బంగారు ఆవు Telugu Neethi kathalu | Moral stories in Telugu
సుమేరు అనే ఒక గ్రామం ఉండేది తనతో పటు తన భార్య కంచం కూడా ఉండేది వాళ్లకి మెగా పిల్లలు పుట్తరు హరీష్ కి వయసు బాగా ఎక్కువ అయిపోయాక తాను ఇనాక్ పొలం లో పని చేయడం పోరేటుగా మానేసాడు
హరీష్ : ఇక నేను మునపటి లాగా పనులు చేయలేకపోతున్నాను. రోజంతా నీరసంగా ఉణ్టు ఉంది
కంచం : ఇదే సరి ఐన సమయం అంది మీరు మీ పనులు అన్ని మీ 3 పిల్లల్ని అప్పగించండి
హరీష్ : అది పొలానికి సంబందించిన బాధ్యత ఎవరికి ఇవ్వను. ముగ్గురిలో ఎవరు తెలివైన వాళూ నాకు ఎలా తెలుస్తుంది చెప్పు.
కంచం : మీరు ఆ ముగురుకి పరీక్ష పెట్టి చూడొచ్చు కదా.
ఆ మరుసటి రోజు హరీష్ తన ముగ్గురు కొడుకులు ఐన కమలేష్, మహేష్, దినేష్ ని పీల్చాడు
హరీష్ : మీ ముగ్గుర్లో ఎవరు అయితే ఎక్కువ బాధ్యతతో ఉంటారో నేను న పొలాల అన్ని కుడా తనకే ఇస్తాను
కమలేష్ : నన గారు నేనే అండర్ కన్నా యోగ్యత గల వాడ్ని
మహేష్ : వీలు ఇద్దరు న కన్నా చిన్న వాలు ఇంకా తెలివి తక్కువ బాలు కూడా నెం యోగ్యుడ్ని
దినేష్ : కాదు నేనే యోగ్యుడ్ని
హరీష్ : ఈ విషయం గురించి నేనే నిర్యాణయం తీసుకుంటాన్ లే
మరుసటి రోజు హరీష్ తన ముగ్గురు కొడుకుల్ని గోడల సవాటి దెగార్కి పీల్చాడు
కమలేష్ : అర్ ఏంటిది ఇది నన గారు ఇంత పోదునే ఇక్కడికి అందుకు రామనారు
హరీష్ : ఈ సావిడిలో మూడు మాయ ఆవులు ఉన్నాయి మీరు ముగ్గురు ఒకక ఆవుని పెంచాలి దాంతో పాటె పొలం పనులు కూడా చూసుకోవాలి
మీ ముంగురులు ఎవరు అయితే న్యాయం గ కష్టపడి పని చేస్తారో వాలా ఆవు 10 రోజుల తర్వాత బంగారపు ఐప్తుంది
ఇక నేను న పొలాల అన్ని ఆ కొడుకే ఇచ్చేస్తాను
మహేష్ : ఈ పొలాలు నాకే దక్కుతాయి చుడండి
హరీష్ ముగ్గురు కొడుకులకి 10 రోజుల గడువు ఇచ్చాడు ముగ్గురు కొడుకులు తమ తమ ఆవుల్ని తీసుకొని వెళ్పోయారు
వాలు రోజంతా పొలం లో పనులు చేయాలి అలాగే ఆవుని కూడా బాగా చూసుకోవాలి. మొదట్ల మూడు తమ ఆవుని బాగానే చూస్కున్నారు
కానీ 2 రోజుల అయ్యాక మహేష్ ఇంకా కమలేష్ తమ ఆవుని చుస్కోవడాన్కి చిరాక్ పడే వాలు
మహేష్ తన ఆవుతో ఇలా అంటాడు అభ ఎంత తింటావ్ నువ్వు నేను ను చుస్క్వాలా లేదా ఆ పాలన
అందరి కన్నా పెద్ద కొడుకు ఐన కమలేష్ పొలం పని చేయకుండా తన ఆవుని మాత్రమే చూస్తూ ఉండేవాడు
కమలేష్ : తన ఆవుతో ఇదిగో తిను ఎంత తింటావో నీకు కావాలి అంటే ఇంకా మేత కూడా వేస్తాను నువ్ కేవలం బంగారు లావుగా మారిపో
కానీ మూడవ కొడుకు దినేష్ న్యాయం గ ఆవుని చూసుకునే వాడు ఇంకా రోజంతా కస్టపడి పొలం పని కూడా చేసేవాడు
ఈ విధానంగా 10 రోజుల గడిచి పోయాయి. ఇక ముగ్గురు కొడుకులు తమ తండ్రి ని కాల్విదంకి వోచారు
కమలేష్ : ఓరి భగవంతుడా న ఆవు బంగారం లాగా మారన్ లేదు ఒకవేళ నన పొలాల్ని మిగితా తములకి ఇచ్చేస్తారో ఏమో ఒక పని చేస్తాను. ఈ ఆవుకి బంగారపు రంగుని వేసేటను
కమలేష్ లాగా మహేష్ కూడా భయం తో తన ఆవుకి బంగారపు రంగుని వేసాడు. కమలేష్ మరియు మహేష్ తన ఆవుల్ని తీస్కొని హరీష్ దెగార్కి వెళ్లరు
కమలేష్ మరియు మహేష్ బంగారపు ఆవుల్ని చూసి హరీష్ ఆశ్చర్యపోయూడీ. అపుడే దినేష్ కూడా అక్కడకి చేరు కున్నాడు
కానీ తన ఆవు మాత్రమ్ మునుపటి లగే తెల్లగానే ఉంది
దినేష్ : నను క్షమించండి నన గారు నేను మీరు అన్నట్లు గ చేయలేకపోయాను నేను ఏ కాసిన డబులు ఆవు పాలని అమ్మి దాచుకున్నాను నం గారు మీరు పొలాల్ని అనాయాలకే పంచేయండి
ఇక హరీష్ నిర్ణయం తీసుకునే సమయమ వొచింది, బాగా ఆలోచించిన తర్వాత తాను ఒక నిర్యాణయం తీస్కున్నాడు
హరీష్ : న పొలాలు అన్ని ఇవాళ్టి నుండి దినేష్ ఎ చూసుకుంటాడు
ఇక ఈ మాట విని మహేష్ ఇంకా కమలేష్ ఆశ్చర్య పోయారు. కానీ నన గారు మీ షరతు ప్రకారం బంగారు ఆవు మా దిగారు ఉంది కదా
హరీష్ : హ్హాహ్హా ఇవేవి మాయలు ఉన్న ఆవులు కావు అలాగే ఇవి ఈపాటికి బంగారం గ మారిపోవు నేను మీకు పరీక్షా పెతాడంకి ఆలా చెప్పాను
మీరు ఇద్దరు మీ లాభం కోసం పాపం ఆవుల పైన ఇల్లన్తి రంగు వేసి వాటిని ఇబంది పెట్టారు మీ ఇద్దరికి ఇదే నేను ఇచ్చే శిక్ష
మీరు ఇద్దరు కేవలం దొడ్ల సవుండ్లు మాత్రమే చూసుకోవాలి