Skip to content
Home » దోషాలు ఆమె వాడి కథ | Telugu kathalu | Moral stories in telugu

దోషాలు ఆమె వాడి కథ | Telugu kathalu | Moral stories in telugu

  • by

దోషాలు ఆమె వాడి కథ | Telugu kathalu | stories in telugu

రావుల పాళెము లో సాగర్ అనే కురదే ఉన్నాడు తాను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు అతని కాలేజీ లో సాగర్ పేరు  లే లేరు. తాను తోప్పేర్ అని ఎం కాదు లే కానీ అతను ప్రతి రోజు టిఫిన్ లో దోస మాత్రమే తెచుకునేవాడు. 
మహా అయితే ఎవరు ఐన వరం లో ఒకసారి లేదా రెండు సారలు ఉదయం టిఫిన్ తింటారు ఏమో కానీ. సాగర్ ఆలా కాదు ప్రతి రోజు మూడు సార్లు దోస తినే వాడు అతనికి దోస అంటే అంత ఇష్టం. 
అతను స్లగ్ లో చేరిన కొద్దీ రోజులోనే అతని స్లగ్ లో పియున్ తో సహా అందరికి తెల్సింది. అందుకే అతనిని అండర్ దోస దోస అని పిలిచేవారు కానీ అతను ఏ రోజు బాధ పడలేదు 
సాగర్ : అమ్మ అమ్మ తొందరగా వంట చెయ్ నాకు బాగా ఆకలి గ ఉంది  నేను న ఫ్రండ్స్ ఇప్పటికి వరకు కబ్బాడి ఆడుకునం. మధ్యాహ్నం తిన్న దోషాలు అన్ని అరిగిపోయాయ్ ఆకలి గ ఉంది . 
అమ్మ :  ఒరేయ్ ఒరేయ్ ఆపార నేను వంట చేస్తున్న కానీ ముందు వెళ్లి స్నానం చేసి రా. 
స్నానం చేసి రాగానే 
సాగర్ : అమ్మ వంట అయిపోయిందా . 
అమ్మ : నువ్వు టేబల్ దెగర కూర్చో రా అన్ని పట్టుకొని ఒస్తున . 
సాగర్ : అహ్హ్హ్హ్హ్  ఎం ఒండవ్ బాగా ఘుమ ఘుమల ఒస్తునై . 
అమ్మ : చికెన్ కర్రీ చేశాను వేపుడు కూడా చేశాను. 
సాగర్ ; మరి దోషాలు ?
అమ్మ : ఒరేయ్ ఏంట్రా నీకు దోషాలు అంటే అంత పిచ్చి ఉదయం తినవు , మధ్యాహ్నం తినవు, ఇప్పుడు కూడా న? మీ నన రోజు టిఫిన్ కి దోషాలే న అని నను కాసురుకుంటున్నారు . 
సాగర్  : సరే నేను బైటికే వెళ్లి వస్తాను. 
అమ్మ : ఎందుకు? దోషాలు కొనడంకా నే సంగతి నాకు తెల్సు రా నేను చేయక పోతే బైట నుంచి ఐన తెచుకుంటావ్. ముందు కుర్చూ ఇందాకే వేసి పెట్టాను పట్టుకొని వస్తాను .  ఏంటో వీడు ఎపుడు మారుతడో . 
అని చేపి వాలా అమ్మ సాగర్ కోసం దోషాలు తెచ్చి పెడ్తది . 
సాగర్ : ఉమ్మ్మ్ నువ్ వేసి నాటు దోస ఎవరు వేయలేరు ఆమ్మ  అందుకే నువ్ అంటే దొస్లు అంత ఇష్టమ్. 
అమ్మ : ఎవరు ఐన నాకు అమ్మ అంత ఇష్టం అని అంటారు కానీ నువ్ ఏమో అమ్మ నే దోస అంత ఇష్టం అని అంటున్నావ్ ఏంటో. ఇడ్లీ చేసిన దోస అంటావ్ !! ఉప్మా చేసిన దోస అంటావ్!! ఏ కర్రీ చేసిన దోస తోనే తింటావ్ ఒకేవేళ చేయకపోతే బైట కొనుకొని ఐన తెచుకుంటావ్ అసలు ప్రపంచం లోనే దోషాలు అనేది దొర్కకపోతే అపుడు ఎం చేస్తావ్?

