మాయ నెమలి Neethi kathalu in Telugu with Moral
Telugu Moral Stories
అనగనగ ఒక దేశం లో తాహెర్ అనే ఒక చిన్న పిల్లడు తన నానామాతో కల్సి ఉండే వాడు ప్రతి రాత్రి తన నానమ్మ తనిఖీ కథలు చెప్తూ ఉండేది అలాగే తాహెర్ కూడా చాల శ్రాధ గ వినేవాడు.
ఇలాంటి ఎన్నో కధలలో ఒక కదా మాయ నెమలి ఖదః అది ఒక పెద్ద దవిలో ఉండేది ఈ నెమలికి బంగారపు ఈకలు ఉండేవి
వాటిలో వజ్రాలు రత్నాలు అలాగే నీలాలు కూడా ఉండేవి ఇక దాని గురించి విన్న చిట్టి తాహెర్ ఆ నెమలి గురించి ఆలోచిస్తూ ఉండేవాడు
తాహెర్ : నానమ్మ ఈ నెమలి నిజాంగా మన అడవిలో ఉంటుందని అంటారా
నానమ్మ : అవును తాహెర్ నిజాంగానే ఉంది అది ఆడటం మొదలు పెడితే చాలు అడవి మొత్తం మెరిసిపోతుంది
తాహెర్ : మరి ఇప్పటిదాకా దానికి ఎవరు ఇంకా ఎందుకు చూడలేదు నానమ్మ
నానమ్మ : ఎందుకు అంటే నెమలి దాకొని ఉంటుంది కానీ నేను అందరు చెపింది వినను. ఒకవేళ ఎవరు ఐన ఆ నెమలిని ఒకసారి ఐన చుసిన లేదా ఆ నెమలి ని ఒక ఈక ఐన అడిగిన అపుడు వాలు చాల దంతవంతులు అయిపోతారు అని లేదా మనం ఈ లోకం లోనే దానవంతులం అని కూడా అనొచ్చు
తాహెర్ : నిజమా ఆలా అయితే నెం కూడా ఆ నెమలిని తప్ప కుండా చూడాలి నేను దాని ఒక ఈక వ్=ఇవ్వమని అడుగుతాను ఇంకా తాను నాకు ఇచ్చేస్తుంది అపుడు నేను ఈ లోకం లోనే అండర్ కన్నా దానవతుడ్ని అయిపోతాను
నానమ్మ : హహహ దేవుడి దయ వాళ్ళ నే కల తప్పకుండ నెరవేరాలి, కానీ ఇంకా ఇపుడు చాలు పడు మనం పదుకునే సమయం అయిపోయింది
అని ఆలా ఇద్దరు పదోకున్నారు అపుడు తాహెర్ పాడుకుంటూ ఇక అంకుంటున్నాడు
తాహెర్ : ఒకవేళ నాకు ఆ నెమలి గనక దొరుకుతే అపుడు ఎంత బావుంటుందో కదా. కానీ నేను ఇపుడు ఒక చిన్న పిల్లవాడ్ని ఖదః
neethi kathalu in telugu with moral
సమయం గడిచింది తాహెర్ ఇపుడు పెద్ద వాడు అయిపోయాడు వాలా నానమ్మ తనని విడిచి వెళ్పోయింది ఇపుడు ఇక తాహెర్ ఒంటరి వాడు అయ్యాడు ఇపుడు తన దెగర ఎవరు లేరు తనకి మంచి చెడు చెప్పే వాలు
తాను ఎన్నో చోట్ల పని చేయడానికి ప్రయత్నించాడు కానీ ప్రతిసారి తనని తీసేసేవారు అందుకు అంటే తాను నిజాయితీపరుడు కాదు , ఎన్నో రాత్రులు తినకుండానే పడుకునేవాడు
తాను రోజంతా ఇంట్లో కాళీ గ కూర్చునేవాడు అసలు ఏపని చేసేవాడు కాదు ఎందుకు అంటే తనకి ఏపని చేతకాదు అనుకునేవాడు
ఆలా ఒకరోజు తాహెరాకి వాలా నానమ్మ చూపిన కథ గుర్తొచ్చింది మాయ నెమలి
తాహెర్ : ఆ నాకు అర్థ్మ్ ఐంది ఇపుడు ఎం చేయాలో ఆ నెమలి మాయ నెమలి నేను అడవికి వెళ్లి దాని వెతుకతను, వెతికి దానిని బంగారపు ఈకను ఇవ్వమని అడుగుతాను, ఇక ఈవిదంగా ఐన నేను ధనవంతుడు గ మారిపోతాను
ఆలా అనుకోని తాహెర్ ఆ నెమలి కోసం అడవి కి వెళదాం మొదలుపెట్టాడు, ఎన్నో రోజులు తాను అడవిలో తిరుగుతూ ఉన్నాడు కానీ తనకి తాను ఎటు వైపు వెళ్తున్నాడు ఏమి తేలేదు.
