ఎవరెక్కువ తినాలి Telugu Short Neethi katha

ఎవరెక్కువ తినాలి Telugu Short Neethi katha

ఎవరెక్కువ తినాలి Telugu Short Neethi katha

అనగనగా ఒక ఊరిలో మాధవ్‌, గోవింద్‌, రఘు అనే ముగ్గురు వ్యక్తులు ఉండేవారు. వారు ఒకసారి పెళ్లికి మరో ఊరికి బయలుదేరారు.

అక్కడికి చేరాలంటే కాలినడకన రెండు రోజులు ప్రయాణం చేయాలి. నెమ్మదిగా ప్రయాణం మొదలుపెట్టారు.

నడిచినడిబి బాగా ఆకలి వేయటంతో వారి ఇంతసేపు నిద్ర పోయాను. రాత్రి నాకు దేవుడు కనిపించి పనసపండును నన్ను ఒక్కడినే తినేయ మని చెప్పాడు.

కడుపు నిండా తిని ఆలస్యంగా పడు కోవటం వలన త్వరగా మెలకువ రాలేదు” అన్నాడు. “ఎంత దేవుడు చెప్తే మూత్రం నువ్వొక్కడివే మొత్తం తినేస్తావా.

మాళోసం చెరో నాల్గు పనస తొనలైనా ఉంచకపోయావా?” అని రఘుని తిట్లారు. దగ్గరున్న ఆహారపదార్థాలన్నీ సాయం తానికి అయిపోయాయి.

“రెపు మధ్యా హ్నానికి గానీ ఆ ఊరు చేరుళోం కదా, అస్పటి వరకు ఏం తినాలి” అని ఆలో దించ సాగారు.

అంతలో వారికి పనస చెట్టుకి బాగా పండిన తియ్యటి వాసన వేస్తున్న పనసపండు వేలాడుతూ కన్చిం చింది.

గబగబ వెళ్లి ముగ్గురూ కలిసి పండుని కోశారు. పసనపండును నేను | ముందుగా చూశాను కాబట్టి నాకు ఎక్కున వాటా ఇవ్వాలి” అని వూధవ్‌ గ్ర |

“ముగ్గురిలోనూ నేనే పెద్దవాడిని కాబట్టీ నాకు ఎక్కువ వాటా ఇవ్వటం సబబు” అని గోవింద్‌ అన్నాడు.

ఇద్దరూ వాదించుకోవటం మొద లుపెట్టారు. మాటామాటా పెరిగి తన్ను క్సునేంతవరకు వచ్చింది.

అప్పుడు రఘు వారిద్దరినీ ఆపి, “చీకటి పడు తోంది. ఈ రాత్రికి ఇక్కడే పడుకొని ఉద జై యమే లేచి వెడదాం.

ఎవరికి ఎక్కవ వాటా ఇవ్వాలనేది దేవుడు న్య్ణయి స్తాడు,” అని స సర్ది చెప్పాడు. మర్నాడు ఉదయం మాధవ్‌,

గోవింద్‌లు త్వరగా నిద్ర ప ‘దేవ్రడు నా కలలో కనిపించి నన్నే ఎక్కవ వాటా శ్రీసుకోవని చెప్పాడు” అని మాధవ్‌ చెప్పాడు.

“లేదు లేదు… దేవుడు నాకలలో కన్ఫించి, నన్నే పెద్దవాటా తీసు కోమని చెప్పాడు” అని గోవింద్‌ చెప్పాడు ఇలా వీళ్లిద్దరూ చాలాసేపు వాదించుకున్నప్పటికీ రఘు లేవలేదు.

మాధవ్‌, గోవింద్‌లు కలిసి రఘుని తట్టి నిద్ర లేపారు. “ఎందుకు ఇంతసేపు పడుకున్నావు? ” అని ఇద్దరూ కలిసి రఘుని అడిగారు.

అప్పుడు రఘు “నేను దేవుడి మాటను కాదనలేకపోయాను. అందుకే ఎక్కువ కావాలని ఆశ పడినందుకు కొద్దిగా కూడా దక్కలేదని బాధ పడ్డారు.

ఈసారి ఏదైనా దొరికితే ఎక్కున వాటాల కోసం దెబ్బలాడు కోకుండా సమానంగా పంచుకుంటే బాగుంటుంది అనుకున్నారు.

అప్పుడు రఘు “బాధపడకండి. పనసపండును నేను తినలేదు. మీరు దెబ్బలాడుకోకుండా సఖ్యంగా ఉండటం కోసమే అబద్ధం చెప్పాను” అన్నాడు.

చెట్టు చాటున దాచి ఉంచిన పనసపండును లీసుకొచ్చాడు. దాన్ని చూసి మాధవ్‌, గోవింద్‌ సంతోషించారు.

ముగ్గురూ కలిసి పనసపండును సమానంగా పంచుకుని తిన్నారు. వెళ్లారు.హుషారుగా నడుచుకుంటూ పెళ్లికి

close