Skip to content
Home » మాజికల్ బట్టర్ ణొన్ Funny stories for kids in Telugu | Telugu kathalu

మాజికల్ బట్టర్ ణొన్ Funny stories for kids in Telugu | Telugu kathalu

  • by

Telugu Kathalu | telugu neethi kathalu for kids| Moral stories for kids in telugu

మాజికల్ బట్టర్ ణొన్ Funny stories for kids in Telugu

Telugu Magic Kathalu for kids

రామాపురం అనే గ్రామం లో రామ్ అనే ఒక యువకుడు ఉండేవాడు ఆటను డేగర్లో ఉన్న ఒక హోటల్ లో బుట్టెర్నాన్ తయ్యార్ చేస్తునుండేవాడు ఆటను పోటీగా ఉండటం వలన అందరు అతనిని పొట్టి పోటీ అని హేళన చేస్తూ ఉండేవాళ్లు 
హోటల్ ఓనర్ : ఒరేయ్ పోతోడ యోచిన కస్టమర్లను పాటించుకోవు ఏందీ ర వెళ్లి వాళ్లకి ఎం కావాలో అడుగు బట్టర్ ణొన్ చేసి తీసుకోరా  వేళ్ళు . 
కస్టమర్ : ఒరేయ్ పొట్టి బాబు బుట్టెర్నాన్ లో కర్రీ ఎక్కడ ఉంది మీ ఓనర్ తెస్తాడా భూమి కి హాఫ్ మీటర్ అంత ఎత్తు కూడా లేవు లాగి యాక్ట్ కోటను అంటే వెళ్లి ఎక్కడో పెడ్తవు పో త్వరగా కర్రీ చేసి తీసుకోరా 
ఇలా అందరు పొట్టి పొట్టి అని అనడం తో రామ్ చాల బాధ పడేవాడు భగవంతుడు నను పొడువ గ అందుకు పుటించలేదు అని బాధ పడేవాడు ఏ విషయం తన తల్లి తో మాట్లాడ్తుంయుడ్నే వాడు 
రామ్ : అమ్మ నను పొట్టిగా అందుకు కనవ్ ఆమ్మ అందరు నను పోటోడా  అని హేళన చేస్తున్నారు. 
అమ్మ : బాబు బాధ పడకు దేవుడు మనకి ఇచ్చిన రూపాని నే ఇష్టం తో ఉండాలి పొడువు గ ఉన్న వాళ్లకి వాలా బాధ;యూ వాళ్లకే ఉంటాయి అన్ని జన్మల కన్నా మానవ జన్మ చాల ధన్యమైనది బాబు ఎవరు ఎం అన్న నువ్ పాటించుకోకుండా నే పని నువ్ చేస్కుంటూ వేళ్ళు లోకులు కాకులు నైనా బాధ పడకు 
రామ్ : అలాగే లే అమ్మ 
అని ఆలా బాధ పాడు ఆ రాత్రి అలానే నిద్ర పోయాడు తర్వాత రోజు అడవిలో నుంచి వెళ్తుండగా అక్కడ ఒక సాధు బాబా కన్పించగానే రామ్ ఆటను తో ఇలా అనడు
రామ్ : సాధువు గారు ప్రాణనములు మీకు న సమస్యని వివరిస్తాను పరిష్కార మార్గం చెప్పండి నెం పొట్టిగా ఉన్న అని అందరు నను హేళన చేస్తున్నారు ఎలా దీనిని మార్చుకోవాలి 
సాడు బాబా : నాయన ఒకరి నోటి నుండే ఒకే మాటలు వలన మనం బాధ పడకూడదు మన పని మీద మనకి శ్రద్ధ ఉండాలి మనం చేసే [పనే మనకి దైవం ఆత్మ విష్వవమ్ తో బాగా వంతుడ్ని తలచుకొని మనం చేసే పని మీద శ్రద్ధ పెడితే ఆహ్ దేవుడు కరుణిస్తాడు ఐన ఏడేళ్ల  నటి శని ఈరోజు నుంచి నిను వదిలి పోతుంది రేపటి నుంచి నువ్ ఎం పని చేసిన అది అద్భుతం అవుతుంది

