని చెప్పాడు.

వెంకయ్య తన ముసలి ఎద్దును తీసేను కుని, నాటినుండి దాసికి దండిగా మేత వేసి నమ స్కరించి పాలం పనులకు హ్లోవాడు. ఏడు దండిగా వర్షాలు కురిస్పాలం బాగా పండడంతో బాగా లాభాలు నచ్చాయి.  అదంతా ముసలి ఎద్దు వల్లనె అని సంబరపడ్డాడు వెంకయ్య.

7. పిల్ల మేడలో గంట - తెలుగు నీతి కథలు 


ఒక అడవిలో ఒక పిల్లి వుండేది. అది చప్పుడు చేయకుండా మెల్లమెల్లగా వచ్చి ఎలుకలను తిని పోతుండేది. దీంతో అడవిలో రోజురోజుకు ఎలుకలు తగ్గిపోతున్నాయి.

ఇలా అయితే ఎలా అని ఎలు కలకు దిగులు పట్టుకున్నది. పిల్లి మెడలో ఒక గంట కడితే అది వచ్చేటప్పుడు శబ్దం వస్తుంది కాబట్టీ తాము పారిపోవచ్చు అనుకున్నాయి.

కానీ పీల్లి మెడలో గంట కట్టేది ఎవరు? అని ఎలుకలు ఆలోబించసాగాయి. ఒకనాడు అడవిలోకి మరొక పిల్లి వచ్చింది. మొదటి పిల్లి తెల్లగా ఉండగా 0డవ పిల్లి నల్లగా ఉంది.

తెల్ల పిల్లి నల్ల పిల్లిని చూసిఛీ! ఛీ! నీవు చాలా నల్లగా అసహ్యంగా వున్నావు. నేను చూడు తెల్లగా ఎంత అందంగా వున్నానోఅంటూ ఎగతాళి చేసింది.

నల్లపిల్లికి కోపం వచ్చింది., చాటునుండి ఇదంతా చూసిన ఎలుకలకు ఒక ఉపాయం తట్టింది. అవి కలుగులోకి పోయి. “పిల్లిబావా! పిల్లి బావా!” అంటూ నల్లపిల్లిని పిలిచాయి. ఎవరు నన్ను పిలుస్తున్నదిఅన్నది నల్లపిల్లి.

మేము ఎలుకలం, తెల్లపిల్లి నీకు శత్రువు. అది మాకు కూడా శత్రువే. శత్రువుకు శత్రువు మిత్రుడు కాబట్టి మేము చెప్పినట్లు చేస్తావా?” అని అడీగాయి.

సరేనన్నది నల్లపిల్లి. కానీ నీవు మమ్మల్ని ఏమీ చేయకూడదు అన్నాయి ఎలు కలు. అలాగేనన్నది పిల్లి. ఎలుకలు ఒక గంటను తాడుకు కట్టీ నల్ల పిల్లికి ఇచ్చి దీన్ని తెల్లపిల్లి మెడలో

నల్లపిల్లి గంటను తీసుకువెళ్లి శో నీవు తెల్లగా , అందంగా ఉన్నావు కాబట్టీ నీకు బహుమానంగా ఇస్తు న్నాను అంటూ తెల్లపిల్లి మెడలో గంట కట్టింది. గంట శబ్దం విని ఎలుకలు పారిపోతుండటంతో తెల్ల పిల్లి ఆహారం లేక అల్లాడిపోయింది.

8. బంగారు పలకా - తెలుగు నీతి కథలు 


కృపానందుడు అనే జమీందారు ఉండేవాడు. అతను మిక్కిలి ధనవంతుడు. కృపానందుడికి కలగలేదు. అందుకోసం ఎన్నో పూజలు, (ప్రతాలు చేశాడు.

చిపరకు ఎంతోకాలం తర్వాత అతనికి ఒక పుత్రుడు జన్మించాడు. బాలుడికి యశస్వి అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచ సాగాడు.

ఒకనాడు బాలుడికి అక్షరాభ్యాసం చేయ సంకల్పించి, స్వర్ణకారుడిని పిలిపించాడు కృపా నందుడు. చుట్టూ వజ్రాలు పొదిగిన అత్యంత చాలాకాలంనరకు సంతానం

ఖరీదైన వెండిపలక, నవరత్న ఖచితమైన బంగారు తయారుచేసి తీసుకు రావలసిందిగా ఆదేశించాడు. స్వర్ణకారుడు ధగధగలాడిపోయే బంగారు పలక, వెండి బలపం తయారుచేసి తీసుకున చ్చాడు.

జమీందారు బాలుడిని అక్షరాభ్యాసా నికి సిద్ధం చేసి వెండిపలక మీద బంగారు బల పంతో దిద్దించబోగా ఒక్క అక్షరం కూడా పడలేదు. దాంతో బాలుడు ఏడవడం మొదలు పెట్టాడు.
బాలుడిని బుజ్జగించడం కోసం కృపా నందుడు అతడిని గు[రంబండిమీద పురవీధు లలోకీ వ్యాహ్యాళికి తీసుకువెళ్లాడు.

ఒక చెట్టుకింద కొందరు పేదబాలురు కూర్చుని రాతి పలకమీద సున్నపురాయి బల పంతో అక్షరాలు దిద్దుకుంటున్నారు. అది చూడ గానే యశస్వి తనకు కూడా అలాంటి పలక, బలపం కావాలని మారాం చేశాడు.

కృపా నందుడు వెంటనే సేవకుడిని పంపి అలాంటి పలక, బలపం తెప్పించాడు. బాలుడు ఎంతో సంబరపడిపోతూ పలక మీద బలపంతో చిన్న చిన్న గీతలు గీస్తూ ఆనం దించాడు.

కుమారుని సంబరం చూసి జమీం దారు కూడా ఎంతో సంతోషించాడు. మర్నాడు రాతి పలక మీద సన్నపురాయి బలపంతో బాలుడికి అక్షరాలు దిద్దించాడు.

నీతి; తేనెతో దాహం శీరదు. చిన్న వస్తువులు కావాల్సిన చోట అవే వాడాలి.

9. గాడిద క్షవరం - తెలుగు నీతి కథలు 


పూర్యం. ఢిల్లీలో అక్చర్చక్రవ్షుకి సల్మాన. అనే వ్యక్తి క్షనరు చేసే వాడు. అతను చక్రవర్తికి తప్పు మరెవ్వరికీ క్షవరం చేసేవాడు కాదు. చక్ర వర్తికి నేనే క్షవరం చేస్తానని నల్మాన్కు చాలా అహంకారం.

ఒకరోజు ఒక కట్టెలు కొట్టేవాడు ఒక గాడిద మీద కట్టెలు వేనుకుని బజారులో అమ్ముతున్నాడు. సల్మాన్అతని దగ్గరకు వచ్చివాటి ధరంత?” అని అడిగాడు.

ఐదు వెండి వరహాలుఅని సమాధానమిచ్చాడు కట్టెలు కొట్టేవాడు. సల్మాన్దగ్గర ధనం తీసుకుని కట్టెలు దించబోయాడు. అప్పుడు సల్మాన్కట్టెలు దించుతున్నావేం? నేను కట్టిలతో పాటు గాడిదను కూడా కొన్నాను కదా! నేను ధరెంత అని అడిగింది గాడిదతో సహా.

నువ్వ నాకు గాడిదతో సహా కట్టెలను ఐదు వెండి వరహాలకు అమ్మావుఅని వాదిం చాడు. అలా ఇద్దరి మధ్య వాదనలు పెరిగి చివరకు ఊరి న్యాయాధికారి దగ్గరకు వెళ్లారు.

సల్మాన్చక్రవర్తికి క్షవరం చేస్తాడనే విషయం తెలును. అతనితో శత్రుత్వం పెంచుకుంటే చక్రవర్తితో తన గురించి చెడుగా చెబుతాడనే భయంతో నల్మాన్కు అనుకూలంగా తీర్చిచ్చాడు.

మోసపోయిన కట్టెలు కొట్టేవాడు బీర్బల్దగ్గరకు వెళ్లాడు. జరిగిన సంగతంతా వివరించాడు. “బీర్బల్అత నికొక ఉపాయం చెప్పి దాని ప్రకారం నడుచుకోమన్నాడు. మరునాడు సల్మాన్షోఅయ్యా! నాస్నేహితునికి కొన్నాళ్ల క్రితం చాలా అనారోగ్యం చేసింది.

