Skip to content
Home » రాధా లాడు షాప్ | Moral stories In Telugu For kids Neethi Kathalu

రాధా లాడు షాప్ | Moral stories In Telugu For kids Neethi Kathalu

  • by

రాధా లాడు షాప్ Telugu Neethi kathalu 

Telugu Moral stories For students and kids

Telugu neethi kathalu

రాధా ఒక పేదరాలు కానీ చాలా నిజాయితీరలు bఅందుకే కష్టపడి పని చేసేది తనిఖీ ఒక చిన్న వ్యాపారం ఉండేది అక్కడ తను లడ్డూలు తయారు చేసి అమ్ముతూ ఉండేది

అప్పుడు ఒక ముసలావిడ రాధా లడ్డు షాప్ కు వచ్చి ఇలా అంటుంది నువ్వు చేసే లడ్డూలు చాలా రుచిగా ఉంటుంది నాకు తెలిసి నీ చేతిలో ఏదో మాయ ఉన్నట్టుంది

రాధ ఎంతో నిజాయితీగా స్వచ్ఛమైన నీటితో లడ్డూలను తయారు చేసేది తన లడ్డూల వ్యాపారం చాలా బాగా పెరిగిపోవడంతో ఇంటివాడైన జిగ్నేష్ లడ్డూల వాడికి చాలా అసూయ కలిగింది

జిగ్నేశ్ : రండి అక్క రండి ఏమి ఇవ్వమంటారు

మాకేమి వద్దు మేము రాధా చేసిన లడ్డు నే తింటాము

జనమంతా ఇప్పుడు జిగ్నేస్ కొట్టి లో లడ్డు లు కొనడం బడ్లు రాధ కొట్టుకొనే లడ్డు లు కొనడం మొదలు పెట్టారు

ఈర్ష తో జిఘ్నేశ్ రాధ లడ్డు లను చాలా హేళన చేస్తుండే వాడు

జిగ్నేష్ : నువ్ చేసిన లడ్డు లు రాల లాగా చాల గట్టిగా ఉంటాయి ఇక్కడ ఆమెతపుడు ఒక సుతి జూడ ఇస్తే బావుంటుంది వాటిని పగలు కొట్టి తినడానికి

జిగ్నేష్ మాటలు విని రాధా చాల బడా పాడేది ఐన తాను చాల కస్టపడి నిజాయతీగా చాల రుచి కరం ఐన లడ్డు లు చేస్తూ ఉండేది వాటిని అ ముతు ఉండేది మెల్ల మెల్ల గ రహదా లడ్డు ల దుకాణం బాగా పేరు స్మపాదించండి

వేరే ఓరు నుంచి కూడా తన లడ్డు లు కొనడానికి ఓచేవాళ్లు ఒక రోజు ఒక ధనవంగతుడు ఐన సేతు గారు తన కొడుకు పెళ్లి కి రాధా ని 5000 లడ్డు లు చేయమని ఆర్డర్ ఇచ్చారు

సేతు : రేపు ఉదయం వారికి మీరు ఆ ఇంటికి 5000 లడ్డు లు పంపించాలి బాగా రుచి గ ఉండాలి ఏపాటి లాగానే

రాధా : లడ్డు లి మీ ఇంటికి చేరుకుంటాయి

అంత పెద్ద ఆర్డర్ వచేసరికి రాధా వెంటనే లడ్డు లు చేయడం మొదలు పెటింది ఒక దాని తర్వాత ఒకటి తాను వెంట వెంటనే తాను లడ్డు లు చేయునే ఉంది
ఇంకా రాత్రి అయి వారికి తనుఅన్నీ లాదులు చేసి ఒక పెద్ద గిన్నెలో వేసి ఉంచింది

రాధా : పోదునే ఈ లడ్డులు అన్ని స్టీలు గారి ఇంటికి తీస్కెళ్ళాయి

రాధా తన దుకాని మూసేసి నిశ్ఛయంతంగా ఇంటికి వెళ్పోయిది కానీ తన శత్రువు ఐన జిగ్నేష్ బూర లో మాత్రం వేరే ఆలోచన ఉంది

తాను కోరుకున్నది ఏంటి అంటే రాధా చేసిన లడ్డు లు సేతు గారి ఇంటికి చేరుకోదు అపుడు సేతు గారు రాధా పైన కోపడతారు అని

జిజెన్స్ : రాధా పైన తపడు ప్రచారం చేస్తే తన లడ్డులు ల వ్యాపారం ముఠా పడిపోతుంది

జిగ్నేష్ తన దుఃఖానికి వెళ్లి ఒక పెద్ద బోను ని తీస్కోచ్చాడు అంధులు 4 ఎలుకలు బందుంచి ఉన్నాయి తాను ఎవరు చూడకండా రాధా దుకాణం లో ఆహ్ ఎలుకల్ని ఒదిలి పెట్టాడు

జిగ్నేష్ : ఆకలి తో అలమటిస్తున్న ఏ ఎలుకలు పోదునా లోపు అన్ని లాడీలు తినేస్తాయి

ఆ మరుసటి రోజు రద తన దుకానా తలుపులు తీర్చే సరికి ఎలుకల్ని చూసి ఆశ్చర్య పోయింది

రాధా : ఆ ఈ ఎలుకలు న దుకానా లోకి ఎలా వచాయి ఓరి భగవంతుడా ఇవ్వని నెంచేసిన లడ్డు లు అన్ని తినేసేయ్ ఇపుడు నేను సేతు గారు కి లడ్డు లు ఎల్ ఇవ్వగలను అని ఏడుస్తుంది