Neethi Kathalu In Telugu with Moral Stories in Telugu

అంటూ సాగర్ వాలా అమ్మ మాట్లాడుతూనే ఉంది కానీ సాగర్ మాత్రమ్ దోషాలు తిండడం లోనే నిమగ్నం అయిపోయాడు ఆలా కొన్ని  నెలలు గడిచాయి సాగర్ కాలేజ్ చదువులు ముగించుకొని  ఉద్యోగాల వేట లో పాడాడు. సాగర్ వాలా నన చిన్న కంపెనీ లో క్లర్క్ గ చేసి రిటైర్ అయ్యాడు. 
ఆ వోచిన డబులు అన్ని సాగర్ చదువు కోసం అని చేసిన అప్పులు అని తీర్చేసాడు. ఇంకా ఒకే పెన్షన్ అయితే ఇల్లు గడవడన్కె   కూడా సరిపోవు. ఇలా ఇబంది గ నడుస్తునా రోజులో ఒక రోజు. 
అమ్మ : సాగర్ సాగర్ లేరా ఇవాళ ఇంటర్వ్యూ కి వేళలో అన్నావ్ గ లేవు. 
నన : ఏంటి? ఇంటర్వ్యూ మల్లి ఇంకో కంపెనీ కా. నిన్న వీలుంది పోయిందా? వాడికి దొస్లు మీద ఉన్న ఇంటరెస్ట్ చదువు పైన పెట్టు ఉంటె ఐ పటికీ ఎపుడో ఉద్యోగం ఒచ్చేది . ఎం…. చేస్తాం పిల్లల్ని అయితే కాన గళం కానీ వాలా బుధుల్ని కనలేం గ. ఈ జన్మ కి ఇంతే అనుకోని సరిపెట్టుకుందాం 
అని చేపి వాలా నన ఎన్ని మాటలు అన్న విని విననటు గ సాఫ్ట్ గ లేచి తయ్యార్ ఐఈ  ఇన్తెర్విస్ కి వేలాడు. ఇంటర్వ్యూ చేసిన వలలో తన తోటి వైవిద్యార్థి ప్రణవ్  hr స్థానం లో ఉన్నాడు. ప్రణవ్ తో పాటు ఇంకో ఇద్దరు ఉన్నారు. 
సాగర్ వంతు రాగానే అతను ఇంటర్వ్యూ రూమ్ లోకి వేలాది. 
సాగర్ : గుడ్ మార్నింగ్ సర్ . 
అని చేపి తన చేతిలో ఉన్న ఫైల్ ని  వాళ్లకి ఇచ్చాడు. 
ప్రణవ్ : ఓయ్ దోస నువ్వా !!!!! ఏంటి ఇలా ఇంకా కంపెనీ ల చుటూ తిరుగుతున్నావా ? 
ఇంటర్వ్యూయర్స్ : ఏంటి ప్రణవ్ తాను మీకు తెల్సా అదేంటి దోస ని పిలుస్తున్నారు అతనిని. 
ప్రణవ్ : ఓ అధ!! వాడి పేరు ఎవరికి టెహ్ల్సు  కాలేజీ లో అండర్ వాడ్ని దోస దోస అను పీల్చే  వాలు. 
ఇంటర్వ్యూర్స్ : అదేంటి ఆలా విచిత్రంగా దోస అని పిలవడం 
ప్రణవ్ : ఎందుకు అంటే  సరూ రోజు  టిఫిన్ బాక్స్ లో దోస మాత్రమే తెచ్చే వాడు. 
ఇంటర్వ్యూర్స్ : నిజంగా న!!! ఆలా అయితే ఇక్కడ జాబ్ ఇచ్చిన ఇక్కడ చేసే వాలని అండాకృ దోషాలు తినడం అలవాటు చేస్తాడు ఏమో. 
ప్రణవ్ : హహహ ……. 
వాలు అన్ని మాటలు చేపి ఎగతాళి చేస్తున్న సాగర ఒక కూడా మాట్లాడలేదు కాసేపటికి వాలు మాట్లాడుకొని 
ప్రణవ్: ఒరేయ్ దోస నువ్ ఇలా నిలబడవు ఏందీ రా ఇంకా నే ఇంటర్వ్యూ అయిపోయింది కానీ ఇక బయలుదేరు. 
ఇంటర్వూస్ లో ప్రశ్నలకి ఎలాంటి జవాబులు ఇవాళో వాటికి తయ్యార్ ఐటీ ఒచ్చాడు కానీ ఇలాంటి వెలతో ఎలా మాట్లాడాలో కనీసం జ్ఞానం లేకుండా మౌనం గ వెళ్పోయాడు. ఇంటికి వెళ్లక అమ్మ వేసిన దోషాలు తింటున్నాడు 