అతని ఆరోగ్యం బాగువడితీ మీ దగ్గర క్షవరం చేయిస్తా నని మొక్కకు . ఇప్పుడు అతని ఆరోగ్యం కుదుట పడింది. సీ మీరు క్షవరం చేస్తారా?” అని అడీగాడు.

నేను చశ్రవర్తికి తప్ప మరెవరికీ క్షనరం చెయ్యనుఅన్నాడు. సల్మాన్కు ధనం ఆశ చూపించి ఒప్పించాడు కట్టెలు కొట్టేవాడు. తన స్నేహితుణ్ణీ తీసుకు వస్తాను అనిప్పి ఒక గాడిదను తీసుకు వచ్చాడు.

హంఎన్నుతుదన్నావు. గాడిదను తీసుకొ చ్చా వేంటీ?” అన్నాడు సుల్తాన్‌. పేదవాడికి గాడిదే స్నేహితుడు. ఇచ్చిన వాట (హ్రూరం క్షనరం చేయండి

అన్నాడు కట్టెలు కొట్టేవాడు. వాదించుకుని మళ్లీ న్యాయాధికారి దగ్గరకు వెళ్లారు. అక్కడికి ముందె అనుకున్నట్టుగా బీర్చల్కూడా వచ్చారు. ఇద్దరి మూటలు విన్న న్యాయాధీశడు

గాడిద స్నేహితు డెలా అవుతాడు? నీ మూటలు నమ్మశక్యంగా లేవుఅన్నాడు. బీర్బల్జోక్యం చేసుకొని కట్టెలు కొట్టేవాడితో , “5 వరహాలకు గాడి దతో పాటు కట్టెలు అమ్మినపుడు ఇదీ సాధ్యమే'" అన్నాడు.

తన మోసం బీర్బల్మందు బయట పడటంతో సల్మాన్ఖంగు తిన్నాడు. న్యాయాధి కారికి కూడా తన ప్రవర్తన సిగ్గు చేటుగా అనిపించింది. తరువాత 'ధికారి కట్టెలు కొట్టేవాడికి అతని గాడిదని అప్పగించమని సల్మాన్ను ఆదేశించాడు.

10. తిని మొరిగిన కుక్క 

అనగనగా ఒక (గ్రామంలో దానయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతను ముందూ వెనకా చూడకుండా తింటే ఇలాగే తిప్పలు పడాల్సి వస్తుంది. 

గొప్ప ధనవంతుడు. కానీ చాలా పిసీనారి. తన ధనాన్ని ఎమైన దోచుకు తినదగిన వస్తువసి తెలుసుకొన్న తర్వాతే తినాలి. 

తెలుసుకోకుండా పోతారని భయపడేవాడు. అందుకేఖా భరత కు క వెళ్లిన నత్త కుక్కను బాధించసాగింది. కుక్క 72 బాధతో చాలా సేపు విలవిల లాడింది. 

తర్వాత ఎప్పటికో కడుపునొప్పి తగ్గింది. “గుండ్రని వస్తువు లన్నీ గుడ్లనుకుని, పారపడ్డాను. కంటికి కనపడ్డ వస్తువుల్ని ఇంటికి కాపలా కోసం ఒక కక్కని పెంచు కోసాగాడు. 

ఆ కుక్క కొద్ది రోజులు బాగానే ఉంది, ఆ తర్వాత ఇంట్లో. కోడి పెట్టే గుడ్లను తినటానికి అలవాటు పడింది. దానయ్య పెంచుతున్న కోళ్లు పెట్టిన గుడ్ల న్నింటినీ ఆ కుక్క తినేసేది. 

గుర్లు ఎలా మాయం అవుతున్నాయో తెలుసుకోవా లని దానయ్య భార్య ఒక రోజు గమనిం చింది. కుక్క బాగా ఎరిగిన దానిలాగా కోళ్ల గూటిలోకి వెళ్లిపోవడం, కోడిగుడ్లను తినడం చూసింది. 

దాంతో ఆ కక్కను నాలుగు దెబ్బలేనీ ఇంటి నుంచి తరిమేశారు. గుర్లు తినటానికి అలవాటు పడిన కుక్కకు ఇక ఏ ఇతర ఆహారమూ న్చేది కాదు. 

దాంతో పక్షుల గుడ్లు తినటానికి (ప్రయత్నించేది. అందుకోసం ఆ కుక్క పొలం గట్ల మీద, నదితీరాల్లో తిరుగుతూ తీతువు పిట్టల గుడ్డు, ఇసుకలో తాబ ఎ గ్‌ టా న మము! గుడ్డ కోసం వెతికేది. ష్‌ ముండా

ఓ రోజు కక్క నది గట్టమీద ఓ నాడా టకా నత్తగుల్లను చూనీంది. ఆకలితో ఉన్న కుక్క దాన్ని ఏదో గుడ్డు అనుకొని గబుక్కున మింగేసింది. కుక్క పొట్టలోకి తింటే కష్టాలు తప్పవు. నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది”అని అనుకుంది. వెళ్లిన నత్తగుల్ల ముక్కలు పేగుల్లోకి చొచ్చుకొని వెళ్లి పోయాయి. పొట్టలోకి అప్పటి నుంచి ఆ కక్క జాగ్రత్తగా ఉండసాగింది.

 

 

 

 
10 Best Neethi kathalu నీతి కథలు ఇన్ తెలుగు

Neethi kathalu in Telugu kids నీతి కథలు ఇన్ తెలుగు

1. చక్కబడిెన కొడుకు నీతి కథలు ఇన్ తెలుగు 


ఒక ఊర్లో ఒకరైతు ఉండేవాడు. అతడు ఎంతో ఓపికతో వ్యవసాయం చేసి ధనవంతుడయ్యాదు. అతనికి లేకలేక ఒక కొడుకు వుట్టాడు.

చిన్నప్పటినుండీ అతిగారంచేసి పెంచడంచేత వాడు వట్టి పోకిరివాడుగా. తయారయ్యాడు. మంచినీళ్ళలా డబ్బునువృథా చేసేవాడు.

చదువుఅబ్బలేదు. కాని చెడుతిరుగుళ్ళు మాత్రం అలవద్దాయి. బాగా ఆలోచించి రైతు ఒకనాడు తనకొడుకును దగ్గరకు పిలిచి “బాబూ! నేను చనిపోయిన

తర్వాత యీ ఆస్థి అంతా నీదే బెతుంది. కాని ఈ ఆస్థిని నీవు నిలబెట్టుకోలేవేమోనని బాధపడ్డున్నాను. కనుక నీవుగూడా డబ్బు సంపాదించగలనని నిరూపించు.

వెంటనే ఆస్థినంతా నీకిచ్చి వేస్తాను” అన్నాదు. “సరే! అట్లే చేస్తాను” అన్నాడు కొడుకు. ఆరోజే పనికి బయలుదేరాడు.

చదువు సంధ్యలు లేనివాళ్ళకి ఉద్యోగం ఎవరిస్తారు? ఏ పనీదొరక్క ఒకమిల్లులో బస్తాలు మోసే కూలివాడిగా చేరాడు.

మొదటిరోజు వానికి 20రూ.లు కూలి వచ్చింది. దాన్ని సంతోషంగా తీసుకెళ్ళి తండ్రికి యిచ్చాడు. వెంటనే రైతు ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి నూతిలో పడేశాడు.

మర్నాడు కూడా డబ్బును తీసుకెళ్ళి నూతిలోనే వేశాడు. నాలుగు రోజులు అట్లా పడవేసిన తర్వాత ఐదో రోజున తండ్రి డబ్బును నూతిలోపడవేస్తూంటే

అద్దుకొని “అదేంటినాన్నా! నేను ఎంతోకష్టపడి మూటలుమోసి సంపాదించిన నాకష్టార్దితాన్ని అలా నూతిలో పడేస్తున్నావెందుకు?” అని అడిగాడు కొడుకు.

దానికి సంతోషంతో రైతు, కొడుకు వీపుచరుస్తూ “ఈ సమయం కోసమే నేను చూస్తున్నాను. నీ సంపాదన నీళ్ళపాలౌతోందని బాధపడిపోతున్నావు.

