మేజిక్ పెరల్స్ Telugu Neethi Kathalu | Moral Stories in Telugu

మేజిక్ పెరల్స్ Telugu Neethi Kathalu | Moral Stories in Telugu 

Telugu Moral Stories

Telugu Moral stories

రాజస్థాన్ లో ఒక గ్రామం లో ఒక ముసలావిడ ఉండేది ఆవిడకి ఇదాహృ వయసుకొచ్చిన కొడుకులు ఉన్నారు ముసలావిడ ఆరోగ్యం అసలు బాగాలేదు  ఐన కానీ తాను కుట్లు అల్లికలు అని పనులు చేస్తూ ఇంటి ఖర్చుల్ని సరిపెటేది

కొడుకులు ఇద్దరు పని కోసం వెతుకుతూ దూరం దూరం వరకు వెళ్లే వాలు కానీ వాళ్లకి ఎపుడు ఒక పని కూడా దొరికేది కాదు

ఒక రోజు ముసలావిడ ఆరోగ్యంగా చాల పాడైపోయింది ఆలా తాను ఇంకా మంచం పాతేసింది కొద్దీ రోజుల తర్వాత ఆ ముసలావిడ చనిపోయింది కూడా

ఇక ఇపుడు కొడుకులకి ఇదరికి ఏ అండ లేకుండా అయిపోయింది అమ్మ చిన్న కర్మ రోజు వాలా చెల్లి పిల్లల్ని కాల్వదనకి వొచింది

వోచి చాల ఏడ్చింది తనతో పటు పిల్లలు కూడా చాల ఏడ్చారు. కొంత సమయం తర్వాత చెల్లి కి తన అక్క చూపిన మాట గుర్తొచ్చింది

అపుడు తాను తన్మ సంచి లో నుంచి 2 బాక్సలు తీసి ఇద్దరికి ఒకక బోక్సుని ఇచ్చేసింది

పిన్ని : ఈ బాక్సలు నాకు మీ అమ్మ ఇచ్చింది పైగా నాతో గట్టిగా చెపింది మీకు ఇవి తాను చంపిన తర్వాతే దాఖలు అని

కొడుకులు : వీటి లో ఎం ఉన్నాయి

పిన్ని : ఎం ఉన్నాయో నాకు కూడా తేలేదు కానీ అక్క ఒకటే చెపింది మీరు వీటిని వంటరిగా తెరవకండి ఇక నేను వెళ్లి వస్తాను ఇంట్లో పిల్లలు ఒంటరిగా ఉన్నారు. పైగా వాలా నన గారు కుడి ఏదో పని మీద ఊరు వెళ్లరు

కాబట్టి నెం వెళ్తున్నాను కానీ మీరు ఎం దిగులు పడకండి నేను వస్తూనే ఉంటాను ఎంత ఐన మీ అమ్మ తర్వాత నేనే మీ ఇద్దరికి పెద్ద దిక్కు

పిన్ని తన ఏడ్పు ఏడ్చి అక్కడ నుంచి వెళ్పోయింది ఆ తర్వాత ఆకాశ ఇంకా వికాస్ తమ తమ డబ్లు తీర్చి చూసారు

డబ్బాల లోపల ఏదో ఉత్తరం  ఉంది దాని మీద ఏమి రాసి ఉంది అంటే ఈ మాయల ముత్యాలను తీస్కొని తూర్పు బైపు బెలండి

అక్కడ మీకు ఎం అదృష్టం కన్పిస్తుంది ఈ ముత్యం ఎక్కడ అయితే పడుతుందో ఆ భూమి మీ సొంతం అవుతుంది

కష్టపడండి మీ జీవితాన్ని సంతోషం తో ఉండండి

ఆకాష్ : ఆనయ ఏంటిది ఇది

వికాస్ : తేలేదు కానీ అమ్మ రాసింది కాబట్టి మనం వెళదాం మంచిది

అనాదములు ఇదాహృ గ్రామాన్ని ఒదిలిపెట్టి తూర్పు దిక్కు వెళదాం మొదలుపెట్టారు  దాటేసారు నదులు కూడా దాటేసారు  ఇక్కడ ఇపుడు పంట పండించడానికి తగిన భూమి దెగార్కి ఒచ్చేసాడు

అపుడు వికాస్ చేతి నుంచి ముత్యం కింద పడిపోయింది వెంటనే అక్కడ ఉన్న పంట భూమి చుట్టూ పాకాల రాళ్లతో కఠిన గోడలు ఒచ్చేసాయి