Moral stories in Telugu For kids

నన : తిను రా తిను…. మీ అమ్మ బ్రతకునంతా కలం నీకు దొస్లు చేస్తూనే ఉంటుంది లే 
సాగర్ : హా తింటే లే… తింటే తపెంది  అందరికి నెం ఎం తింటానో  అనేది కావాలి వేలాది ఎం ఐన లాకుంటునాన నాకు ఇష్టం వొచింది నేను తినడం కూడా తాపేన  అది ఎం ఐన పాపమా. 
నానా : పాపం ఎం కాదు ర నువ్ సంపాదించి నీకు నచ్చింది తిను  ఎవరు ఎం అంటారు?
సాగర్ : అంటే నాకు నచ్చింది తినకూడదు అణా న ప్రయత్నం నెం చేస్తూనే ఉన్నాను ఉద్యోగం రాకపోతే నాధ తప్పు? 
అమ్మ : తప్పు కాదు రా ఏదో ఒకటి చేసి సంపాదించుకోవాలి కద మీ నానా  కు ఒకే పెన్షన్ ఎం సరిపోతుంది చెపు  వెనకాలే ఉందాము కదా మీ నానా   అధ నువ్వు స్థిరపడాలి ని జీవితం బావుండాలి అని అంతే నన. 
అమ్మ చూపిన మాటలు విని సాగర్ ఆలోచనలో పడదు ఎంత ప్రయత్నిస్తున్న తనకి ఏ ఉద్యోగం దొరక్తలే ఎందుకు అంటే అతనికి వోచిన మార్కులు కూడా అంత తనే ఆ రోజు ఆలోచిస్తూనే నిద్రపోయాడు. నిద్ర లో అతనికి ఒక కల వొచింది . ఆ కలలో అందరు దోస దోస అని పిలుస్తున్నారు
 అమ్మ : ఒరేయ్ సాగర్  దోషాలు వేసాను నిద్ర లో నుంచి లే. 
సాగర్ : ఏంటి అమ్మ ఆర్కే దోస దోస అంటావ్. 
అమ్మ : నువ్వే గ ఉప్మా తో దోస , హల్వా తో దోస, చికెన్ తో దోస ఎం దొరుకుతే దాంతో దోస తో కల్పి తింటావ్ . 
సాగర్ : అవును దాంట్లో ఉన్న రుచి మీకు ఎం తెల్సు 
అమ్మ : అవును ర మాకేం తెల్సు నువ్వే గ తినేది . 
సాగర్ : అమ్మ నీతో మాట్లాడితే నాకు ఒక ఐడియా వొచింది నేను దోస బిజినెస్ పెడతాను అమ్మ నేను తినే వెరైటీ అన్ని అందరికి తినిపిస్తాను . అపుడు మీకు కూడా అర్థ్మ్ అవుతుంది 
అమ్మ : పోనిలే నాయన అది ఐన పెట్టు నాకు ఏ దోషాలు వేసే బాధ తపిపోతుంది.

Telugu Neethi kathalu Moral Stories For kids

అని చెప్తూ తమాషా కి చెప్తూ వెళ్లిపోయింది కానీ సాగర్ అదే ఆలోచన వడ్ల కుండా పట్టుకునాడు తన తండ్రి అతనిని ఎంత హేళన చేసిన పాటించుకోకుండా దోస బండి పెట్టాడు. 
అక్కడ ఇద్దరు పని వాలాను పెట్కునాడు సాగర్ దోస అని పేరు పెట్టి మీకు నచ్చిన దోసని మీ  ముందే తయ్యార్ చేస్తాను అని అక్కడ రాసి పెట్టాడు  ఒకొకరి  గ అక్కడ జనాలు రావడం మొదలు పెట్టారు. 
నాకు చికెన్ దోస కావాలి, నాకు పాలక్ దోస కావాలి అంటూ జనాలు వాళ్లకి నచ్చిన వెరైటీ చేపి వాళ్లకి నచ్చిన దోసని వేయించుకొని వేడి వేడి గ తినేవాళ్లు. 
ఆలా సాగర్ చిన్న దోస బండి పెద్ద హోటల్ లాగా తయ్యార్ ఐంది అక్కడ దొరికే దోషాలు అన్ని అందరు తినే వాలు ఆలా దోస అని పిల్వ్ బడే సాగర్ సాగర్ దోస గ మారిపోయాడు. ఆలా దోస తో సాగర్ మంచి పేరు డబ్బు, పలుకుబడి సంపాదించుకున్నాడు. 

Telugu Neethi kathalu lo neethi

దీనితో మనకి తెల్సింది ఏంటి అంటే మనకి నచ్చిన పని చేయాలి దాంతో చాల కృషి చేయాలి ఆహ్ తర్వాత విరాజయం మన వెంటనే ఉంటుంది. మనం  ఎంత ఓపిక తో ఉంటె అంత మంచిది