నా సంపాదనను నీవు పాడుచేసినప్పుడు నే నెంత బాధపడ్డానో నీకు తెలియ చెప్పడానికే నేను అట్లాచేశాను.

డబ్బు సంపాదించడమే కష్టం-ఖర్చు చేయడం బహుతేలిక! ఈ విషయం నీకు యిప్పుడు అర్థమైందని అనుకొంటున్నాను!” అన్నాడు.

తనతప్పు తెలిసికొన్నాడు కొడుకు. తన్ను క్షమించవలసిందని తండ్రినికోరి అప్పటినుండీ దూబరాగా ఖర్చుచేయడంమాని, పాదుపరి అయ్యాడు.

నీతి :- పొదుపు చేసి ఆనందంగా జీవించు.

2. నక్క - కోడిపుంజు - నీతి కథలు ఇన్ తెలుగు

నక్క - కోడిపుంజు - నీతి కథలు ఇన్ తెలుగు


ఒకరోజున ఒక నక్క ఆకలితో మలమలమాడి పోతూ, ఎక్కడేనా ఏదైనా తిండి దొరకవచ్చునని అంతటా వెతకుతోంది. అప్పుడు దానికొక కోడిపుంజు.

కన్పించింది. కాని అది ఒక చెట్టుకొమ్మమీద కూర్చొని ఉంది. దాన్ని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపైంది. ఏదో విధంగా ఆ పుంజును చంపి ఆకలి తీర్చుకోవాలనుకొంది.

మెల్లగా ఆ చెట్టువద్దకు వచ్చి “మిత్రమా! ఆకాశవాణి, నుండి నిన్న ఒక వార్త విన్పించింది. ఇకమీదట జంతువులన్నీ కలిసిమెలిసి 'స్నేహితుల్లాగ జీవించాలట. అందుచేత క్రిందకురా! మనమిద్దరం స్నేహితుల్లాగ మసులుకొందాం!” అంది.

ఆ జిత్తులమారి నక్క చెప్పేదాంట్లో నిజమెంతో ఆ కోడిపుంజుకుతెల్సు. అందుచేత అది “అవును ఆ వార్త నేనుగూడా విన్నాను.” అంది. లోలోపల కోడిపుంజు నక్కబారినుండి ఎలాతప్పించుకోవాలో ఆలోచిస్తోంది.

చివరకు యిలా అంది.. “అదిగో! నీ స్నేహితులెవరో యిటేవస్తున్నారు. వాళ్ళని గూడా రానీ! అందరమూ కలిసి అప్పుడు పండుగ చేసుకొందాం!”

“ఈదారిన వచ్చే నా స్నేహితులెవరూలేరే! ఇంతకూ ఎవరొస్తున్నారు?” అని అడిగింది నక్క

“వేటకుక్కలూ, వాటి స్నేహితులూ” జవాబిచ్చింది పుంజు,

వేటకుక్కలపేరు వినగానే నక్క హడలెత్తిపోయి వణకడం. మొదలెట్టింది. “వాటి కంటబడితే చావడం ఖాయం” అనుకొన్నది నక్క

“అలా భయంతో వణకిపోతున్నావెందుకు?” అని అడిగింది కోడిపుంజు

అందుకు నక్క “వాళ్ళు బహుశా నిన్నటివార్త వినలేదేమో అనుకొంటా”
అంటూ పరుగెత్తి పారిపోయింది.

నీతి:- మోసాన్ని మోసంతోనే జయించాలి

3. పట్టుదల - నీతి కథలు ఇన్ తెలుగు


ఒకసారి ఒకపెద్ద యుద్ధం జరిగింది. చిన్న సైన్యంతో ఒకరాజు, పెద్ద సైన్యంతో ఒకరాజు యుద్దం చేశారు. ఎవరిశక్తి కొలదీ వారు పోట్లాడారు.

ఎత్తులకు పైఎత్తులువేసి ఎదుటి వాళ్ళని చిత్తుచేయాలని యిద్దరూ ప్రయత్నం చేశారు. కాని పాపం! చిన్నసైన్యం ఉన్నరాజు ఓడిపోయే పరిస్థితి వచ్చింది.

ఆ రాజు మిక్కిలి అలసిపోయాడు. వంటినిండా దెబ్బలతో అతనికి నిలబడే శక్తికూడా లేకపోయింది.

తాను నెగ్గడం ఎటూ కుదరదని తెలిసి ఆ రాజు మెల్లగా ప్రక్కదారిన పారిపోయి దగ్గరలోని ఒక గుహలో దాక్కున్నాడు.

అక్కడ అతనికి ఒకసాలీడు కన్పించింది. అది క్రిందనుండి పైనున్న 'తనగూటికి చేరుకోవాలని ప్రయత్నం చేస్తోంది. కాని అది క్రిందకు పడిపోతోంది.

'ఒకసారికాదు అనేకసార్లు అది క్రిందపడి పోయింది. అయినా అది తన ప్రయత్నం మానక 17వసారి తనగూటికి చేరుకొంది.

దానిపట్టుదల చూచిన రాజుకు జ్ఞానోదయమయ్యింది. “ఎన్నికష్టాలు. ఎదురైనా పట్టుదలతో కార్యాన్ని సాధించాలి” అని నిర్ణయించుకొన్నాదు.

“ఈసారి తప్పక శత్రువును ఓడించి తీరాలి” అని గట్టిగా నిర్ణయించుకొని, మళ్ళీ ఆపెద్దరాజుతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు.

సైనికులకు తగిన శిక్షణనిచ్చుటచేత వాళ్ళు సులభంగా శత్రువును మట్టికరపించారు. పెద్ద సైన్యంగల రాజే ఓడిపోయాడు. చిన్నరాజు విజేత అయ్యాడు.

'నీతి:- జయం పొందాలంటే మళ్ళీమళ్ళీ ప్రయత్నించాలి


4. కుక్క - మాంసంముక్క - నీతి కథలు ఇన్ తెలుగు'బకకోజున ఒకడు ఐజార్లు పోతుంటే దానికి ఒక మాంనంమక్క డాధకింద బాసకి లలా అధీగౌ టంది. కాన్‌ అక్యదే తినడు ధానికి సచ్ఫలేదు.

“హాయిగ కాలుడ చలి టద్పసుదాయి ఎవరూలేవరోట తింటాను అనుకొంది రాడువమీదనున్న బిన్నవంలెన దాటి అవి వైపుకు పోతూపోతూ ఫల చాసుదు అక్కడో ఒక పక్క దాని నోద్యోకూదా మాంసంమక్య క్పేందాయి అది ఈన సీడ అని దానికీ తెలియదు.

అర్య అ మాంసంముక్క ఎంతబాగుందో! ఆ ముక్యకూడా నాకు వస్తే, నాకు ళదేసక్పదంటాయి. సయగా తినవచ్చు నమ గర్జగా మొరగతే ఆ 'మ్యభారరి దోయి చి మాంసాన్ని వదిలేసి పారిపోతుంది" అనుకొని భో! (అని అందింది. నీ మొగతే అ కుక్క (నోరు పెదవలేదు) జవాబుగా ఏమీ: 'మైంగలేడు. కాన్‌ ఒకరప్పుడు మాత్రం విన్పించింది. అది కుక్క నోట్లోని

5. దురాశ - నీతి కథలు ఇన్ తెలుగుఅనగనగా ఒక పేద బ్రాహ్మణుడు. అతను చాలా దురాశకలవాడు. ఒకసారి అతను పనిమీద ఒక అడవిలో నుండి వెళ్తున్నాడు. మధ్యలో నీటిమడుగు అడ్డం వచ్చింది.

ఆ మడుగు అవతల ఒక చిన్న గుహ వుంది. గుహ ముందు కూర్చున్నపులిని చూసేసరికి. ' బ్రాహ్మణుడికి పై ప్రాణాలు పైనే పోయాయి.

ఆ మడుగులో నీళ్లు మోకాలిలోతే వున్నాయి. పులి చాలా ముసభిది: దానికి నడవడానికి కూడా శక్తిలేదు. బ్రాహ్మణుజ్జి చూసి.

చెయ్యెత్తి పిలిచింది. దాని చేతిలో ఒక బంగారు గాజు మెరుస్తూ వుంది. అ “ఓ బ్రాహ్మణుడా! నన్ను చూసి భయపడకు. నేనొక వృద్ధ పులిని.

