Skip to content
Home » నీతి కథలు ఇన్ తెలుగు Moral Story

నీతి కథలు ఇన్ తెలుగు Moral Story

  • by

అతి ఆశ ఫలితం నీతి కథలు ఇన్ తెలుగు 

అతి ఆశ ఫలితం నీతి కథలు ఇన్ తెలుగు

ఒక ఊళ్లో గోవిందునే యువకుడు ఉండే వాడు; ‘అతను. ఆవులు, గేదెల మందను కొండ ప్రాంతానికి తీసి కెజతూండేవాడు.

అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఎటు పడితే. అటు వెళిపోతూండేవి. తప్పిపోతే దొరకవని’ గోవిందుడు వాటికి చిన్న చిన్న గంటలు మెడకు కట్టాడు.

వాటిని మేతకు పదిలేసి తాను కట్టెలు కొడుతూండేవాడు. సాయంత్రం. అన్నింటిని ఇంటికి మళ్లించే వాడు.

గంటలు కట్టడంతో ఎంత దూరంలో ఉన్నా వాటిని గుర్తించే వాడు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన ఆవుకి మంచి ఖదీ దైన గంట కట్టాడు.

అందువల్ల అది తప్పి పోకుండా ఉండేది. ఒకరోజు ఆ గేదెలు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెశతూ ఆ ఖరీదైన గంట ఉన్న ఆవును చూశాడు.

ఆ ఆవును ఎలాగ్జెనా తస్కరించా అనుకున్నాడు. వెంటనే గోవిందుడి దగ్గరికి వెళ్లి, “అవు మెడలో గంట ఎంతో బావుంది.

నాకు అమ్ముతావా, నీకు కావాల్సినంత సొమ్ము ఇస్తాను” అని అడిగాడు. “వీడెవడో వెర్రివాడులా ఉన్నాడు. ఇత్తి గంటకి ఎంతో డబ్బులిస్తున్నాడు’ అని మను సులో నవ్వుకుని సరెన్నాడు గోవిందుడు.

ఆ వ్యక్తి ఆ గంటను తీసుకుని డబ్బులిచ్చి వెళ్లాడు. ఆ మరునాడు ఆ గంట కొన్న వ్యక్జి గోవిందుడు ఉన్న చోటికి వచ్చాడు: నెమ్మదిగా మెడలో గంటలేని ఆవును ఇంటికి. తీసికల్లిపోయాడు.

సాయంత్రం కాగానే ఆ ఆవు తప్పు అన్నీ కనిపించాయి. గంట లేకపోవడంతో ఆ ‘ఆవ్స ఎక్కడున్నదో తెలియలేదు;

అవు పోయిందని బాధపడ్డాడు. ఆ గంట కొన్న వాడే ఆపును దొంగిలించి  ఉంటాడని (గ్రహించలేక పోయాడు. అయ్యో, గంట ఉంటే. బాగుండేదే. అని చింతించాడు.

నీతి; అత్యాశకు పోతే మన దగ్గర ఉన్నది కూడా పోతుంది.