మాయల ఎద్దు Telugu Kids stories | Moral story for kids in Telugu
Telugu Kathalu Neethi Kathalu
ఒక ఊరిలో భోళా అనే రైతు దెగర ఒక ఎద్దు ఉడేది అతనికి ఒక చిన్న పొలం కూడా ఉండేది. అక్కడ తాను ప్రతి రోజు కష్టపడి పంట పండించే వాడు. భోళా దిగారు పొలం దున్నడానికి కళ్ళు అనే ఒక ఎద్దు ఉండేది
కళ్ళు పొలం నాగలి తో డునెడి రోజంతా కష్టపడి పని చేసిన తర్వాత భోళా కాళ్ళ పాకాన కూర్చొని దాంతో కబుర్లు చెప్తూ ఉండేవాడు
భోళా హల ఆనందంగా సంతోషం గ ఉండేవాడు కానీ భోళా సంతోషంత ఉండటం తన పాక ఇంట్లో ఉండే శంకర్ అది చూసి అసలు ఒరకలెక్ పోయేవాడు
నిజాంనికి శంకర్ చాల ధనవంతుడు అతని పొలం కూడా చాల పేదదే. పైగా అతని దిగార పొలం దుంటాన్కి ట్రాక్టర్ కూడా ఉంది
కానీ ఆటను ఎపుడు ఒకటే ఆలోచిస్తూ ఉండేవాడు అది ఏంటి అంటే
షేకర్ : ఇంతకీ భోళా అసలు ఇంత చిన్న పొలం లో పంట పాడించి ఇంత సంతషం గ ఎలా ఉండగల్గుతున్నాడు
న పొలం ఏమో ఎంత పెద్దది పైగా నేను ధాన్యం కూడా ఎక్కువ గ పందిస్తూ ఉంటాను కానీ అపుడా కూడా ఒకే డబ్బుకి నాకు సంతృప్తి కూడా ఉండదు
బహుశ అతని ఎద్దే అతని సంతోషానికి కారణం ఏమో ఎపుడు అంటే అపుడు ఆటను ఎద్దు తోనే మాట్లాడుతూ ఉంటాడు
శంకర్ భోళా దెగార్కి వేలాది
శంకర్ : అర్ భోళా నేను ఒక ఎద్దుని కొనాలి అంకుంటున్నాను
భోళా : కానీ అన్న మీ దెగర ట్రాక్టర్ ఉంది కదా
శంకర్ : ఆ ఉంది కానీ ట్రక్టర్ తో మొత్తం పని అవట్లేదు అందుకే ఒక ఎద్దుని కొనుకుందాం అని ఆలోచిస్తున్నాను
భోళా : నాకు ని ఎద్దు చాల బాగా నచ్చింది మరి నువ్వు నాకు దాని యేముటావా నేను నీకు ఎక్కువ డబుల్ ఇస్తాను
భోళా : లేదు లేదు శంకర్ అన్న తప్పుగా అనుకోకండి నేను న ఎద్దుని అమలు అనుకోవట్లేదు డాయఁచేసి మీరు ఇంకా ఏదైనా ఎద్దుని చూస్కోండి
శంకర్ తన పొలానికి తిరిగి ఒచ్చాడు అతను ఇలా ఆలోచించడం మొదలు పెట్టాడు
శంకర్ : ఏది ఎం ఐన అతని ఎద్దులోనే ఏదో విషయం ఉంది అందుకే ఆటను దాని అమలి అనుకోవట్లేదు కానీ నేను దాని డాకించుకొనే తీరుతాను
అతనికి పొలమే లేకపోతే కచ్చితంగా ఎద్దుని నాకే అమేస్తాడు
ఆరోజు రాత్రి శంకర్ భోళా పొలానికి నిప్పు అంటిస్తాడు. తర్వాత రోజు ఉదయం భోళా తా పొలాన్ని చూసుకొని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాడు
భోళా ; అయ్యో భగవంతుడా ఎటి ఇలా చేసావు
