నిర్లక్ష్యం Telugu Short moral story for kids
సమయం ఎంతో విలువై నది. ఏసమయంలో చేయ పలసిన పనిని అదే సమయంతో చేయాలి.
లేకుంటే అదృష్టం చేజారవచ్చు.
అనిత ఏడో తరగతి చదువుతోంది. తెలివైన అమ్మాయి. చక్కగా చదుపుతుంది, చక్కగా పొడుతుంది.
కూడా. కానీ ఆమెకు కొంచెం నిర్లక్ష్యం, బద్దకం ఎక్కువ. ప్రతి పనీ వాయిదా. వేస్తుంటుంది. “అలా చేయవద్దు” అని వాళ్ళమ్మ ఎన్నోసార్లు అనితను హోచ్చరిం చింది.
కానీ అనిత నిర్లక్ష్యంతో ఆ మాటలు పట్టించుకునేది కాదు. ఒకసారి ఆ ఊళ్లో సాంస్కృతిక కార్యక మాలు జరిగాయి. అన్ని స్కూళ్ళ విద్యార్జులకు పాటలు,
ఆటల పోటీలు పెట్టారు. అనిత పాటల పోటీలో పాల్గొంది. అందులో అమెకు మొదటి బహుమతి “సల్పింది.
కొన్నిరోజుల తరువాత ఒకరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన సంస్ద నుండి. అనితకు ఒక ఉత్తరం వచ్చింది.
గత నెలలో జరిగిన పాటల పోటీలో మొదటి బహుమతి వచ్చినందుకు మరునాడు తమ కార్యాలయానికి _ పచ్చి బహుమతి తీసుళకోవలసిందిగా రాశారు ఆ ఉత్తరంలో.
అనిత ఆ ఉత్తరాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తరువాత ఎప్పుడైనా వెళ్ళి బహుమతి తచ్చుకోవచ్చులే అనుకుని,
మర్నాడు వెళ్లకుండా నాలుగు రోజుల తరవాత వ్లీంది. ఆ సంస్థవారు బహుమతితో పాటు పట్టణంలో జరుగు తున్న పెద్ద సర్కస్ చూడ్డానికి రెండు టికెట్లు కూడా ఇచ్చారు.
అయితే ఆ టికెట్టు అంతకు ముందు రోజు జరిగిన ఆటవి. అనిత అవి చూసుకుని అయ్యో! కనీసం నిన్న వచ్చినా బావుండేది కదా[‘ అని బాధపడింది.
ఈ సంఘటనతో అనితలతో ఎంతో మార్చు పచ్చింది. నిర్లక్ష్యంగా ఉండకుండా, ఎప్పటీ కని అప్పుడే పూర్తి చేయడం (ప్రారంభింబిందె.
నీతి: ఆలస్యం అమృతం విషం