గాడిద క్షవరం – తెలుగు నీతి కథలు Moral story

0

 

గాడిద క్షవరం – తెలుగు నీతి కథలు 

పూర్యంఢిల్లీలో అక్చర్‌ చక్రవ్షుకి సల్మానఅనే వ్యక్తి క్షనరు చేసే వాడుఅతను చక్రవర్తికి తప్పు మరెవ్వరికీ క్షవరం చేసేవాడు కాదుచక్ర వర్తికి నేనే క్షవరం చేస్తానని నల్మాన్కు చాలా అహంకారం.
ఒకరోజు ఒక కట్టెలు కొట్టేవాడు ఒక గాడిద మీద కట్టెలు వేనుకుని బజారులో అమ్ముతున్నాడుసల్మాన్‌ అతని దగ్గరకు వచ్చి “వాటి ధరంత?” అని అడిగాడు.
ఐదు వెండి వరహాలు” అని సమాధానమిచ్చాడు కట్టెలు కొట్టేవాడుసల్మాన్‌ దగ్గర ధనం తీసుకుని కట్టెలు దించబోయాడుఅప్పుడు సల్మాన్‌ కట్టెలు దించుతున్నావేంనేను కట్టిలతో పాటు గాడిదను కూడా కొన్నాను కదానేను ధరెంత అని అడిగింది గాడిదతో సహా.
నువ్వ నాకు గాడిదతో సహా కట్టెలను ఐదు వెండి వరహాలకు అమ్మావు” అని వాదిం చాడుఅలా ఇద్దరి మధ్య వాదనలు పెరిగి చివరకు  ఊరి న్యాయాధికారి దగ్గరకు వెళ్లారు.
సల్మాన్‌ చక్రవర్తికి క్షవరం చేస్తాడనే విషయం తెలునుఅతనితో శత్రుత్వం పెంచుకుంటే చక్రవర్తితో తన గురించి చెడుగా చెబుతాడనే భయంతో నల్మాన్కు అనుకూలంగా తీర్చిచ్చాడు.
మోసపోయిన కట్టెలు కొట్టేవాడు బీర్బల్‌ దగ్గరకు వెళ్లాడుజరిగిన సంగతంతా వివరించాడు. “బీర్బల్‌ అత నికొక ఉపాయం చెప్పి దాని ప్రకారం నడుచుకోమన్నాడుమరునాడు సల్మాన్‌ షో “అయ్యానాస్నేహితునికి కొన్నాళ్ల క్రితం చాలా అనారోగ్యం చేసింది.
అతని ఆరోగ్యం బాగువడితీ మీ దగ్గర క్షవరం చేయిస్తా నని మొక్కకు . ఇప్పుడు అతని ఆరోగ్యం కుదుట పడిందిసీ మీరు క్షవరం చేస్తారా?” అని అడీగాడు.
నేను చశ్రవర్తికి తప్ప మరెవరికీ క్షనరం చెయ్యనుఅన్నాడుసల్మాన్కు ధనం ఆశ చూపించి ఒప్పించాడు కట్టెలు కొట్టేవాడుతన స్నేహితుణ్ణీ తీసుకు వస్తాను అనిప్పి ఒక గాడిదను తీసుకు వచ్చాడు.
హంఎన్నుతుదన్నావుగాడిదను తీసుకొ చ్చా వేంటీ?” అన్నాడు సుల్తాన్‌.  పేదవాడికి గాడిదే స్నేహితుడుఇచ్చిన వాట (హ్రూరం క్షనరం చేయండి
అన్నాడు కట్టెలు కొట్టేవాడు వాదించుకుని మళ్లీ న్యాయాధికారి దగ్గరకు వెళ్లారుఅక్కడికి ముందె అనుకున్నట్టుగా బీర్చల్‌ కూడా వచ్చారుఇద్దరి మూటలు విన్న న్యాయాధీశడు
గాడిద స్నేహితు డెలా అవుతాడునీ మూటలు నమ్మశక్యంగా లేవుఅన్నాడుబీర్బల్‌ జోక్యం చేసుకొని కట్టెలు కొట్టేవాడితో , “5 వరహాలకు గాడి దతో పాటు కట్టెలు అమ్మినపుడు ఇదీ సాధ్యమే‘” అన్నాడు.
తన మోసం బీర్బల్‌ మందు బయట పడటంతో సల్మాన్‌ ఖంగు తిన్నాడున్యాయాధి కారికి కూడా తన ప్రవర్తన సిగ్గు చేటుగా అనిపించింది తరువాత ‘ధికారి కట్టెలు కొట్టేవాడికి అతని గాడిదని అప్పగించమని సల్మాన్ను ఆదేశించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here