కదలలేను. మెదలలేను. నాకు చానాళ్ల క్రితం ఈ బంగారు గాజు దొరికింది. దీనిని ఎవరికన్నా ఇద్దామనుకుంటే నన్నుచూసి భయపడి ఎవరూ నా దగ్గరకు రావడం లేదు.

నేను హింస మానేసి, మాంసాహారం మానేసి పవిత్రజీవితం గడుపుతున్నాను. ఈ గాజు తీసుకుని

నాకు కొంచెం పుణ్యం వచ్చేలా చెయ్యి” అంది ప్రశాంతంగా, మొదట బ్రాహ్మణుడు భయపడ్డాడు. కానీ బంగారుగాజు మీద ఆశ అతని భయాన్ని

పోగొట్టింది. అడుగులో అడుగు వేసుకుంటూ ఆ ప్పలి దగ్గరిక్‌ వెళ్లాడు. అంతే...! ఒక్కసారిగా ఆతనిమీదకి లంఘించి చంపి తినేసింది.

నీతి :దురాశదుఖానికి చేటు

   

 7. హితవు  - నీతి కథలు ఇన్ తెలుగు


ఒక అడవిలో కొన్ని కోతులు నివాసం ఉండేవి. వేసవికాలం రావడంతో అడవిలోని చెరువులు, నీటికాలువలు పూర్తిగా ఎండిపోయాయి.

ఒకరోజు కోతులకు విపరీతమైన దాహం వేసింది. నీటి కోసం నెతుకుతూ అవి అడవిని దాటాయి. అక్కడ ఇసుకలో నీటి అలల్లా ఎండమావులు మెరుస్తూ కనిపించాయి.

వాటిని నీటిగా భావించిన కోతులు మూకుమ్మడిగా అటువైపు పరుగెత్తాయి. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్ళు లేవు సరికదా

మరి కొంత దూరంలో నీటి అలలు మెరుస్తూ కనిపించాయి. దానితో కోతులు తిరిగి ముందుకు పరుగెత్తాయి. ఆ విధంగా కోతులు ఆ ఎండలో ఎండమావుల

వెంట నీటి కోసం వెతుకుతూనే ఉన్నాయి. “నీళ్ళతో గొంతు తడుపుకోకపోతే నా (ప్రాణం పోయేలా ఉంది.” దీనంగా అంది ఒక కోతి.

“నిం చేద్దాం... నీళ్ళు కనబడుతు న్నాయి కానీ చేతికి అందటం లేదు. ఇదేమి మాయో...” అంది మరొక కోతి. పొదలో ఒక కుందేలు నివాసం ఉంటోంది.

ఆ కుందేలు జరిగినదంతా చూసింది. కోతులకు సహాయం చేయా లని వచ్చి వాటి ముందు నిలబడింది. “ఎండమావుల్లో ఎక్కడైనా నీరు ఉంటుందా? దగ్గరలో చెరువు ఒకటి ఉంది.

అక్కడికి వెళ్ళీ మీ దాహం తీర్చు కోండి” అని చెప్పింది. ఇది విని కోతు లకు చాలా కోపం వచ్చింది.

“మేం తెలివితక్కువవాళ్ళమా?” అంటూ ఒక కోతి కుందేలు ఘైకి దూకి దాని మెడ పట్టుకుంది.  నేను చెప్పేది నిజం.

నా మూటలు నమ్మండి” భయంగా అరిబింది కుందేలు. ఆ కోతి కుందేలును బలంగా నేలకేసి కొట్టింది. ఆ దెబ్బతో కీుగా అరుస్తూ కుందెలు (పాణం పదిలేసింది.

నీతి; మూర్చులకు హితవు చెబితే దాని పర్యవసానం ఇలాగే ఉంటుంది.

8. తన కోపమె తన శత్రువు - నీతి కథలు ఇన్ తెలుగుధీరజ్‌కి ఆ రోజు చాలా పని ఎక్కువ కావడంతో ఆఫీసు నుండి బయలుదే రేసరికి పదకొండు గంటలయ్యింది. రహదారి మీద వాహనాలు ఎక్కు వగా లేవు.

ఆలస్యమయ్యిందని ధీరజ్‌ చిరాకుగా ఉన్నాడు. కారుని వేగంగా నడుపుతున్నాడు. హఠాత్తుగా కారు ఆగిపోయింది. చిరాకుగా దిగి కారును పరీక్ష చేశాడు.

ఒక టైరులో గాలి లేదు. పైగా టైరుకు ఒక రంధ్రం కూడా ఉన్నట్టు గమనించాడు. చిరాకుతో పాటు కోపం కూడా వచ్చింది.

టైరు మారుద్దామని పనిముట్ల కోసం వెతికితే అవి కారులో లేవు. చుట్టూ తిరిగి చూశాడు. డూరంలో ఒక వెలుగు కనిపించింది.

అది ఇల్లయి ఉంటుందనుకున్నాడు. ఆ ఇంట్లో వారు తనకేదయినా సహాయం చేస్తారేమోనని అక్కడికి వెళ్ళల నుకుని బయలుదేరాడు.

వెప్తా ఉండగా అతని మనసులో “ఆ ఇంట్లో అసలు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఒక అపరిచిత వ్యక్తికి సహాయం చేస్తారా? ఏం ఎందుకు చేయకూడదు?

నేను వాళ్ళని పనిముట్లే కదా అడిగేది. తోటి మనుషులుగా అంత సహాయం కూడా చేయలేరా? ఎలా ఇవ్వరో నేనూ చూస్తాను” అనుకుంటున్నాడు. కోపంగా, ఆవేశంగా ఉన్నందువల్ల ఎన్నో ఆలోచనలు వచ్చాయి.

కోపంతో అతని ఆలోచన నరైన ధోరణిలో లేదు. ఆ ఇల్లు చేరక ముందే వాళ్ళిందుకు నాకు నహాయం చేయరు అని వాళ్ళని నిలదీయా లని నిర్ణయించుకున్నాడు.

ఆ ఇంటి తలు పును గట్టిగా కొట్టాడు. ఎవ్వరూ తలుపు తీయలేదు. ఇంకోసారి గట్టిగా తలుపు కొట్టిన ప్పుడు ఒక వృద్దుడు తలుపు తీశాడు.

ధీరజ్‌ ఆ వృద్భడిని చూడగానే “నేనేమీ మిమ్మల్ని పెద్ద సహాయం అడగటం లేదుగా. తోటి మనిషికి అంత సహాయం కూడా మీరు చేయలేరా?” అని ఆవేశంతో అరవడం మొదలుపెట్టాడు.

అప్పుడు వృద్ధుడు “నీకేం కావాలో కూడా నాకు చెప్పకుండా నా మీదే అరుస్తు న్నావేం?” అని అడిగాడు. ధీరజ్‌కు తన (ప్రవర్తన మీద తనకే నిగ్గు వేసింది.

కోపంలో జరగని విషయాలను ఊహించుకున్నాడని తెలుసుకున్నాడు. వృద్ధుడి దగ్గర తనకు కాన నీన సహాయం వివరించి, తరవాత కృృ్ఞు తలు తెలిపాడు.

కోపంలో, ఆవేశంలో మనమేం చేస్తున్నామో మనకే తెలీదు కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.

9. మనశాంతి  - నీతి కథలు ఇన్ తెలుగురాజుగారికి ఉన్నట్టుండి ఒకరోజు 'ఎపరు నిజమైన ప్రశాంతతో ఉంటున్నారు?” అన్న సందేహం కలిగింది. దర్భ్చారులో మంత్రిని, సామంతులను, పండితులను అడిగాడు. 

కానీ అందుకు తగిన సమాధానం లభించ లేదు. మంత్రి అనేక ఉదాహరణలు చెప్పినా రాజుగారికి నచ్చలేదు. తానే సమాధానం కనుక్కోవాలని నిర్ణయించుకున్నాడు.

ఒకరోజు రాజు వేటకి వెళ్లాడు. కౌందరు సైనికులతో పాటు అలా అడవిలో తిరుగుతూ. వేట కొనసాగించాడు. 

అలా తిరుగుతూండగా రాజుకు దూరం నుంటి ఎవరో పాడుతున్న రాగం వినిపింబింది. అడవిలో పాటలు పాడుతూ ఎవరు తిరుగుతున్నారని ఆ రాగం వినిపించేవై పుగా రాజు ఒక్కడే వెళ్లాడు. 

