Telugu Kathalu | telugu neethi kathalu for kids| Moral stories for kids in telugu
మెకానిక్ వాలా Funny stories for kids in Telugu
అనగనగ ఒక గ్రామం లో శివ రామ్ అనే ఒక మెకానిక్ ఉండేవాడు సీలే లు బైకులు రిపేర్ చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండే వాడు.
ఒక రోజు ఉదయమే షాప్ దెగరకి వస్తాడు అక్కడే రెండు మూడు సైకిల్ లు బైక్లు రెఫర్ చేస్తాడు మధ్యాహ్నం సమయం ఐతుంది అపుడు తన మనసు లో ఇలా అనుకుంటాడు.
శివరాం : మధ్యాహ్నం ఐంది ఈరోజు నేను ఇంటి నుంచి బాక్స్ తెచ్చుకోలోలేదు ఆకలి ఏమో దంచేస్తోంది ఇంటి వెళ్లి తిని వస్తాను.
అని ఆలా అనుకోని షాప్ తీర్చి ఉంచి అలానే వెళ్పోతాడు అయితే అపుడు అక్కడ ఒక కుర్రాడు వస్తాడు శివరాం కూర్చొనే స్టూల్ పైన కూర్చొనిసైకిల్ ని చూస్తూ ఉంటాడు.
కోదు సేపటికి మరో గ్రామం నుంచి రాజు అనే వ్యక్తి తన సైకిల్ నే తుసుకొని వస్తాడు.
రాజు : ఎం బాబు ఈ సైకిల్ కాస్త రేపైరే చేస్తావా సైకిల్ చాల టైట్ గ నడుస్తుంది ఎం అయిందో ఒకసారి చూడు’
ఐన ఆహ్ కురాడు రాజు మాటలు పాటించుకోకుండా అటు ఇటు చూస్తాడు .
రాజు : ఓహ్ బాబు నెం చెప్పేది నీకు విన్పిస్తుంది కాస్త న మాట విను బాబు ఇదిగో ఏ సైకిల్ నే రేపైరే చెయ్.
కురాడు : ఓహో కాస్త తాగుతావా నువ్ ఇపుడే గ వొచింది. ఆ ఎం ఐంది చెప్పండి .
రాజు : సైకిల్ బాగా టైట్ గ నడుస్తుంది అయ్యా గుర్రాలు బాగా టైట్ గ తిరుగుతునై ఒకసారి చూడు నేను పక్కనే ఉన్న టీ కొట్టు లో టీ తాగి వస్తాను నాకు కొంచం అర్జెంటు పని ఉంది.
కుర్రడు : సరే లే ఎక్కడ ఐన వేళ్ళు నాకేం చేసింది ఉంది సరే సరే వేళ్ళు .
అపుడు రాజు తన మనసు లో ఇలా అనుకుంటాడు ఆమ్మో వీడు ఎవడో తేడా సింగ్ ల ఉండే నెం ఒకటి చెప్తే ఒకటి అర్థ్మ్ చేసుకుంటున్నాడు మనకే అందుకు లే ఈ గోల న సైకిల్ నాకు రిపేర్ చేసి ఇస్తే చాలు అని అనుకుంటూ టీ కొట్టు దెగార్కి వెళ్తాడు.
Funny stories in Telugu Comedy Kathalu
అపుడు ఆ కుర్రాడు సైకిల్ నాట్లు బొట్లు అని తీసి సైకిల్ మొత్తం విప్పేసి కూర్చుంటాడు ఇంత లోనే రాజు వస్తాడు
రాజు : ఎం బాబు రిపేర్ చేసావా
కుర్రడు : ఆ ఆ చేశా లే తీసుకెలు
రాజు : డబులు ఎంత ?
కుర్రడు : డబుల డబులు అందుకు నే సైకిల్ నువ్ తీసుకెలు
రాజు : అర్ నువ్ చాల మంచి వాడివి నేనే అపార్థం చేసుకున్నాను థాంక్స్ బాబు.
అని ఆలా చేపి రాజు సైకిల్ ఎక్కి వెళ్తూ ఉంటాడు కొద్దీ దూరం వెళ్లగానే సైకిల్ అటు ఇటు ఊగుతూ ఉంటుంది
రాజు : అయ్యో సైకిల్ ఏంటి ఇటు అటు ఊగుతుంది అసలు వాడు రిపేర్ చేశాడా లేదా
అయ్యాయో జరిగంది జరగనుంది అని ఆలా ఊగుతున్న సైకిల్ తో రాజు అరుస్తూ ఉంటాడా రోడ్ మీద. అపుడే వెనకాల టైర్ ఓడిపోతుంది. అపుడే సైకిల్ ఒకటే టైర్ మీద నడుస్తుంది అపుడు అందరు అతని ని చూసి గిల గిల నవ్వుతారు ఇతను ఏంటి ఒకటే టైర్ మీద సైకిల్ నడుపుతున్నాడు అని.
కొంత దూరం వెళ్లగానే ముందు టైర్ కూడా ఓడిపోయిన ఇంకో బండి మీద రాంజీ అనే వాడు మోస్తున్నాడు ఆతనిని గూడేస్తాడు .