తాను కేవలం ఆ పాట కతను తల్చుకుంటూ ముందుకి సాగాడు
తాహెర్ : అసలు ఈ నెమలి ఎక్కడ దొరుకుతుంది ఆ విషయం తెలియదు నాకు ఇంత పెద్ద అడవిలో నెమలి ఎక్కడ అసలు
ఆ గుర్తొచ్చింది ఎపుడు అయితే ఆ నెమలి ఆడుతుందో అపుడు అడవి మొత్తం మీరిసిపోతుంది అని నేను అడవిలో మెరుపులు కోసం వేచిచూడాల్సిందే నాకు ఆ నెమలి అక్కడే దొరుకుతుంది
నడచి నడచి తాహెర్ చూపులు తెగిపోతాయి అక్కడ ఉన్న కొన్ని మోకాలతో తాహెర్ తన బాగ్ లో ఉన్న పనిముట్లతో తన కోసం కొత్త చూపులు కుటుకుంటాడు
ఆలా తాహెర్ తన కొత్త చూపులు వేసుకొని సంతోషంగా తన ప్రయాణాన్ని కోనసాగిస్తున్నాడు. అపుడే తాహెర్ కి ఎదుట నుండి ఎవరో ఒస్తున్తు కన్పించదు అతనికి నెమలి గురించి ఆడుదాం అని అంకున్నాడు తాహెర్
neethi kathalu in telugu with moral
తాహెర్ : ఓ హలో సర్
వ్యక్తి : నువ్వు ఎవరు
తాహెర్ : నేను వెనక ఊరు నుండి వచ్చాను నేను ఒక మాయ నెమలిని వెతుకుతున్నాను మీరు ఎపుడు ఐన దాని గురించి వినర
వ్యక్తి : లేదు
తాహెర్ : ఓహో సరే
వ్యక్తి : ఇంతకీ నువ్ దాని అందుకు వేటకుతున్నావ్
తాహెర్ : అందుకు అంటే ఆర్కే ఆర్కే అని వేరే విధం గ చెప్పాడు
అపుడే ఆ వ్యక్తి చూపు తాహెర్ వేస్కుని చూపుల మీద పాడై
వ్యక్తి : అవును నే చూపులు చాల బాగున్నాయి వీటిని నువ్ ఎక్కడ కొనవ
తాహెర్ : వీటిని నేనే తయారు చేయదు
వ్యక్తి : నిజాంగానా మా ఊర్లో అందరు రైతులే ఉంటారు మేము రోజంతా పొలం లో తిరుగుతూ ఉంటాం దాని వాళ్ళ కలలో ఎపుడు నొప్పులు ఆనాటి ఇలాంటి చూపులు మాకు బాగా పనికొస్తాయి నువ్వు నాకోసం ఒక జత చూపులు కుట్టి ఇవగలవా దానికి బదులుగా నేను నీకు డబులు ఇస్తాను లే
తాహెర్ : సరే అంది నాకు ఒక గంట సమయం ఇవండీ
ఆలా తాహెర్ అతనికోసం చూపులు కొట్టు=ఐ తిస్కోటాడు ఇదిగో తీస్కోండి అని ఆ వ్యక్తికీ ఇస్తాడు
వ్యక్తి : చాల బవునై, ఇదిగో తీస్కో నువ్వు కొట్టినందుకు డబ్బులు ఇవి నీకు సరిపోతాయి అంకున్త
తాహెర్ : ధన్యవాదాలు
అని అక్కడ నుంచి తాహెర్ బేలేదిరిపోయాడు ఇప్పటి వారికి తాహెర్లి ఏ వెళ్తుతుర్ కనపడలేవు మాయ నెమలి ఎక్కడ ఉన్నావ్ అని వెతకసాగాడు
దారిలో వెళ్తుండగా తాహెర్ కూడా చెలి వేస్తుంది అయితే అపుడు తాహెర్ ఒక మంచి చెట్టుని చూస్తాడు దాని ఆకులూ చాల మేతగా కన్పిస్తాయి అయితే ఏతెర్ ధనికులతో ఒక కోట్ ని కుట్టుకుంటడు
ఆలా ఆ కోర్ట్ వెస్కొని వెళ్తుందా ఇంకా ఊరు ఐన కన్పిస్తాడు తాహెర్ కి బహుశా అతనికి ఎం ఐన తెల్సు ఏమో అని అడుగుదాం అనుకుంటాడు
neethi kathalu in telugu with moral
తాహెర్ : హలో సార్
వ్యక్తి : ఎవరు బాబు నువ్వు
తాహెర్ : నేను ఒక మాయ నెమలిని వెతుకుతున్నాను అది అడివిలో ఉంటుంది నేను దాని వెతుకుంటూ చాల దూరం నుంచి వోచాను
వ్యక్తి : మాయ నెమలి , అలంటి మాయ నెమలి గురించి నేను ఎపుడు వినలేదు నను క్షమించు
తాహెర్ : ఓహో సర్లెండి
వ్యక్తి : ఒకసారి అగు బాబు నే కోర్ట్ చూడటానికి చాల బావుంది ఇందులో చలి వేయదుగ