ఒక నడివయసు వ్యక్తి కొమ్మలు కొడుతూ కనిపించాడు. రాజు మారువేషంలో వచ్చాడు కనుక గుర్దిం చక తనపాటికి తాను పాడుతూనే ఉన్నాడు. రాజుకు ఆశ్చర్యమేసి అతని దగ్గరికి వెళ్లాడు.

“నువ్వెంతో ఆనందంగా ఉన్నావు. ఇదెలా సాధ్యం? ఏ దిగుతూ విచారమూ లేదా?” అని అడిగాడు.

ఆ వ్యక్తీ నవ్వుతూ “'అవును నిజమే! నేను ఛాలా సంతోషంగా ఉన్నాను. ఈ రాజ్యపు రాజుగారికంటే కూడా సంతో షంగా ఆనందంగా ఉన్నాను” అన్నాడు.

“ఇదెలా సాధ్యం? రాజుగారి కంటే నీ దగ్గర ఎక్కువ ఏముంది?” అని ఆశ్చర్యంగా అడిగాడు రాజు.

అతను “రాజుగారిలా ధనరాసులు, మందీ మార్చలం లేవు. కాని నాకు (ప్రకృతి సంపద ఉంది. ఈ అడవి... ఆహారాన్నిస్తుంది, వంటచెరకూ ఇస్తుంది. 

ఈ కొండలు, నీలాకాశం ఎంతో మనశ్శాంతిని స్తున్నాయి. ఆహారం,. సీరు, (హాంతత పొందుతున్నాను, ప్రకృతి నన్ను కన్నటి జ్ఞలా చూసుకుంటోంది. 

మరి నాకంటే అనందంగా ఉండేవారు, ధనికులు ఎవరైనా ఉంటారా?” అన్నాడు. నిజమైన ఆనందం మన్శంతిలోనే ఉందని రాజు తెలుసుకున్నాడు.

  10. దానం  - నీతి కథలు ఇన్ తెలుగుఓక రాజు తన గురువు గొప్పతనాన్ని మెచ్చుకుంటూ పట్లు బట్టల్ని బయత ఇచ్చాడు. గురువు ఎంతో సేంతోషంగా వాటీని స్వీకరించి ఇంటికి వెళ్తుండగా దారి పక్కన ఒక బిచ్చగాడు చలికి
వణుకుతూ కనిపించాడు.

అతడి అవస్థకు జాలిపడి తన చేతిలోటన ్స్‌ పట్టు బట్టల్న్‌ ఇచ్చేశాడు. మర్చాడు రాజు అటుగా వెక్తీన పుడు తాను బపహోకరించిన పట్టు బట్టల్ని బిచ్చగాడు కట్టుకోవడం చూసి చౌలా. కోపగించుకున్నాడు.

కొద్దిరోజుల తర్వాత గురువుకి బంగారు శ్రడీియం బహుమతిగా ఇచ్చాడు రాజా: ఆ కడియాన్ని కూతురు పెళ్లిచేయదానికి కష్టపడుతున్న ఓీ రాజోద్యోగికి బహూకరించాడు గురువు,

ఆ విషయం రాజుకు తెలిసి వెంటనే గురువుని పిలిచి... 'మీమీద గౌరవంతో నేను బహునుతులు ఇస్తుంటే,
వాటిని మీకు నచ్చినట్లు అందరికీ పంచే యడం పద్ధతిగా లేదు అని కోపంగా అడిగాడు రొజు, బదులుగా... 'దానం చేయడమంటే ఆ వస్తువు లేదా సొమ్ము మనది కాదని పూర్తిగా అంగీకరించినస్లు.

మీరు దానం ఇచ్చిన విషయాన్ని ఇంకా గుర్తుంచుకున్నారంటే, నన్ను ప్రశ్నిస్తున్నా రంటే, ఆ వస్తువే మీది అనే ఇంకో భావిస్తున్నట్లు, ఇలా అయితే దాన ఫలితం మీకు దక్కదు, అయినా మీరు అడుగు తున్నారు కాబట్టి చెబుతున్నాను...

ఆ వస్తువుల అవసరం నాకంటే వారికే ఎక్కువ అనిపేంచింది. అందుకే వారికి ఇచ్చేశాను. అంతే తప్ప మీపైన గౌరవం లేక కాదు' అని చెప్పాడు గురువు.

ఆ మాటలతో తన తప్పును తెలుసుకుని గురువుగారి దగ్గర క్షమాపణ కోరాడు.

Telugu Neethi kathalu For kids -తెలుగు నీతి కథలు

రామయ్య దయ్యం తెలుగు నీతి కథలు ఒకనాడు గురువుగారికి శిష్యులపై కోపం వచ్చి “ఎక్కడికయినా పోయి చావండిరా! అని కసిరి గొట్టాడు. శిష్యులు చేసేదిలేక ఊరి చివరకు పోయారు.

చెరువులో నీరు త్రాగి దాహం తీర్చుకొని తమ కర్తవ్యం గురించి ఆలోచింపసాగారు. ఇంతలో ఒక తుంటరి 'ఏంటి పంతుళ్ళూ! యిక్కడున్నారు?

రామయ్య దయ్యమై ఊరిపొలిమేరల్లో తిరుగుచున్నాడట. యిక్కడకు రాకండి పారిపొండి' అని భయపెట్టాడు ఆ మాటలు విన్న వెంటనే శిష్యుల మొహాల మీద నెత్తురుచుక్కలేదు.

నిశ్చేష్ప్టులయ్యారు. భయంతో అటునిటూ పరుగెత్తి మరల అక్కడికే వచ్చి “ఒరేయ్‌ మనమెందుకు పరుగెడుతున్నామురా!”

 అని ఆలోచించుకొని కొంతసేపటికి మరల బెంబేలు పడుతూ “జ్ఞాపకమొచ్చింది రామయ్య దయ్యమై మనల్ని పట్టి బాధించడం తథ్యము” అనుకొని తలోదారి పారిపోయారు.

అలావారు పోయిపోయి పరమానందపురాన్ని చేరుకొన్నారు. అక్కడ మధూకరవృత్తిని చేబట్టి దిక్కులేని వక్షుల్లా జీవించసాగారు.

గురువుగారికింతలో మరలా శిష్యులపై ధ్యాసమళ్లింది, 'వెర్రికుంకలు! ఎక్కడున్నారో! ఏం జేస్తున్నారో[అని బెంగపెట్టుకొని వెదకనారంభించారు.

కొంత కాలానికి శిష్యుల జాడ తెలిసింది. “రమ్మన”మని కబురు పెట్టారు. కాని దారు “రామయ్య దయ్యమై తిరుగుతున్నాడు. మమ్మల్ని చంపేస్తాడు, మేము రాము” అని బదులు పంపారు.

గురువుగారు శిష్యులను సమాధానపరచి వెనక్కి పిలిపించారు. గురువుగారు పంపిన వ్యక్తితో శిష్యలందరు తిరిగి వచ్చి “బుద్ధిగానే ఉంటామండీ! మమ్మల్ని కసరుకోకండి! మేమంతా మీ శిష్యులమేగా” అంటూ గురువుగారి వద్దనే ఉండిపోసాగారు.

రామకృష్తుడికి ఈర్ష్య 

నెల్లూరు మండలంలో ఆత్మకూరి మొల్ల అనే స్త్రీ - భర్త చిన్నతనములోనే 'ననిపోయినా మరో మనువాడడానికిష్టపడక,

పండితులనాశ్రయించీ అనేక కష్టాలకోర్చి విద్య నేర్చుకుని క్రమంగా చక్కని పాండిత్యాన్నలవరచుకుంది.

రామాయణాన్ని పద్యకావ్యంగా వ్రాసిన 'మొల్ల' యీమే. ఆ రామాయణాన్ని రాయలవారికంకితమివ్వాలని వచ్చింది. ఆమె మహాభక్తురాలు.