దూరం గ నిలబడిని జిగ్నేష్ రాధా లడ్డు లు పాడై పోవడం చేసి చల సంతోషించాడు

జిగ్నేష్ : హహహ్ అయిత్ ఎలుకలు లాగుల్ని తినేసాయి అనమాట హహహ్

సేతు గారు ఇంటికి లడ్డులను తీస్కొచ్చే సమయం అయిపోయింది కానీ రాధా చేసిన లేదు లు అన్ని ఎలుకలు తినేసాయి అక్డహ్

రాధా బాగా ఏడవటం మొదలు పెతుంది

రద : ఇపుడు నేను ఎం ఛాయలై

అపుడే తన ద్రుష్టి తన దుకాణమ్ లో ఉన్న ఒక మెరుస్తున్న కుండా మీద పడింది

రద : ఇంతకీ ఈ కుండా ఎక్కడ నుంచి వొచింది ఈ కుండా నది కాదె

రాధా ఆ కుండా డేగర్కు వీలుంది తాను ఆ కుండా లోపలికి తొంగి చూసింది అది కాళీ గ అది

రాధా : ఈ కుందని ఇక్కడికి ఎవరు పెట్టి వెళ్లరు

రాధా ఆ కుండలి చాల జాగ్రత్త గ పరిశీలించింది ఆ తర్వాత దాంట్లో చెయ్ పెటింది అపుడు తన చేటు లోకి రెండు లడ్డు లు వచాయి ఈ చమత్కారాన్ని చూసి రాధా ఆశచర్య పోయింది

రాధా : ఈ లాదులు ఎక్కడ నుంచి వచాయి

రద ఆ కుండలోకి తోంది చూసింది కానీ ఆ కుండా పూర్తగు కాళీ గ ఉంది తాను మరొకసారి కుండా లోకి చెయ్ పెట్టి చూసింది ఈ సరి కుడా తన చేతుకి రెండు లడ్డు లు వచాయి

ఈ మాయ ను చూసి రాద చాల సంతోషింది

ఇది ఒక మాయ కుండా ప్రతి సరి నాకు 2 లడ్డుల్ని ఇస్తుంది ఆలా చేస్తూ రాధా కాసేపట్లనే 5000 లాగుల్ని తీసేసింది ఇక వాటిని సేతు గారి ఇంటికి ఇవడఁకి బయలుదేరింది

రాధా లాదులు తీస్కొని వెళ్దాం చుసిన జిగ్నేష్ కి ఏమి అర్థ్మ్ కాలేదు

జిగ్నేష్ : తన లడ్డులని ఎలుకలు తినేసాయి కదా మరి ఇంత త్వరహ తాను లడ్డు లను ఎలా చేయగలిగింది నేను తప్ప కుండా తెల్సుకోవాల్సిందే

కాసేపటి తర్వాత లడ్డు లు ఇచ్చేసి రాధా తిరిగి తన దుకాణానికి ఓడిందని అపుడు మల్లి తాను కుండా లోపలికి చెయ్ పెటింది మరి కొన్ని లడ్లు తీయడం మొదలు పెటింది దూరం గ నిలబడిన జిగ్నేష్ ఈ మాయ నుంచుసి ఆశ్చర్య పోయాడు

జిగ్నేష్ : ఓహో అయితే ఈ కుండా కారణంగా తనకి లడ్డు లు ఒస్తునై అనమాట ఈ రాత్రికి నెం ఎలాగ ఐన ఆ కూడని డోనాగలించేస్తాను అపుడు నెం కూడా ఆ కుండలోనుంచి లడ్డు లు తీసి అముకుంటను

జిగ్నేష్ కేవలం ఒక అవకాశం కోసం చూస్తున్నాడు ఎపుడు ఐతే రాధా తన కొనుగోలు దారులతో తో నిమగ్నం ఐపిణ్డో అపుడు జీడీనెస్ ఆ మాయ కుందని దొంగలించేసాడు

జిగ్నేష్ : అహహా ఇపుడు నేను ఈ కుండలో నుంచి లడ్లు ఠిస్ అమ్ముకుంటాను

అపుడు జీడీనెస్ లడ్డులు తీయడానికి కుండా లోపలికి చెయ్ పెటేసారికి  లడ్డులకి బదులుగు రెండు పాములు వచాయి పాముల్నిన్చుసి జిగ్నేష్ నోరు పడిపోయినట్టు ఐంది ఆ పాముల్ని ఒదిలించుకోవడాన్కి జిగ్నేష్ ఆ కుందని అక్కడ పడేసి పారిపోయాడు

నీతి Telugu Neethi Kathalu Lo neethi

ఎవరు అయితే కష్టపడి నిజాయతీగా పని చేస్తారో  వాలా ప్రతి కష్టం త్వరగా తొలగిపోతుది. కానీ ఎవరు అయితే ఇతరులకి చేదు చేయాలి అని చూస్తారో వాళ్లకి చేదు జరుగుతుంది.