Skip to content
Home » మిత్ర లాభం Moral stories in Telugu to write | Telugu Neethi Kathalu

మిత్ర లాభం Moral stories in Telugu to write | Telugu Neethi Kathalu

  • by

మిత్ర లాభం Moral stories in Telugu to write | Telugu Neethi Kathalu

Moral Stories In Telugu for kids

Moral stories in Telugu to write

Moral stories in Telugu to write
అనగనగ ఒక అడవిలో కొన్ని ఎలుకలు నివాసం చేస్తూ ఉండేవి, అవి చుట్టుపక్కల దొరికే ఆహార ధాన్యాన్ని తిని తిరుగుతూ ఉండేవి.

అయితే కొనాలకి ఒక ఎలుకకు అక్కడి ప్రాంతం విసుకు పుటింది, ఏదైనా కొత్త ప్రాతం చూడాలి అని ఆ ఎలుక తన మిత్రులతో ఇలా అంటుంది

మితృలారా నాకు ఇక్కడ చాల విసుకు పుడ్తుంది ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్దామా అని అడిగింది. అపుడు గుంపులో నుండి ఒక పెద్ద ఎలుక ఇలా అంటుంది

ఒద్దు ఒద్దు మనకు ఇక్కడే చాల బాగుంది కొత్త ప్రదేశానికి వెళ్లి ఆపద కొని తెచ్చుకునే కంటే ఇక్కడే అందరం క్షేమంగా ఉందాం సరే అని అనగానే ఇంకో ఎలుక ఇలా అంటుంది

లేదు లేదు నేను ఇక్కడ అసలు ఉండలేను నాకు ఇక ఉండాలి అని అన్పించడం లేదు

తన తోటి ఎలుకలు ఎంత చూపిన వినకుండా అక్కడ నుంచి బయలుదేరింది ఆ ఎలుక

కొత్త ప్రదేశాలకి చూస్తూ ఎంతో ఉల్లసంగా ఉత్సాహంగా వెళ్తూ సాగిపోతుంది. కొత్త ప్రదేశానికి వెళ్తున్న అనడం లో తన చుటూ పాకాన ఉన్న ప్రవేశాలని గమనించక పోవడంతో

ఆహారం కోసం పొంచి ఉన్న ఒక గాధ కాంతిలో పడింది, అంతే ఇంకా ఆ  గాధ వెంటనే తన కళతో ఆ ఎలుకను పాటేస్కుంది

Moral stories in Telugu to write

అక్కడ ఒక గాధ ఉంది అని తెలీకుండా వెళ్లిన ఆ ఎలుక పిల్ల ఇలా బాధ పడింది .

ఆయా ఆయా పక్షి గారు నను వదిలేయండి మీకు పుణ్యం ఉంటుంది అనది అపుడు ఆ పక్షి, అసలే 2 రోజుల నుంచి ఆహారం దొరకక నేను న పిల్లలు ఆకలితో అలమిటిస్తునం

పుణ్యం కోసం నిను ఒదిలితే మా ఆకలి ఎలా తీరుతుంది, అంటూ ఆ ఎలుకను తన డేగర్లో ఉన్న పీలా దెగార్కి తీస్కో వెళ్లి

ఇదిగోండి పిల్లలు మీకోసం మంచి ఆహారాన్ని తీస్కోచ్చాను రండి రండి అని పిలవగా, పిలల్ అన్ని తన దేఅఙ్కరి వోచి వాలాయి

ఆ క్షణము లో ఆ ఎలుకాకి తన పెదాలు చూపిన మాట వినన్దుకు చాల బాధ కల్గింది, ఐన తన చివరి ప్రయతనం తో గదతో ఇలా అంటుంది

పక్షి గారు నాకు మరి కొంత కలం బ్రతకాలి అని ఉంది దయచేసి నను ఒదిలి పెట్టు అంటూ ఏడుస్తూ ప్రాధేయపడింది

Moral stories in Telugu to write

ఎలుక ఏడవటం చుసిన గాధ పిల్ల ఇలా అంటుంది, అయ్యో అది చాల బయపడి ఏడుస్తుంది పాపం ఒదిలి పీడుదాం అమ్మ

దానితో పటు మిగితా పిల్లలు కూడా అవును ఒదిలిపెటుడం అని అనై

అపుడు గాధ, దీని ఒదిలి పెడితే మనకి ఆహారం ఎలా చెప్పండి, అపుడు ఒక్కసారిగా ఎలుక ఇలా అంటుంది , పిల్లలు ఎలా ఐన మీ అమ్మ తో చేపి నను ఒదిలేలాగా చేయండి

కావాలంటే నేను మేథో స్నేహం చేస్తాను, అపుడు దాని మాటలు విన్న గాధ పిల్లలు ఆ ఎలుకను ఒదిలేలాగా చేసాయి

అప్పటి నుండి ఆ ఎలుక అక్కడే ఉంటూ గాధ పిల్లల్తో స్నేహం చేసింది. ఇలా చాల మంచిగా గాధ పిల్లలు ఇంకా ఎలుక రోజుల సాగాయి

అయితే ఒకరోజు ఆ గాధ తన పిల్లల ఆహారం కోసం బైటికి వెళ్లినపుడు ఒక మంచి వోచి తన పిళల్కి వలలో వేసుకున్నాడు

పాపం ఆ గాధ పిల్లలు తపించుకోలేక మమల్ని కాపాడండి అని గట్టిగా అరుస్తున్నాయి, ఆ అరుపులు విన్న ఎలుక తన రంద్రం ఓ నుంచి బైటికి వోచి

ఆ గాధ పిల్లల్తో ఇలా అందాయి, మిత్రులారా బయపడకండి మిమల్ని నేను కడతాను అంటూ తన పాలతో ఆ తాడు ని కోరుకోసింది

Moral stories in Telugu to write

గాధ పిల్లలు క్షేమంగా బైట పది ఊపిరి పీల్చుకొని ఆ ఎలుకకు ధన్యవాదాలు  చెప్పాయి

అయ్యాయో ఎంత మాట ఆరోజు మీరు మీ అమ్మతో చేపి న ప్రాణాలు కాపీడకపోతే నేను బ్రతికుండే వాడిన  అని ఆ పిల్లల్తో అంటదు

మీరు ఆరోజు చేసిన సహాయానికి నేనే మీకు ధన్యవాదులు చెప్పాలి అనగా ఒక గాధ పిల

ఐన మనం మంచి మిత్రులం కదా మన మధ్య ధన్యవాదాలు క్షిపణలు అందుకు ఆ అందరు సంతోషంగా నవ్వుకున్నారు

సాయంత్రం గాధ ఇంటికి రాగానే ఒక గాధ పిల్ల ఇలా అంటుంది, అమ్మ ఎలుకతో స్నేహం చేసినందుకు మనకు ఎంతో మేలు జరిగింది

లేకపోతే ఈపాటికి మా ప్రాణాలు పోయి ఉండేవి , నిజమీ మరి అని అనడు గాధ

తన పిల్లలను సమయానికి రక్షించి నందుకు ఎలుకను కృతజ్ఞేతలు తెల్సపింది

ఇక అప్పటి నుండి వాలా మధ్యలో స్నేహం మరింత బలపడింది

నీతి Moral stories in Telugu to write 

మంచి వాళ్లతో మనం స్నేహం చేస్తే అది మనకి ఈపాటికి కాపాడుతూనే ఉంటుంది, అలాగే పెద్ద వాలు చూపిన మాటను వినకపోతే మనం ఆపదలో పడే ప్రమాదం ఉంది