కష్టాలలో ఉన్న స్త్రీలన్నా భర్త చేత నిరాదరింపబడే యిల్లాళ్లన్నా రామకృష్ణునికి జాలి ఉన్నా - పురుషులతో సమానంగా కవిత్వం చెప్పే స్రీలన్నా మగవారి కంటె

గొప్పవారవాలనుకునే మహిళలన్నా అతనికీ మగసహజమయిన యీర్య్యే కాబోలు, మొల్ల పట్ల అసూయా, ద్వేషమూ పెంచుకుని రాయలవారామె రామాయణాన్నంకితం'

తీసుకోకుండా అద్దుపుల్లవేశాడు. ఐతే... అంకితం తీసుకోకపోయినా ఆమెకు అధికంగా ధనమిచ్చి ఆదరించారు రాయలు. తన నగరంలోనే నివాసం ఏర్పరిచారు.

నిగర్వి, తన పనులు తానే చేసుకునేదీ అయిన మొల్ల ఒకనాడు - ఒక చేత్తో కోడిపెట్టనూ, మరో చేత్తో కుక్కనూ పట్టుకుని వస్తూ ఎదురయింది.

“రూపాయిస్తాను కుక్కనిస్తావా? అర్ధరూపాయకు పెట్టనిస్తావా?” అని అడిగి - ఆమె నవమా నించాలనుకున్నాడు. కాని -

ఆమె కూడా సామాన్యురాలు కాదుకదా? రచయిత్రి కదా? అతని మాటలలోని ద్వంద్వార్థాలలోని అసభ్యతకు చెంపపెట్టు పెడుతున్నట్లు -

“నీకు నేనమ్మను” అంది బదులు చెబుతున్నట్లు. రామలింగడు ఏ ఉద్ధేశంతో అడిగినా ఆమె జవాబు చక్కగా సరిపోతుంది.

ఇక అతనేం మాట్లాడగలడు? తలవంచుకుని తన దారిన తనుపోయాడు. కాని, అతను సమయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు.

నీతి కథలు ఇన్ తెలుగు Moral Story

అతి ఆశ ఫలితం నీతి కథలు ఇన్ తెలుగు 


అతి ఆశ ఫలితం నీతి కథలు ఇన్ తెలుగు


ఒక ఊళ్లో గోవిందునే యువకుడు ఉండే వాడు; 'అతను. ఆవులు, గేదెల మందను కొండ ప్రాంతానికి తీసి కెజతూండేవాడు.

అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఎటు పడితే. అటు వెళిపోతూండేవి. తప్పిపోతే దొరకవని' గోవిందుడు వాటికి చిన్న చిన్న గంటలు మెడకు కట్టాడు.

వాటిని మేతకు పదిలేసి తాను కట్టెలు కొడుతూండేవాడు. సాయంత్రం. అన్నింటిని ఇంటికి మళ్లించే వాడు.

గంటలు కట్టడంతో ఎంత దూరంలో ఉన్నా వాటిని గుర్తించే వాడు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన ఆవుకి మంచి ఖదీ దైన గంట కట్టాడు.

అందువల్ల అది తప్పి పోకుండా ఉండేది. ఒకరోజు ఆ గేదెలు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెశతూ ఆ ఖరీదైన గంట ఉన్న ఆవును చూశాడు.

ఆ ఆవును ఎలాగ్జెనా తస్కరించా అనుకున్నాడు. వెంటనే గోవిందుడి దగ్గరికి వెళ్లి, “అవు మెడలో గంట ఎంతో బావుంది.

నాకు అమ్ముతావా, నీకు కావాల్సినంత సొమ్ము ఇస్తాను” అని అడిగాడు. “వీడెవడో వెర్రివాడులా ఉన్నాడు. ఇత్తి గంటకి ఎంతో డబ్బులిస్తున్నాడు' అని మను సులో నవ్వుకుని సరెన్నాడు గోవిందుడు.

ఆ వ్యక్తి ఆ గంటను తీసుకుని డబ్బులిచ్చి వెళ్లాడు. ఆ మరునాడు ఆ గంట కొన్న వ్యక్జి గోవిందుడు ఉన్న చోటికి వచ్చాడు: నెమ్మదిగా మెడలో గంటలేని ఆవును ఇంటికి. తీసికల్లిపోయాడు.

సాయంత్రం కాగానే ఆ ఆవు తప్పు అన్నీ కనిపించాయి. గంట లేకపోవడంతో ఆ 'ఆవ్స ఎక్కడున్నదో తెలియలేదు;

అవు పోయిందని బాధపడ్డాడు. ఆ గంట కొన్న వాడే ఆపును దొంగిలించి  ఉంటాడని (గ్రహించలేక పోయాడు. అయ్యో, గంట ఉంటే. బాగుండేదే. అని చింతించాడు.

నీతి; అత్యాశకు పోతే మన దగ్గర ఉన్నది కూడా పోతుంది.

సహనం -fairy tales stories in telugu

సాహసం  -fairy tales stories in telugu

సహనం -fairy tales stories in telugu

వీరయ్య అనే వ్యాపారి ఒక రోజు బావి దగ్గర హడావుడిగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. మాటిమాటికి బావిలోకి తొంగిచూస్తున్నాడు.

అతనికి దిక్కుతోచడం లేదు. రెండు రోజులుగా అంగడికి కూడా వెళ్లడం లేదు. ఇట్లా అయితే ఎట్లా? అని ఆలోచిస్తున్నాడు.

అంతలో అటుగా వెళుతున్న భీమయ్య అనే కూలి పని చేసుకునే వ్యక్తిని పిలిచి "నీకు వందరూపాయలు ఇస్తాను.

బావిలో నీళ్లు తోడి పక్కనే ఉన్న బానలో పోస్తావా?” అని అడిగాడు. భీమయ్య సరేనని బావిలో నీళ్లు చేదతో తోడి పక్కనే ఉన్న పెద్దబానలో పోయడం ప్రారంభించాడు.

ఎంతసేపు, నీళ్లు తోడిపోసినా బాన నిండటం లేదు. ఏమైంది అని పరిశీలించి చూడగా బానకు పెద్ద పెద్ద చిల్లులు ఉన్నాయి.

చిల్లులో నుండి నీళ్లు తోటలో చెట్లకు వెళ్లిపోతున్నాయి. దాంతో భీమయ్యకు కోపం. వచ్చి “చిల్లు: పడిన బాన నింపమంటున్నావు.

నీకు నేను వెర్రివాడిలా కనబడుతున్నానా?” అని తిట్టి పనివదిలేసి వెళ్లిపోయాడు.

ఈసారి. వీరయ్య రామయ్య. అనే మరో వక్రిని పిలిచి బావిలో నీళ్లు తోడి బానలో పోస్తే
వందరూపాయలు ఇస్తానన్నాడు.

రామయ్య నీళ్లు తోడి బానలో పోయసాగాడు. ఎన్ని, నీళ్లు పోసిన బాన నిండటం లేదు; చిల్లు నుంచి చెట్లకు నీళ్లు వెళ్లిపోతున్నాయి.

ఆ. విషయం గమనించి కూడా రామయ్య యజమాని వద్దనే వరకూ నీళ్ళు తోడుతూ ఉంటే సరిపోతుందనుకున్నాడు.

వందరూపాయలు. వస్తాయి కదా అనుకుని ఆపకుండా. నీళ్లు తోడసాగాడు. మధ్యాహ్నానికి బావిలో నీళ్లన్నీ అయిపోయి, మట్టి కనబడసాగింది.

ఆ మట్టిలో దగధగలాడిపోతున్న చంద్రహారం బయటపడింది. “పొరపాటున బావిలో చంద్రహారం పడిపోయింది.

దీని కోసమే నీళ్లు తోడమన్నాను” అని వీరయ్య సంతోషించి రామయ్యకు రెండువందల రూపాయలు. ఇచ్చాడు.

ఈ కథలోని అసలు విషయం ఇదే! ఎవరికైనా సహనంతోనే మంచి జరుగుతుంది.

నిర్లక్ష్యం Telugu Short moral story for kids

నిర్లక్ష్యం Telugu Short moral story for kids

నిర్లక్ష్యం Telugu Short moral story for kids


సమయం ఎంతో విలువై నది. ఏసమయంలో చేయ పలసిన పనిని అదే సమయంతో చేయాలి.
లేకుంటే అదృష్టం చేజారవచ్చు.

అనిత ఏడో తరగతి చదువుతోంది. తెలివైన అమ్మాయి. చక్కగా చదుపుతుంది, చక్కగా పొడుతుంది.