వికాస్ ఇది చూసి చాల సంతోషించాడు

వికాస్ : జారీ భలే ఈ భూమి నది ఇంత మంచి భూమి నాకు అదృష్టం కల్సిపోచింది

ఆకాష్ : శుభకాంక్షలు ఆనయ

వికాస్ : అమ్మ నీకోసం కూడా ఏదైనా మంచే ఆలోచింది ఏమో అది చూడాలి వెళ్లి

ఆకాష్ : అవును ఆనయ నేను న ప్రయాణి కొనసాగిస్తాను

ఆకాష్ తన ప్రయాణం కొనసాగించాడు ఆటను రేయి పగలు నడుస్తూనే ఉన్నాడు నడచి నడచి అతని కళకి పుండ్లు పడిపోయాయి

అతని కాలు అతనికి సహకరించడం మానేసి నప్డుడ్ ఆటను ఏడవటం మొదలు పెట్టాడు

ఆకాష్ : అమ్మ ఏంటమ్మా నువ్ న తల రథో లో యెలెన్ ఎండలో ఆకలి తో అలమాటలాడాలి  అని రాసావా అన్నయకి అయితే మంచి పంట పొలం డాకింది మరి నాకోసం నే దెగర ఏమి లెవా

ఆకాష్ కి బాగా నీరసం ఓచ్జేసింది ఐన కానీ ఆటను ధైర్యాన్ని కోల్పోలేదు ఆటను నడుస్తూనే ఉనాడు ఆకాష్ ఇనాక్ ఎన్నో రోజులు ప్రాయం చేయాల్సి ఓచింది

ఎన్ని ఎడారులు దాటి ఆటను ఒక కొండా దెగార్కి ఒచ్చాడు ఆకాష్ చెరువులో నీళ్లు తాగడానికి ఒంగాడు అపుడే ఆటామి ముత్యం అక్కడ పడిపొడిని అపుడు వెంటనే కొండకి నాలుగు దిక్కుల రాళ్లతో కఠిన గోడ ఏర్పడింది ఆకాష్ అది చూసి ఆశ్చర్యంగా ఉండిపోయాడు

ఆటను ఎపుడు ఉహించనలేదు అతని దెగర ఇహ పెద్ద భూమి ఉంటుంది అని

ఆకాష్ : ధనయవాదులు అమ్మ ఇంత మంచి భూమి వస్తుంది అని నేను ఎపుడు కలలో కూడా ఉహించలేదు

ఆకాష్ చాల సంతోషించాడు ఆకాష్ అక్కడ తోవడం కూడా మొదలు పెట్టాడు అక్కడ భూమి లోపల చాల చోట్ల బంగారం ఉంది

అదంతా చూసి అక్సాహ్ చాల ఆశ్చర్య పోయాడు ఆటను తన కాలనీ కూడా నమ్మలేకపోయాడు తన భూమి లో నుంచి కొంతబంగారని హిసుకొని అక్సాహ్ బజెర్కి వేలాది

అక్కడ అతనికి తన ఆనయ వికాస్ కన్పించదు

వికాస్ : చిన్న అక్సాహ్ నువ్ ఏంటి ఇక్కడ

ఆకాష్ : ఆనయ నేను ముత్యం తీస్కొని చాల రోజులు నడుస్తూనే ఉన్నాను నేను అక్కడ ఎన్నో ఎడారులు డాటాను

ఆ తర్వాత నేను ఒక కొండా మీదకి వెలను అక్కడ న ముతయం కిండం పడింది అపుడు కొండా మొత్తం న సొంతం అయిపోయింది

నేను ఆ కొండా మీద తావినపుడు నాకు అన్ని చోట్ల కేవలం బంగారమే కన్పించింది

వికాస్ : బంగారమా ఓరి దేవుడూ అందుకే అంటుంటారు చిన్న కష్టపడితే ఫలితం దక్కుతుంది అని

నువ్ ఎంత కష్టపడినా తర్వాత నీకు ఆ భూమి డాకింది కానీ అది నీకు బనగామీ తిస్కోచింది

ఆకాష్ : అవును ఆనయ పైగా అమ్మ ఆశీర్వాదం తోనే నేను ఇదంతా చేయగలగాను

అనాదములు ఇదాహృ చాల సంతోషించారు మరో  అందములు కల్సి ఉండటం మొదలు పెట్టారు ఇక ఇథైర్ జీవితం సంతోష అయం ఐంది

నీతి Telugu Neethi Kathalu lo Neethi

ఓర్పు వహిస్తే ఫలితం మధురంగా ఉంటుంది 

close