Magic kathalu in Telugu Neethi Kathalu For kids

అని ఆ సాడు బాబా తన దిగారు ఉన్న కమండలం లో నుంచి నీరు రామ్ మీద చల్లి అక్కడ నుంచి వెళ్పోతాడు. రామ్ కు బాబా చూపిన మాటలు బాగా వంట పట్టి ఏదో తెలియని ఆత్మ విశ్వాస, తో అక్కడ నుంచి బయలుదేరుతాడు 
ఒక రోజు తాను చేసే బట్టర్ ణొన్ నే దైవ ప్రారతానా చేసి సదుబాబ్ నే తలచుకొని ఆ బుట్టెర్నాన్ ని తినడమే తో తన మనసులో ఉన్న విషయాన్ని తల్చుకుంటాడు అంతే అపుడు ఆటను పెద్ద ఎత్తుగా పొడవ గ తయ్యార్ యితడు . 
సుమారు పది అడుగులు ఎత్తుకి ఎదుగుతాడు అండర్ అతని చూసి ఆశ్చర్య పోతారు తర్వాత రోజు రామ్ హోటల్ దెగార్కి వస్తాడు 
హోటల్ ఓనర్ : ఏంట్రా సడన్ గ ఇంత ఎత్తు ఎదిగావ్ ఎం మాయ జరిగింది నిను ఇపుడు వరకు తలా కింది చేసి చూడాల్సి ఒచ్చేది తల ఎత్తి చూడాల్సి వస్తుంది 
రామ్ : కొన్ని విషయాలు అంతే సారు అలాగే జరుగుతుంది ఏ సరి నను ఎవరు ఐన పొట్టి వాడు అనగలరా చెప్పండి 
హోటల్ ఓనర్  : ఏ సరి నిను అందరు తడి మత్తయ్య అని పిలుస్తారు ఇంత పొడువు మనిషికి ఏ హోటల్ సరిపోదు నిను పని లో నుంచి తీసేసాను వేళ్ళు ఇక్కడ నుంచి 
ఎత్తుగా అనంత  మాత్రన ఎం జరిగింది ప్రతి ఇంట్లో వేళలో అంటే చాల కష్టం గ ఉంది మంచం కూడా సరిపోవట్లేదు ఎవరు ఇంత ఎత్తుగా ఉన్న అని పని కూడా ఇవ్వరు దేవుడు ఇచ్చిన మన సహజ రూపమే మనకు వరం అతి ఆశ పది ఇంత ఎత్తుగా పెరిగాను అమ్మ చేపినతే రూపం తో పని లేదు. 
అని ఆలా అనుకోని రామ్ ఆ రాత్రి బట్టర్ ణొన్ చేసుకొని డవ ప్రార్దన చేసుకొని తిని పడుకుంటాడు తర్వాత రోజు తన పాట రూపం తనకి యోచిస్తుంది 
తర్వాత ఒక రోజు సాధువు ని కలుసుకొని జరిగిన విషయాన్ని అతనికి చెప్తాడు అందుకు సాధువు ఇలా అంటదు 
సాధుబాబ : నాయన దేవుడి ఇంచిన రూపం తో తృప్తి చెందాలి అంతే కానీ అతి ఆశ కోరికతో ఉండకూడదు అవి మన పతనానికి దరి తీస్తాయి ఇప్పటికి ఐన కళ్ళు తీర్చి నే పని నువ్ చేస్కో 
ఆ తర్వాత రామ్ ఎక్కువ బట్టర్ ణొన్ తయ్యార్ చేస్తూ తన సొంత హోటల్ పెట్టుకొని ఎవరు తో మాట పడకుండా చాల మంచి స్థాయికి ఎదుగుతాడు 

Telugu neethi kathalu lo neethi 

దేవుడు మనకి ఇచ్చిన రూపమ్ తో ఆనంద పడాలి ఎలా ఉంటె ఆలా సదుకుపోతూ మన పని మనం చేస్కుంటూ వేళలో.