రామాంజి ఇంకా రాజు ఇద్దరు అభ అభ అని అరుస్తారు
రంజీ : ఎం అయ్యా నీకు అసలు బుద్ధి ఉండ సైకిల్ ని ఇలానే న తోకేది ఒక టైర్ తో ఎవరు ఐన సైకిల్ నే తొక్కుతారా నీకు ఎం ఐన మతి పోయిందా . నీకు అంత సరదాగా ఉంటె జనం లేని రోడ్ మీద వెళ్లి సర్కస్ సి=చేసుకోవాలి. రోడ్ మీద అందుకు అయ్యా
రాజు : అయ్యాయో నను తప్పు గ అర్థ్మ్ చేసుకోకండి నెం ఏమి ఒకటే టైర్ మీద సైకిల్ తోకాట్లేదు.
రంజీ : నిను అర్థ్మ్ చేసుకోవాలా నెం ఎం అర్థ్మ్ చేసుకోవాలి న బైక్ అంత పాడైపోయింది నెం వినను ముందు నాకు డబ్బులు ఇవు లేదు అంటే పోలికలు నే కంప్లైంట్ చేస్తా.
రాజు : ఒద్దు లే సర్ ఇదిగోండి 2000/- ఇస్తున్నాను తీస్కోండి కానీ నేను చెప్పేది మాత్రమ్ కాస్త వినండి ఆ తర్వాత నను థితంది . అసలు ఎం జరిగింది అంటే నేను కొద్దీ సేపటి కిందనే సైకిల్ నే రిపేర్ చేసుకొని ఒస్తునాను అక్కడ నుంచి తొక్కుతూ వస్తుండగా న సైకిల్ వెనకాల టైర్ ఓడిపోయింది ఆ తర్వాత ముందు టైర్ కూడా ఓడిపోయింది ఆలా వోచి మిమల్ని గుడిసెను ఇందులో న తప్పేమి లేదు సర్ .
రంజీ : అవునా ఆలా జరిగిందా . ఐన సరే న బైక్ ని గుద్దడం మాత్రమ్ నిధే తప్పు న బైక్ అంత పడు అయిపోయింది నువ్ వెళ్లి ఆహ్ రిపేర్ చేసిన వాడిని డబ్బులు ఆడుకో.
Telugu Comedy Kathalu
ఆలా చేపి రంజీ అక్కడ నుంచి వెళ్పోతాడు ఆ తర్వాత రాజు సైకిల్ రెండు టైర్లను నెత్తిన పెట్టుకొని సైకిల్ ని భుజాలపైన మోసుకొని ఆ కురది దెగార్కి వస్తాడు అపుడు ఆ కురాదు అక్కడే కూర్చని ఉంటాడు
రాజు : ఎం అయ్యా నను ఆగం ఆగం చేశావ్ అసలు ఎం రిపేర్ చేసావ్ సైకిల్ ని ఆ న సైకిల్ రెండు టైర్లే ఓడిపోయూయి
కుర్రాడు : ఎవరు మీరు అసలు మీకు ఎం కావాలి ఇదంతనకు నాకెందుకు చెప్తున్నావ్
రాజు : ఆ నాటకాలు ఆడుతున్నావా న సైకిల్ ని రిపేర్ చేసింది నువ్వు కదా
కుర్రాడు : ఏమో నాకేం తెల్సు
రాజు : అర్ బాబు నీకు ఎం ఐన పిచ్చ నను మర్చిపోయావా
అని ఆలా అంటూ ఉండగానే షాప్ దెగార్కి శివరాం వస్తాడు
శివరాం : ఎం అయ్యా ఎం ఐంది ఆ పిచోడని పట్టుకొని ఆలా అరుస్తునావ్ ఎం ఐంది
రాజు : న సైకిల్ ని రిపేర్ చెయ్ అంటే ఇలా మొత్తం యాగం ఆగ, చేసాడు
శివరాం : పిచోడకి సైకిల్ ఇచ్చి రిపేర్ చెయ్ అంటే ఇదిగో ఇలానే ఉంటుంది మరి ఐన నువ్ కాస్త ఆలోచించాలి కదా వాడు ఎలా ఉన్నాడు ఎం మాట్లాడ్తున్నాడు చూడాలి కదా వీడు ఎపుడు వచ్చాడో నాకు తెలీదు నేను ఆనం తిండాన్కి ఇంటిని వెళ్లి ఒస్తున్నాను
రాజు : అయ్యో ఇపుడు ఎలా మరి
శివరామ : సరే లే బాధ పడకు ఆ సైకిల్ ని నేను రేపైరే చేస్తాను లే
అని అంటూ ఆ సైకిల్ రిపేర్ చేస్తుండగా ఆహ్ యువకుడు అక్కడ నుంచి వెళ్పోతాడు
Telugu neethi kathalu lo neethi
మనం ఎపుడు ఐన కానీ ఎక్కడ ఐన వెళ్లినపుడు ముందుగా అక్కడ మనిషి ని చూసుకొని ఆ తత్వత పని చేయించుకోవాలి