తాహెర్: లేదండి అసలు వేయదు
వ్యక్తు : నేను ఒకసారి వేస్కొచ్చా
అని తాహెర్ కోర్ట్ ఆ వ్యక్తి వేసుకున్నాడు అతనికి చాల నచ్చింది ఆ కోర్ట్ ఇది నువ్వు ఎక్కడ కొనవ అని అడగడు
స్వయంగా నేనే తయారు చేశాను అని తాహెర్ అనడు అయితే అపుడు ఆ వ్యక్తి తన కోసం కూడా తాహెర్ని ఒక కోర్ట్ కుటవమని అని అడిగాడు తప్ప కూడా కుడతడ్ని అని తాహెర్ ఒక గంట సమయమ తీస్కొని అతని కోసం కూడా ఒక కోర్ట్ ని కుట్టి తీసుకొస్తాడు
ఆ కోర్ట్ అతనికి చాల నచుతుంది ఆ వ్యక్తి తాహెరాకి కొన్ని డబుల్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్పోతాడు ఇంకా తాహెర్ కూడా తన ప్రయాణాన్ని కొసగిస్తాడు
అడవిని మొత్తం తిరిగి తిరిగి తాహెర్ అలసిపోయాడు తాహెరాకి ఆ మాయ నెమలి మాత్రం ఎక్కడ దొరకలేదు. ఆలా చాల బాధ తో తాహెర్ తన నానామా ని గుర్తుతెచ్చుకుని ఆలోచిస్తూ కూర్చున్నాడు
ఆలా కూర్చొని చాల బాధ పద్దై నాకు నెమలి దొరకలేదు, ఇపుడు నేను దహనవతుడు ఐఎండీ ఎలా, నెం డబులు సంపాదించేది ఎలా, నాకు పని కూడా ఎవరు ఇవ్వట్లేదు
ఇక్కడ కూర్చునే బదులు నేను ఇంటికి వెళ్పోడం నయం అని తాహెర్ తనకు ఇంటి వైపు వెళదాం మొదలు పెట్టాడు
neethi kathalu in telugu with moral
ఆలా వెళ్తుందంగా తాహెర్ కి తాను కోర్ట్ కుట్టి ఇచ్చిన వ్యక్తి మరో ఇధార్తో కాలుస్తాడు అయితే అపుడు ఆ వ్యక్తి తన మిత్రులకి కూడా అలంటి కోర్ట్ కుట్టి ఇవ్వమని తాహెర్ని అడుగుతాడు
సరే అని తాహెర్ చాల సంతోషంతో వాళ్లకి కూడా కోర్ట్ కుట్టి ఇస్తాడు వాళ్లకి కూడా ఆ కోర్ట్ చాల నచుతుంది అయితే వాలు ఏతెర్ కి కొన్ని డబులు ఇచ్చి అక్కడ నుంచి వెళ్పోతారు
మరి కొంత దూరం వెళ్లక తాహెరాకి తాను చూపులు కుట్టి ఇచ్చిన వాడు కన్పిస్తాడు ఆటను కూడా తన మిత్రులని తిస్కోచి తాహెరాకి వాలా కోసం చెప్పులు కుట్టి ఇవ్వమని అడుగుతాడు
అపుడు తాహెర్ వాలా కోసం చూపులు కూటి తీసుకొస్తాడు ఆ చూపులు వాళ్లకి చాల నచ్చుతాయి అపుడు వాలు కూడా తాహెరాకి కొన్ని డబులు ఇచ్చి అక్కడ నుంచి వెళ్పోతారు
ఆలా అక్కడ నుంచి తాహెర్ తన ఇంటికి వెళ్పోతాడు . ఆకరికి తాహెర్ తన ఇంటికి వోచి కాస్త విశారన్తి తీస్కుంటుడు అపుడు తాహెర్ కి తన కల లో వాలా నానమ్మ వోచి ఇలా చెప్తుంది
తాహెర్ నువ్వు ఇంకా చిన్న పిల్లోడి లాగా ఆ మాయ నెమలి గురించి ఆలోచిస్తున్నావా అసలు నీకు ఇన్క్ అర్థ్మ్ అవలేదు మాయ నెమలి అనేది నిజమైన జీవితం లో ఉండదు మనం చేసుకున్న పనితోనే మనం ధనవంతులం అవుతాము ఇపుడు నీకు ని గురించి తెల్సిపోయింది గ నువ్ ఎం చేయగలవో
నువ్వు ఇపుడు ఒక కొట్టు పెట్టు దాంట్లో చెప్పులు ఇంకా కోట్స్ తయారు చేసి అమ్ము చూడ నువ్వు ఎంత ధన్వతుడు ఐపోతావో
తాహెర్ మరుసటి రోజే ఒక కొట్టు పెట్టాడు తాను చాల కష్టపడ్డాడు ఇంకా తమ పని కూడా అండాకృ నచ్చింది ఇలా ఇంకా తాహెర్ తన జీవితం కష్టపడి పని చేసి చాల ధన్వతుడు అయిపోయాడు