కూడా. కానీ ఆమెకు కొంచెం నిర్లక్ష్యం, బద్దకం ఎక్కువ. ప్రతి పనీ వాయిదా. వేస్తుంటుంది. “అలా చేయవద్దు” అని వాళ్ళమ్మ ఎన్నోసార్లు అనితను హోచ్చరిం చింది.

కానీ అనిత నిర్లక్ష్యంతో ఆ మాటలు పట్టించుకునేది కాదు. ఒకసారి ఆ ఊళ్లో సాంస్కృతిక కార్యక మాలు జరిగాయి. అన్ని స్కూళ్ళ విద్యార్జులకు పాటలు,

ఆటల పోటీలు పెట్టారు. అనిత పాటల పోటీలో పాల్గొంది. అందులో అమెకు మొదటి బహుమతి “సల్పింది.

కొన్నిరోజుల తరువాత ఒకరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన సంస్ద నుండి. అనితకు ఒక ఉత్తరం వచ్చింది.

గత నెలలో జరిగిన పాటల పోటీలో మొదటి బహుమతి వచ్చినందుకు మరునాడు తమ కార్యాలయానికి _ పచ్చి బహుమతి తీసుళకోవలసిందిగా రాశారు ఆ ఉత్తరంలో.

అనిత ఆ ఉత్తరాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తరువాత ఎప్పుడైనా వెళ్ళి బహుమతి తచ్చుకోవచ్చులే అనుకుని,

మర్నాడు వెళ్లకుండా నాలుగు రోజుల తరవాత వ్లీంది. ఆ సంస్థవారు బహుమతితో పాటు పట్టణంలో జరుగు తున్న పెద్ద సర్కస్‌ చూడ్డానికి రెండు టికెట్లు కూడా ఇచ్చారు.

అయితే ఆ టికెట్టు అంతకు ముందు రోజు జరిగిన ఆటవి. అనిత అవి చూసుకుని  అయ్యో! కనీసం నిన్న వచ్చినా బావుండేది కదా[' అని బాధపడింది.

ఈ సంఘటనతో అనితలతో ఎంతో మార్చు పచ్చింది. నిర్లక్ష్యంగా ఉండకుండా, ఎప్పటీ కని అప్పుడే పూర్తి చేయడం (ప్రారంభింబిందె.


నీతి: ఆలస్యం అమృతం విషం

ఎవరెక్కువ తినాలి Telugu Short Neethi katha

ఎవరెక్కువ తినాలి Telugu Short Neethi katha

ఎవరెక్కువ తినాలి Telugu Short Neethi katha
అనగనగా ఒక ఊరిలో మాధవ్‌, గోవింద్‌, రఘు అనే ముగ్గురు వ్యక్తులు ఉండేవారు. వారు ఒకసారి పెళ్లికి మరో ఊరికి బయలుదేరారు.

అక్కడికి చేరాలంటే కాలినడకన రెండు రోజులు ప్రయాణం చేయాలి. నెమ్మదిగా ప్రయాణం మొదలుపెట్టారు.

నడిచినడిబి బాగా ఆకలి వేయటంతో వారి ఇంతసేపు నిద్ర పోయాను. రాత్రి నాకు దేవుడు కనిపించి పనసపండును నన్ను ఒక్కడినే తినేయ మని చెప్పాడు.

కడుపు నిండా తిని ఆలస్యంగా పడు కోవటం వలన త్వరగా మెలకువ రాలేదు” అన్నాడు. “ఎంత దేవుడు చెప్తే మూత్రం నువ్వొక్కడివే మొత్తం తినేస్తావా.


మాళోసం చెరో నాల్గు పనస తొనలైనా ఉంచకపోయావా?” అని రఘుని తిట్లారు. దగ్గరున్న ఆహారపదార్థాలన్నీ సాయం తానికి అయిపోయాయి.

“రెపు మధ్యా హ్నానికి గానీ ఆ ఊరు చేరుళోం కదా, అస్పటి వరకు ఏం తినాలి” అని ఆలో దించ సాగారు.

అంతలో వారికి పనస చెట్టుకి బాగా పండిన తియ్యటి వాసన వేస్తున్న పనసపండు వేలాడుతూ కన్చిం చింది.

గబగబ వెళ్లి ముగ్గురూ కలిసి పండుని కోశారు. పసనపండును నేను | ముందుగా చూశాను కాబట్టి నాకు ఎక్కున వాటా ఇవ్వాలి” అని వూధవ్‌ గ్ర |

“ముగ్గురిలోనూ నేనే పెద్దవాడిని కాబట్టీ నాకు ఎక్కువ వాటా ఇవ్వటం సబబు” అని గోవింద్‌ అన్నాడు.

ఇద్దరూ వాదించుకోవటం మొద లుపెట్టారు. మాటామాటా పెరిగి తన్ను క్సునేంతవరకు వచ్చింది.

అప్పుడు రఘు వారిద్దరినీ ఆపి, “చీకటి పడు తోంది. ఈ రాత్రికి ఇక్కడే పడుకొని ఉద జై యమే లేచి వెడదాం.

ఎవరికి ఎక్కవ వాటా ఇవ్వాలనేది దేవుడు న్య్ణయి స్తాడు,” అని స సర్ది చెప్పాడు. మర్నాడు ఉదయం మాధవ్‌,

గోవింద్‌లు త్వరగా నిద్ర ప 'దేవ్రడు నా కలలో కనిపించి నన్నే ఎక్కవ వాటా శ్రీసుకోవని చెప్పాడు” అని మాధవ్‌ చెప్పాడు.

“లేదు లేదు... దేవుడు నాకలలో కన్ఫించి, నన్నే పెద్దవాటా తీసు కోమని చెప్పాడు” అని గోవింద్‌ చెప్పాడు ఇలా వీళ్లిద్దరూ చాలాసేపు వాదించుకున్నప్పటికీ రఘు లేవలేదు.

మాధవ్‌, గోవింద్‌లు కలిసి రఘుని తట్టి నిద్ర లేపారు. “ఎందుకు ఇంతసేపు పడుకున్నావు? ” అని ఇద్దరూ కలిసి రఘుని అడిగారు.

అప్పుడు రఘు “నేను దేవుడి మాటను కాదనలేకపోయాను. అందుకే ఎక్కువ కావాలని ఆశ పడినందుకు కొద్దిగా కూడా దక్కలేదని బాధ పడ్డారు.

ఈసారి ఏదైనా దొరికితే ఎక్కున వాటాల కోసం దెబ్బలాడు కోకుండా సమానంగా పంచుకుంటే బాగుంటుంది అనుకున్నారు.

అప్పుడు రఘు “బాధపడకండి. పనసపండును నేను తినలేదు. మీరు దెబ్బలాడుకోకుండా సఖ్యంగా ఉండటం కోసమే అబద్ధం చెప్పాను” అన్నాడు.

చెట్టు చాటున దాచి ఉంచిన పనసపండును లీసుకొచ్చాడు. దాన్ని చూసి మాధవ్‌, గోవింద్‌ సంతోషించారు.

ముగ్గురూ కలిసి పనసపండును సమానంగా పంచుకుని తిన్నారు. వెళ్లారు.హుషారుగా నడుచుకుంటూ పెళ్లికి

అరుదైన అవకాశం - Telugu Short Moral Stories

అరుదైన అవకాశం - Telugu Short Moral Stories

అరుదైన అవకాశం - Telugu Short Moral Stories


వరణాసిలో ఉంటున్న కృష్ణమోహన్‌కు పురాతన కాలంనాటి పుస్తకం ఒకటి దొరికింది. అతడా బేస్తేకాన్ని అటూ ఇటూ తిరగేసి ఒక పేజీ దగ్గర ఆగి చదివాడు.

గంగానది ఒద్దున ఓ ప్రాంతంలో మహిమలున్న రాళ్లు ఉంటాయనీ, స్పర్శకు వెచ్చ! గా ఉండే ఆ రాళ్లతో ఏ వస్తువుని తాకినా అది బంగారంగా మారిపోతుం దనీ అక్కడ రాసుంది.

వెంటనే పుస్తకంలో రాసున్న ప్రదేశానికి వెళ్లి రాళ్లకోసం వెతకడం ప్రారం భించాడు కృష్ణ మోహన్‌. ఒక్క రాయి దొరికినా తన జీవితం మారిపోతుందనే ఆశ అతడిది.