శంకర్ బోలని ఇలాంటి పరిస్థితిలో చూసి చాల సంతోషిస్తాడు
శంకర్ : ఇపుడు విడి తిక్క అంత అణిగిపోతుంది
ఆలా చాల రోజులు గడిచిపోయాయి భోళా తన దిగారు ఉన్న డబులు లెక్క పెడ్తున్నాడు
భోళా : అణా దెగర కేవలం పది వెండి నాణ్యాలే ఉన్నాయి వీటితో నేను కేవలం కొన్ని రోజులే గడపగలను నేను కాళ్ళని ఎవరు ఐన వేరే వాళ్లకి అమేయడం మంచిది
దాని కొత్త యజమాని దానికి కడుపు నిండా తిండి ఐన పెడతాడు
ఇలా అనుకోని భోళా కళ్ళు తీస్కొని బజారు వైపు వేలాడు భోళా చేతులు డబుల మూట కూడా ఉంది
కొంచం సేపు నడిచిన తర్వాత భోళా ఇలా ఆలోచించాడు
భోళా : న దెగర ఇపుడు కేవలం 10 వెండి నాణ్యాలు మాత్రమే ఉంది ఇవి కూడా ఎవరు ఐన దొంగిలిస్తే న దెగర ఏమి మిగలవు. నేను ఈ ముఠాని కళ్ళు మీదకి కాటేయడం మంచిది
భోళా డబుల మూటని కళ్ళు మీదకి కాటేసాడు కొంచం దూరం నడచి భోళా ఒక ఢాబా దిగారు ఆగడు అతను అక్కడ ఏదైనా తినాలి అని అనుకున్నాడు
కళ్ళు ని బైట ఒక చెట్టు లి కాటేసి తిండాన్కి వేలాడు. భోళా అక్కడ ఢాబా లో భోజనం చేస్తున్నపుడు ఢాబా యజమాని అపుడే బైటికి ఒచ్చాడు అపుడు ఆటను కళ్ళు విప్పు చూస్తున్నాడో లేదు కళ్ళు మీద నుంచి ఒక వెండి నాణ్యం కింద పడటం ఆత ను చూసాడు
ఢాబా యజమాని ఆశ్చర్య పోయాడు
యజమాని : అర్ ఇది ఏంటి వెండి నాణ్యాలు ఇచ్చే ఎద
అపుడే ఇంకొక నాణ్యం కింద పడింది
యజమాని : అరె ఇది ఏదో మాయల ఎద్దు లాగా ఉండు బహుశా దీని గురించి దీని యజమానికి తేలేదు అనుకుంటా
ఇక భోళా ఏకాకి వెళ్లి కళ్ళు తాడుని విప్పడం మొదలు పెట్టాడు అపుడే ఢాబా యజమాని కూడా ఏకాకి ఒచ్చాడు
యజమాని : మీరు ఈ ఎద్దుని అమలి అనుకుంటున్నారా
భోళా : అవును మీరు దీనిని కొనాలి అంకుంటున్నారా
యజమాని : అవును అవును తప్ప కుండా, ఈ ఎద్దుని ఇస్తే నేను నీకు దీని బాలుడు వేయి వెండి నాణ్యాలు ఇస్తాను
భోళా: 1000 నాణ్యాల సరే!! సరే!! ఇచ్చేయండి
భోలకి ఎద్దుని అముతే 1000 వెండి నాణ్యాలు వచాయి అవి తీస్కొని భోళా బజారుకి వేలాది ఆటను 4 ఆవులు కోరాడు
భోళా చాల సంతోషంగా ఉన్నాడు ఆటను ఆవుల్ని తీస్కొని ఊరుకి తిరిగి ఒచ్చాడు , భోళా ఆవుల పెంపకం మోడల్ పెట్టాడు
అలాగే పాల వ్యాపారం చేయడం కూడా మొదలు పెట్టాడు, నిధానంగా భోళా చాల ధనవంతుడు అయిపోయాడు
అతని పకింటి శంకర్ ఈర్షతో మండిపోతుంది ఉన్నాడు భోళా ఎద్దు అతనికి నిజాంగా మాయల ఎద్దు అన్పించుకుంధీ