చూపుడు మాటలు విని చెడిపోయినా ధనవంతుడు | Telugu Moral stories | Telugu Kathalu
Moral stories in Telugu
భీంగడ్ లో ఒక ధన వంతుడు ఉండేవాడు అతనికి చాల పొలాలు ఉండేవి ఇంకా దయ గారాలు కూడా ఉండేవి అతనికి పెళ్లి అయిపోయి ఎన్నో ఏలు గడిచి పోయాయి కానీ అతనికి పిల్లలు మాత్రం పుట్టలేదు
ఒకరోజు అతనికి కాల్వద్నికి తెల్సిన ఒకవ్యక్తి ఒచ్చాడు
వ్యక్తి : చూడు బాబు నే దెగర ఇంత డబ్బు ఉంది నీకు ఒకవేళ వారసులు లేకపోతే ఈ డబుని నువ్ ఎం చేస్కుంటావ్
ధనవంతుడు : నేను కూడా ఎన్నో ఎలానుంచి ఇదే కోరుకుంటున్నాను నాకు పిల్లలు పుడితే బావుండేది అని
వ్యక్తి : మరి నువ్వు మరో పెళ్లి చేస్కొచు గ
ధనవంతుడు ఆలోచనలో పడదు
వ్యక్తి ; నాకు ఒక మంచి సంబంధ తెల్సు మా అక్క కూతురు మాయ ఒకవేళ నీకు ఇష్టం ఉంటె నేను వెళ్లి మాట్లాడటను
ధనవంతుడు ఒప్పుకున్నాడు ఇంకా కొన్ని రోజుల అయ్యాక ధనవంతుడు మాయని పెళ్లి చేసుకొని తన ఇంటికి తీస్కోచ్చాడు ఇది చూసి ధన్వతుడు భార్య రేఖ చాల బాధ పడింది కానీ తాను ఒక మాట కూడా ఆలేదు
మాయ రోజంతా ఇంట్లో విశ్రాంతి తీసుకునేది అలాగే పని మొత్తం రేఖ చేత చిస్తూ ఉండేది ఇనాక్ మాయ నిజస్వరూపం బయటపడింది
సాయంత్రం దానవుతుడు ఇంటికి వచ్చేసరికి మాయ తనకు ఒంట్లో బాలేనటు నటిస్తూ ఉండేది
మాయ : అయ్యాయో న నడుము అని ఏడ్చింది
ధనవంతుడు : ఎం ఐంది నీకు ఇవాళ పోదునా బాగానే ఉన్నావ్ గ నువ్వు
మాయ : ఏడుస్తూ ఇలా చెప్తుంది రోజనత్ ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో అన్ని పనులు చేసేసరికి నాకు నడుము నొప్పి వస్తుంది
ధనవంతుడు : ఏ రేఖ నీకు సహాయం చేయడం లేదా
మాయ : అక్క న కన్నా పెద్దది తాను నాకు ఎలా సహాయం చేస్తది ఐన తాను మీకు మొదటి భార్య ఖదః మీకు తన మీద న కన్నా ఎక్కువ విలువ ఉంటుంది ఖదః
ఇదంతా విన్న ధనవంతుడు లి చాల కోపం వొచింది
ధనవంతుడు : రేఖ !!!!! రేఖ!!!!!!! నేను విన్నది నిజమే నే నువ్వు కొత్త పెళ్లి కూతురితోనే పని మొత్తం చేసితున్నావ్ అంట అసలే నీకు నువ్వు నాకు ఒక కొడుకుని కూడా ఇవ్వలేక పోయావ్ ఐన కానీ నీకు ఇంత పొగరు
నువ్వు మాయ తోనే మొత్తం పని చేసితున్నావ్ అంట ఖదః
కానీ రేకహా అతనకి నచ్చచెప్పడానికి ఎంతో ప్రయత్నం చేసింది కానీ ధనవంతుడు ఆమె మాట అసలు వినలేదు ఇక తాను పాపం తన పరిసితి చూడలేక ఏడవటం మొదలు పెటింది
ఆ రోజు నుండి మాయ రేఖను ఏదో కారణం తో తిడుతూ ఉండేది ఇంకా పాపం రేఖ అన్ని వింటూ కూడా ఇంటి పనులు చేస్తూఉండేది
ఒకరోజు ఈ గొడవలు ఎంత పెద్దగా అయిపోయాయి అంటే ఇక ధనవంతుడు రేఖ ని ఇంట్లో నుంచి బయటిక్ పంపించేశాడు అపుడు మాయ వేసిన పన్నాగం విజవంతం అయింది
ఇంకేం ఉంది ధనవంతుడు మాయ చూపిన ప్రతి మాట వినేవాడు
మాయ : ఎం అంది మా అన్నయకి బహుమానంగా మీరు ఇదం అనుకున ఇంటి కాగితాల ఇవ్వని దయచేసి వీటి పైన మీ సంతకం చేయండి
ధనవంతుడు : ఆ ఆ న బామ్మర్ది పెళ్లి సందర్బంగా ఏదైనా పెద్ద బహుమతే ఇవ్వాలి ఖదః అది ఇలా ఇవు దాని మీద సన్తకం చేస్తాను
ధనవంతుడు ఆ కాగితాల్ని అసలు చదవకుండానే సంతకాలు చేసాడు ఇక మాయ మొహం పైన తెలియని సంతోషము ఓచేసేది
కొన్ని రోజుల అయ్యాక మాయ ఇంకా తన ఆనయ కల్సి దానవుతుంది తన ఇంటి నుండి బైటికి పంపించేశాడు
ధనవంతుడు : మాయ అసలు నువ్ ఎం చేస్తున్నావ్ ఈ ఇల్లు నది అలాగే నువ్ న భార్యవి
మాయ : ఒరేయ్ ముసలోడా నే లాంటి ముసలివాడ్ని నేను పెళ్లి చేసుకుంటాను అని నువ ఆలా ఎలా నాకున్నావ్ ర ముసలోడి
ఆ రోజు నువ్ సంతకాలు చేసిన కాగితాల ఉన్నాయి ఖదః అవి ని పూర్తి ఆస్థి పోస్టులకి సంబందించినవి అవి ఇపుడు న పేరు మీద ఉన్నాయి
ఇదంతా విన్న ధనవతుడుకి గుండె జబ్బు చేసింది ఊర్లో వాలు అతని జొస్పిటల్ కి తీస్కె;ఆరు అతడు హాస్పిటల్ లో జబ్బు తో పడినపుడు అతని భ్రమ రేఖ మాత్రమే వొచింది
తాను చాలా ఏడుస్తుంది మరి ఆటను రెండవోయి భార్య మాయ అతన్నిచూడటంకి కూడా రాలేదు
ఇదంతా చుసిన ధనవంతుడు తాను చేసిన తప్పు కి పాశతప పాడాడు చాల సేపు ఏడ్చాడు