అతి ఆశ పెట్రోల్ దొంగ | Greedy Petrol Theif | Telugu kathalu | stories in telugu

అతి ఆశ పెట్రోల్ దొంగ  | Greedy Petrol Theif | Telugu kathalu | stories in telugu 

విశాలాక్షి అనే ఒక గ్రామం లో కిట్టు అనే ఒక కుర్రాడు ఉండేవాడు చదివింది బి-టెక్ ఏ కానీ ఉద్యోగం లేక ఇంట్లోనే ఉండేవాడు అమ్మ నన ఆలా కాళీ గ ఉండాడు అని కిట్టు కి ఎపుడు చెప్తే ఉండేవాళ్లు కానీ కిట్టు అస్సలు విన్పించుకునే వాడు కడు కానీ ఒక రోజు కిట్టు ఫ్రెయిడఁ సురేష్  తన ఇంటికి ఒచ్చాడు .

సురేష్   : అరేయ్ నాకు  జాబ్ వొచింది రా .
కిట్టు : అవునా ఎక్కడ వొచింది రా 
సురేష్   : మన పక్క టౌన్ లోనే ర హోటల్ లో క్యాషియర్ గ వొచింది . 
కిట్టు : బాగానే ఉంది సంబరం దీనికా ఇంత హడావిడి గ వచ్చావ్ . నువ్ జాబ్ వొచింది అంటే ఇంకా ఏదో పెద్ద కంపెనీ లో వొచింది అనుకున.  
సురేష్   : కిట్టు మనం చదువుకున తాగుతూ జాబ్  ఓచేవరకీ కాళీ గ ఉండే బదులు  ఏదో ఒక పని ఛేహైడం మంచిదే కదా రా . 
కిట్టు వాలా నన :  బాబు సురేష్ చిన్నవాడు ఐన కానీ చాల మంచి మాట అన్నావ్. నాకు చాల అందంగా ఉంది నీకు జాబ్ రావడం . నే మంచి గుణం వలన నీకు ఇంకా చాల పెద్ద జాబ్ ఒస్తది నీకు చాల  బాగా భవిష్యతు ఉంది. 
సురేష్ : అయ్యో నాదేం ఉంది బాబాయ్ అంత మీ అభిమానం మరి నేను వేళ్ళు వస్తా కిటు అని వెళ్పోయాడు సురేష్. 
కిట్టు : ఆ ఆ వేళ్ళు వీడు వచ్చి ఇంట్లో మంటా  పెట్టి వేలాడు  ఇపుడు వీడు జాబ్ లో చేరినందుకు ఇంట్లో నను తిడతారు . 

Telugu Neethi Kathalu For kids

ఆలా సురేష్ వెళ్పోగానే కిట్టు వాలా నన కిట్టు కి చివాట్లు పెట్డాడు . ఆలా కిట్టు కి చేసేది ఏమి లేకుండా తల కింది పేటి వెళ్పోయాడు . 
కానీ ఊర్లు వాల్యూఓ జాబ్ చేసేది ఉందా లేదా ఇలా కాళీ గ ఉండే బదులు ఏదో ఒకటి చేయొచ్చు గ అని అంటూనేఉండే వాల్ కిట్టు కి ఇంట్లోనే యర్రలోనే ఇళ్న్తి మాటలు విన్పిస్తూ ఉండేవి ఎలా ిన వాలా నోర్లు మూయించాలి అని ఏదో ఒకటి చేయాలి అని పక్క టౌన్ లో పెట్రోల్ బంక్ లో చిన్న ఉద్యోగం తెచ్చుకుండదు. 
ఆహ్ బంక్ మేనేజర్ కి తాను 10థ్ క్లాస్ వరకే చదువు కున్నాడు అని చెప్పాడు ఆలా కొంత కలం గడిపాడు తన జీతము నెలకి 5000/- మాతరమే కానీ ఒక గంట పెట్రోల్ ఓడితే 5000/- కి పైనే కలెక్షన్ ఒచ్చేది అది గమనించి దురాచాలో పడడు. 
నేను నెలఁత కష్ట పడే డబ్బు ఇకాడ గంట లో ఓచేస్తుది ఈ 5000/- జీతం నాకు ఏ మాత్రం సరిపోవట్లేదు న చదువు కి తగట్టు జాబ్ ఎపుడు ఒస్తదో నాకు తేలేదు ఇలా అయితే నేను న జీవితం మొత్తం ఉహలోనే గడిపెయ్యాలి అని అంకున్నాడు కిట్టు .
నేను ఏదో ఒక చేయాలి న తల రాత ని నేనే మార్చుకోవాలిఅంటూ ఆలోచనలు పడదు . 
ఇంతలో తన చూపు అపుడే వోచిన పెట్రోల్ టాంకర్ మీద పడింది .
అపుడు కిట్టు కి థానే ఒక పెట్రోల్ బంక్ పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచన తాటింది.  కానీ దానికి చాల పెట్టుబడి పెట్టాలి అది ఆయె పని కాదు అని అంకున్నాడు. 
వాలా ఓరి దెగర వాలా నన పొలం ఉంది అది వ్యవసాయానికి పనికి రాదు ఆలా అయితే అది కిట్టు పెట్రోల్ బంక్ కి పనికి ఒస్తది అని అంకున్నాడు . 
అపుడు కిట్టు తన పొలం పథ షెడ్ లోనుండి ఒక సొరంగ మార్గం తోవడం మొదలు పెట్టాడు . తాను పని చేసిన పెట్రోల్ బంక్ లో పెట్రోల్ ని నింపే అండర్గ్రౌండ్  సొరంగాగం తోవడం మొదలు పెట్టాడు . 
ఆలా కిట్టు రోజు పోదునా ఎవరికి తెలియకుండా ఉద్యోగానికి వెళ్తున్నటు వేలే వాడు కానీ అతను వేలాది సొరంగం తోవదంకి . కిట్టు తాను అంకున్నది 3 మంత్స్ లోనే సాధించాడు తాను అంకుంట పైప్ తో సహా సొరంగ మార్గం లో నుంచి అండర్గ్రౌండ్ టన్నెల్ స్తొరగె వరకు కనెక్షన్ ఇచ్చాడు . 
తన ఊరిలో అందరికి అతను పెట్రోల్ బంక్ పెటినటు చెప్పాడు . తాను పై చేసే పెట్రోల్ బంక్ వాలు తన పని నచ్చి అతనికి కొత్తగా పెట్రోల్ బంక్ అవకాశం ఇచ్చారు అని చెప్పాడు. బైట కన్నా తన దెగర పెట్రోల్ సగం ధరకే దొరుకుతుంది అని చెప్పాడు ఆలా కిట్టు అందర్నీ నమ్మించాడు. 
ఆలా ఇన్క్ తన ఓరి వాలు అందరు కిట్టు దిగారు పెట్రోల్ కోటించడం మొదలు పెట్టారు . ఆ తర్వాత కోదు రోజుల తర్వాత పాక టౌన్ వాలు కుడా కిట్టు పెట్రోల్ బంక్ గురించి తెల్సి ఇక్కడకు వోచి పెట్రోల్ కోటించుకునే వాలు .

