అరుదైన అవకాశం – Telugu Short Moral Stories
వరణాసిలో ఉంటున్న కృష్ణమోహన్‌కు పురాతన కాలంనాటి పుస్తకం ఒకటి దొరికింది. అతడా బేస్తేకాన్ని అటూ ఇటూ తిరగేసి ఒక పేజీ దగ్గర ఆగి చదివాడు.
గంగానది ఒద్దున ఓ ప్రాంతంలో మహిమలున్న రాళ్లు ఉంటాయనీ, స్పర్శకు వెచ్చ! గా ఉండే ఆ రాళ్లతో ఏ వస్తువుని తాకినా అది బంగారంగా మారిపోతుం దనీ అక్కడ రాసుంది.
వెంటనే పుస్తకంలో రాసున్న ప్రదేశానికి వెళ్లి రాళ్లకోసం వెతకడం ప్రారం భించాడు కృష్ణ మోహన్. ఒక్క రాయి దొరికినా తన జీవితం మారిపోతుందనే ఆశ అతడిది.
నది ఒడ్డున వారం రోజులు వెతికినా విలువైన రాయిని గుర్తించలేకపోయాడు కృష్ణమోహన్. అయినా అతడు వెతుకుతూనే ఉన్నాడు.
రెండు వారాలు గడిచాయి. రాయి జాడ కనిపెట్టలేకపోయాడు. తన పితుకును మార్చేస్తుందనుకున్న రాయి దొరక్కపోవడంతో కృష్ణమోహన్ ఎంతో! నిరాశచెందాడు.
ఒక్కోరాయిని తాకి చూసి అది వెచ్చగా లేకుంటే కోపంతో నదిలోకి విసీరేస్తుందేవాడు. చివరకి అతడికబి అలవాటుగా మారింది.
వెతగ్గా వెతగ్గా ఓరోజు మహిమలున్న వెచ్చనిరాయి అతది చేతికి దొరికింది. ఆ వోచ. వ్పదనాన్ని గుర్తించేలోపే అవటు ప్రకారం రాయిని విసిరేశాడు.
రాయి చేతినుంచి జారిపోయే ఆఖరు క్షణంలోగానీ అతదా విషయాన్ని గమనించలేదు. అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. కృష్ణమోహన్ స వృధా యి.
నీతి; అనకాళాలు అరుదుగా వస్తుంటాయి. వాటీని ఎంలో జూగ్రత్తగా గుర్తించి
సద్వినియోగం బేసుకోవాలే తప్పు ఏమాత్రం అలక్ష్యంగా వ్యవహరించినా బేజారిపోతాయి.