నది ఒడ్డున వారం రోజులు వెతికినా విలువైన రాయిని గుర్తించలేకపోయాడు కృష్ణమోహన్‌. అయినా అతడు వెతుకుతూనే ఉన్నాడు.

రెండు వారాలు గడిచాయి. రాయి జాడ కనిపెట్టలేకపోయాడు. తన పితుకును మార్చేస్తుందనుకున్న రాయి దొరక్కపోవడంతో కృష్ణమోహన్‌ ఎంతో! నిరాశచెందాడు.

ఒక్కోరాయిని తాకి చూసి అది వెచ్చగా లేకుంటే కోపంతో నదిలోకి విసీరేస్తుందేవాడు. చివరకి అతడికబి అలవాటుగా మారింది.

వెతగ్గా వెతగ్గా ఓరోజు మహిమలున్న వెచ్చనిరాయి అతది చేతికి దొరికింది. ఆ వోచ. వ్పదనాన్ని గుర్తించేలోపే అవటు ప్రకారం రాయిని విసిరేశాడు.

రాయి చేతినుంచి జారిపోయే ఆఖరు క్షణంలోగానీ అతదా విషయాన్ని గమనించలేదు. అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. కృష్ణమోహన్‌ స వృధా యి.

నీతి; అనకాళాలు అరుదుగా వస్తుంటాయి. వాటీని ఎంలో జూగ్రత్తగా గుర్తించి
సద్వినియోగం బేసుకోవాలే తప్పు ఏమాత్రం అలక్ష్యంగా వ్యవహరించినా బేజారిపోతాయి.

కోతి తిప్పలు Telugu Neethi kathalu నీతి కథలు

కోతి తిప్పలు Telugu Neethi kathalu

కోతి తిప్పలు Telugu Neethi kathalu

అనగనగా ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది. అడవిలోని జంతువులనుచంపి తిని ఆకలి తీర్చుకునేది.

ఒక్కోసారి మాత్రం ఎంత వెదికినా దానికి ఆహారం దొరికేది కాదు. అటువంటప్పుడు అది రాత్రిపూట అందరూ ని(ద్ర పోయే సమయంలో

అడవికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్లి మేకలను చంపి అడవికి తెచ్చుకుని తింటూ ఉండేది. తోడేలు చేసే పనుల్ని అడవిలో ఉండే

ఒక కోతి చాలా కుతూహలంగా గమనించింది. ఆ విషయం తెలుసు కున్న తోడేలు చాలా తెలివిగా తాను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పగా చెప్తుండేది.

యజమాను లకు తెలియకుండా మేకలను ఎలా చంపుతోందో కోతికి వర్ణించి చ్రస్టేది. ఆ వాటలు విన్న కోతికి తోడెలు ఊరివ్వాళ్ల కళ్లు కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకుంటోందో చూడా లనిపించేది.

ఒకరోజు కోతి “నువ్వు ఆ (గ్రామానికి హ్లోటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తావా? నీ పనితనం చూడాలనుంది" అని తోడేలును అడిగింది.

అప్పుడు తోడేలు “ఈ రోజు రాత్రికే నిన్ను తీసుకెడతాను. | రాత్రికి సిద్ధంగా ఉండు అని చెప్పింది. తన ముచ్చట తీరబోతు '.

న్నందుకు కోతి చాలా మురిసి | పోయింది. తమ ఊరిలో అప్పుడ ప్పుడు మేకలు మాయం అవుతుండటం ఊరివారు గమనించారు.

ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలను కాపలా కాయసాగారు. ఆ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలో ప్రవేించింది.

మేకలను తినడానికి వాటి దగ్గరకు తోడేలు వెళ్లటాన్ని ఆ యువకులు గమనించారు. మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి

అర్ధం అయింది. వెంటనే తోడేలుపై కర్రలతో దాడి చేశారు. పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగారు.

ఆదెబ్బలకు తట్టుకోలేక కోతి, “మీ మేకల్ని తినటానికి వచ్చింది తోడేలు, నేను కాదు కదా! నన్నెందుకు కొడుతున్నారు?

వదిలేయండి” అని అడిగింది. “తోడేలుకి నహాయంగా వచ్చావు. నిన్ను మాత్రం ఎలా విడిచి
పెడతాం!” అంటూ కొట్టసాగారు.

ఆ యువకులు తోడేలు వైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడ నుంచి తప్పించుకొని “బతుకు జీవుడా' అనుకుంటూ అడవికి చేరుకుంది.

ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పని చేయళూడద నుకుని లెంపలు వేసుకుంది. అప్పటి నుంచి అటువంటి పనులకు దూరంగా ఉండసాగింది.


నీతి : చెడు చేయకపోయినా చెడు చేసే వారి వక్కన ఉంటే ప్రమాదాలు తప్పవు.కుక్క - నక్క నీతి కథలు Short Moral Story

కుక్క - నక్క నీతి కథలు Short Moral Story

కుక్క - నక్క నీతి కథలు Short Moral Story


అడవిలో ఉండే నక్క ఒకటి ఒకనారు దారితప్పి ఊళ్లోకి వచ్చేసేంది. అది తోవ వెంబడి వెళ తుండగా ఒక కుక్క దానికి ఎదురువచ్చింది.

నక్క ఆ కుక్కను అశ్చర్యంగా చూస్తూ గనీ మెడలో ఆ గొలుసు, ఆ బిళ్ల ఏమిటి?” అని (ప్రశ్నించింది.

“ఓహ్‌! అదా! నన్ను నా యజమాని పెంచుకుంటున్నాడు. వీధికుక్కలతో పాటు నన్ను పట్టుకువెళ్లి కాల్చివేయకుండా ఉండటా నికి ఈ బిళ్లను నా మెడలో కట్టాడు” అని కుక్క చెప్పింది.

“ఆశ్చర్యంగా ఉందే' అంది నక్క. నీవు అడ విలో ఉంటావు కాబట్టి నీకు తెలియదులే. మా యజమాని ఛాలా మంబివాడు. 

నన్ను తన ఇంట్లో పెట్టుకుని పెంచుకుంటున్నాడు. నాకు మంచి మంచి రొట్టెలు, మాంసం, పాలు అన్నీ పెడతాడు. 

రోజూ వేడినీళ్లతో స్నానం చేయిస్తాడు. నాకు తినడానికి హ్లాం, పాలు తాగడానికి గిన్నె ఉన్నాయి. అంతేకాదు, పడుకోవడానికి కూడా ఉంది అంది కుక్క గర్యంగా.

“అలాగా” అంది నక్క ఈర్ష్యగా. “అంతేకాదు మా యజమాని దగ్గర బోలెడు పిల్లులు కూడా ఉన్నాయి. 

జాతివైరం మరబి మేమంతా సరదాగా ఆడుకుంటాం” అని చెప్పింది కుక్క. “మి(త్రనూ! ఈ రోజు నుంబి మనమిద్దరం స్నేహితులం. 

నన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్ల” అంది నక్క. సరేనని కుక్క నక్కను తన ఇంటికి తీసుకువెళ్లింది.

యజమాని చూస్తే కొడతాడని నక్కను పెరట్లో చెట్టుచాటున దావి తన రొట్టెలు, మాంసం దానికి పెట్టసాగింది కుక్క.

కుక్క తనకు చేసే అతిధిమర్యాదలకు సంతోషించాల్సిందిపోయి అడవిలో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉంటే ఈ కుక్కకు ఇన్ని సౌకర్యాలు, 

ఇంత వైభోగమా అని అసూయ చెందింది నక్క. “నీవొచ్చి చాలా రోజులైంది. నా యజ మాని చూస్తే నిన్ను చంపేస్తాడు వెళ్లీపో” అంది కుక్క. “మి(త్రమా! నిన్ను వదిలివెళ్లాలని లేదు. 

ఇంకొక్కరోజు ఉండి వోతాను” అంది నక్క. మరుసటిరోజు అందరూ నిద్ర పోతున్న సమయంలో నక్క పిల్లి పిల్లలను చంపి తిని, ఎముకలు పడేసి వెళ్లిపోయింది. 

నమ్మకంగా ఉంటూ కుక్క ఇంతపని చేసింద నుకున్న యజమాని కుక్కను చితక్కొట్టి ఇంటినుంబి తరిమేశాడు.

నీతి: దుర్మార్గులతో స్నేహం ప్రమాదకరం.