Neethi Kathalu In Telugu For kids

కిట్టు పని చేసిన బంక్ వాళ్లకి లేఖలో తేడా రావడం గమనించారు . కానీ వాళ్లకి సమస్య ఎక్కడో అర్థ్మ్ కాలేదు  ఈ పక్క కిటు మాత్రమ్ బాగానే డబ్బులు వెనక వేసుకుంటున్నాడు 
బంక్ మేనేజర్ : అసలు ఎం జరుగుతుంది ఎం అర్థ్మ్ అవట్లేదు పెట్రోల్ అంత ఎం అవుతుంది ఓక్ వేళా స్తొరగె లో ఎం ఐన సమస్య ఉందోచోయేమో అయితే రేపు స్టోరేజ్ మొత్తం కాళీ చేసి . ఏదైనా సమస్య ఉంది ఏమో తెల్సుకోవాలి. 
ఆ మేనేజర్ రెండో రోజు పెట్రోల్ స్టోరేజ్  మొత్తం కాళీ చేసి తన స్టేసఫ్ ని సమస్య ఏంటో చూడు మానడు. లోపలికి వెళ్లిన వాలు స్టోరేజ్ లోపల ఒక పైప్ కనెక్షన్ ఉండటం చూసి ఆశ్చర్య పోయారు . 
విషయం మొత్తం మేనేజర్ కి చెప్పాడు మేనేజర్ పైప్ లైన్ ఎక్కడ వెళ్తుందో కనుక్కున్నాడు . వెంటనే పోలీస్ వాళ్లతో కలిసి కిట్టు బంక్ కి చేరుకున్నాడు . పోలీసులను చూయినా కిట్టు కి విషయం పూర్తిగా అర్థ్మ్ ఐంది. చెసెడి ఎం లేక తప్పు ని ఒప్పుకున్నాడు పోలికలు కిట్టు ని జైలు లో పెట్టారు . 
పోలీస్ : లైఫ్ లో ఇలాంటి ఠితా పనులు చేస్తే లాస్ట్ కి మిగిలేది చిప్ప కుడి . ఇపుడు చూడు నే జీవితం లో నువ్ దొంగ నాయి ముద్ర పడిపోయింది తొందర పాటు తో అడ్డా దిద్దనగా డబ్బులు సంపాదించాలి అనుకు న వాళ్లకి ఇలాటి గతే పడ్తుంది.

Telugu Neethi kathalu lo neethi

జీవితం లో ఎపుడు ఐన కానీ సరిఅయిన మార్గం లో వేల్లి డబ్బులు సంపాదించాలి. అడ్డా సిదంగా వెళ్తే లాస్ట్ కి బోల్తా పడతాము. 

Neethi kathalu in telugu

Telugu kathalu for kids which contains different types of stories for kids in telugu. To give the moral stories in telugu for kids. we are providing the best stories for kids in telugu and we are providing the Telugu kathalu pdf, Neethi kathalu pdf, Telugu stories pdf  to download. Support us for providing more interesting stuff with lost of stories.

Leave a Comment

close
error: Content is protected !!
%d bloggers like this: