నీతి కథలు – కంఠస్తం
రాము, సోము అనే ఇద్దరు అబ్బాయిలు ఇరుగుపా రుగు ఇళ్లలో ఉండేవారు. ఇద్దరూ ఒకే స్కూల్లో, ఒకే క్లాసులో చదుపుతున్నారు.
అయినా వాళ్లీద్దరి మధ్య స్నేహం ఏర్చడలేదు. రాము ఎంతో బుద్ధిమంతుడు. తెలివైనవాడు. చక్కగా బడికి వెళ్ళి బాగా చదువుకునే వాడు.
మంచి పూర్కులు తెచ్చుకునేవాడు. సోము ఇందుకు పూర్తి వ్యతిరేకం. బడికి సరిగా హ్లోవాడు కాదు. పాఠాలు చదివే వాడు కాదు.
ఎప్పుడూ అక్కడఇక్కడ గోలీలు, బొంగరాలు ఆడు కుంటూ కాలం వృథా చేసేవాడు. ఇంట్లో తల్లిదం (డులు, బడిలో ఉపాధ్యాయులు సోమును కోప్పడే వారు.
“రాముని చూసి బుద్ధి తెచ్చుకో. వాడు ఎంత బాగా చదువుకుని, మంబి పార్కులు తెచ్చుకుంటు
న్నాడో చూడు” అంటూ రామును మెచ్చుకుని సోమును కోపగించుకునేవారు.
దాంతో సోముకి… రాము మీద ఆగ్రహం ఏర్ప డింది. రామును ఎలాగైనా దెబ్బతీయాల నుకున్నాడు.
పరీక్షలు దగ్గరపడుతున్న సమయంలో ఎవరూ చూడ కుండా రాము పుస్తకాలన్నీ బావిలో పడేశాడు సోము.
పుస్తకాలు పోయినందుకు రాము బాధపడ్డాడు. వాడీ తిక్క కుదిరిందనుకున్నాడు సోము.
పరీక్షలు వచ్చాయి. రాము చక్కగా సరీక్షలు రాశాడు. సోము సరిగా రాయలేకపోయాడు. పరీక్ష
ఫలితాలు వచ్చాయి. రాము ఫస్ట్ళ్లాసులో పాస య్యాడు.
సోము ఫెయిలయ్యాడు. సోము రాము దగ్గరఇఖ్లీ “సీ పుస్తకాలు పోయా యన్నావు కదా! పరీక్షత్లో ఎలా పాసయ్యావు?” అని అడిగాడు.
అందుకు రాము “నేను ఏ రోజు పాఠాలు ఆ రోజే చదుప్తకునేవాడిని. నోట్ట్సులు రాసుకునేవాడిని.
అవసరమైన పద్యాలు, సమాధానాలు అన్నీ కంఠస్థం చేసుకున్నాను. అందుకే బుక్స్ పోయినా రాయగలిగా ను అని చెప్పారు.
తను చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపప డ్డాడు సోము. ఆ రోజు నుంబి ఏ రోజు పాఠాలు ఆరోజు చదవడం (ప్రారంభించాడు.
Also Check Latest Movies
Also Check Latest OTT Movies
Also Check Latest Movies Box Office Collection