1. ఎత్తుకి పైఎత్తు | moral stories in Telugu to read
moral stories in Telugu to read
అడవిలో కుందేళ్లన్నీ ఒకచోట ఆడుకుంటున్నాయి. అటుగా వచ్చిన నక్క ఏదో ఒక ఉపాయంతో భీజుకో కుందేల్ని ఆహారంగా ఠీసుకెళ్లి కాలం గడపాలని అనుకుంది.
‘ఏమర్రా, అసలు మీకు ఈ సంగతి తెలుసొ? మనరాజు సింహానికి జబ్బు చేసింది. నేనిప్పుడు అక్కడినుంచే వస్తున్నా ను’అని చెప్పింది నక్క.
‘తీయ్యో అలానా అని విచారం వ్యక్తంచేశాయి కుందేళ్లు. “అతగారికీ పెద్ద కోతి వైద్యం ) చేస్తోంది. నెలరోహిల పాటు రోజుకో కుందేల్ని తింటే తప్పజబ్భునయం అందుకే మీలో ఒకర్ని పట్టుకు | రమ్మని రాజాజ్జి’
అని నమ్మబలి కింది నక్క, ఆ మాటలు నమ్మి రాజంటే ఉన్న భయంతోనూ ‘ భక్తితోనూ రోజుకో కుందేలు నక్క వెంటవెళ్లసాగింది.
నక్క దాన్ని చంపి రాజు పేరుమీద మాంసాన్ని లారా లాగిస్తుండేది. నాలుగు సలేకా తర్యొత రాజవైద్యుడు కోతి కుందేళ్ల దగ్గరకు వచ్చింది. కుందేళ్లు రాజుగారి ఆరోగ్యం గురించి అడిగాయి.
వాటి మాటలు విని కోతి పెద్దగా నవ్వి, “రాజుగారికి ఏ అనారోగ్య మూ లేదు. జిత్తులమారి
నక్క మిమ్మల్ని మోసంచేసి దాని ఆకలి తీర్చు కుంటోంది’ ఏ చెప్పింది.
దాంతో కుందేళ్లు నక్కకు తగిన బుద్ది చెప్పా లనుకున్నా యి. మర్నాడు నక్క బక కుందేలును
తీసుకెళ్లడానికి వచ్చింది.
నక్క హ్క అపీవు తాదును లాగే ఆట ఆడుకుందామా? మేమంతా ఒకవైపు ఉంటాం. నువ్వొక్కడివీ మరోవైపు ఉండాలి, ఎవరు గట్టిగా లాగితే వారే విజేత’ అని చెప్పాయి కుందేళ్లు, ‘ఓన్ ఇంతేనా!’ అంది నక్క
కుందేళ్లన్నీ ఒజకవైపూ నక్క సెక్కటీ బకవైపూ ఉండి తాడును పట్టుకున్ బలంగా లాగడం మొదలుపెట్టాయి.
నక్క పూర్తి బలం ఉపయోగించడం చూసి కుందేశ్తనీ కూదబలుకొ ్కని తాడును కదలు నక్క ఒక్కసారిగా వెనకాలున్న ఫె పెద్దబావిల! పడిపోయిందీ. దాని పీడ విరగడైనందుకు కుందేళ్లన్నీ సంబరపడ్దాయి.
2. తండ్రి కొడుకు | Telugu moral stories for kids
moral stories in Telugu to read
ఓ యువకుడైన తండ్రి తన చిట్టిబాబును వొళ్ళో కూర్చో పెట్టుకుని ఆడిస్తున్నాడు, ఇంతలో ఎక్కడినుండో ఓ కాకివచ్చి
ఎదురింటి పెంకులపై వాలింది, బాబు తండ్రిని “నాన్నా అదేమిటి” ? అని అడిగాడు తండ్రి అది “కాకి” అని చెప్పాడు, కొడుకు
తండ్రిని మళ్ళీ అడిగాడు, నాన్నా “అదేమిటి? తండ్రి మళ్ళీ అడిగాడు – నాన్నా, అది ఏమిటి?తండ్రి మళ్లీ చెప్పాడు -అది కాకి,
కొడుకు పదేపదే అడగసాగాడు. అదేమిటి? అదేమిటి? అని. తండ్రి ఓపిగ్గా మళ్ళీమళ్ళీ అది కాకి అని బదులిస్తూ ఉండేవాడు.
కొన్నేళ్ళు గడిచాయి. బాబు పెరిగి పెద్దవాడయ్యాడు. తండ్రేమో ముసలివాడయ్యాడు.ఓ రోజు తండ్రికి చాపమీద కూర్చున్నాడు
ఎవరో అతని కొడుకును చూడాలని వచ్చినట్లుంది.తండ్రి కొడుకును అడిగాడు- యెవరు బాబు వచ్చింది? కొడుకు
వచ్చినతని పేరు చెప్పాడు. కొంతసేపటికి మరొకరు వచ్చారు. ఎవరు వచ్చారు? అని తండ్రి అడిగాడు.విసుగ్గా కొడుకు
బదులిచ్చాడు, మీరు ఓచోట ఊరకే పడివుండకూడదూ?పని పాట లేదు కాని, యెవరు వచ్చారు? ఎవరు పోయారు?
అంటూ దినమంతా వొకటే ఆరాలు తీస్తుంటారు?తండ్రి గట్టిగా నిట్టూర్చాడు. చేత్తో తలపట్టుకొన్నాడు.ఎంతో బాధతో
శేమెల్ల ల్లమెల్లగా కొడుకుతో ఇలా అన్నాడు- నేను నిన్ను ఓసారి అడిగితే ఇంతగా విరుచుకు పడుతున్నావే ?ఇదేమిటి?ఇదేమిటి?
అని నీవు వందలాదిసార్లు వేధించేవాడివే! నేను నిన్నెప్పుడైన కసురుకొన్నానా?నేను నీకు వోపిగ్గా బాబు అదికాకి అని
చెప్పేవాడినిగా! తల్లితండ్రులను కసిరేవారు మంచివాళ్ళు కాదు సుమా[మిమ్మల్ని పెంచిపెద్ద చేయడంలో మీ అమ్మానాన్నలు
ఎన్ని కష్టాలు పడ్డారో , మిమ్మల్ని ఎంతగా ప్రేమించారో, ఓసారి ఆలోచించండి.
3. ఆశపోతు నక్క | Niti kathalu Telugu
moral stories in Telugu to read
ఆనగనగా ఓ, అడవి.:ఆ అడవిలో నక్క. దాని జిత్తుల గురించి తెలిసిన జంతువులు దాని కంటబడకుండా అది అకులు అలములు తింటూ ఎలాగో బతకసాగింది.
ఓ రోజు నీరుంతో నడవలేక నడవలేక ఆహారం కోసం; వెతుకుతుండగా దానికి జక పిల్లి ఎదురై “ఎలాఉన్నావు పెద్దమ్మా!” అని’షలకరించింది. మీద జాలేసింది,
“అలా అయితే నాతో రా పెద్దమ్మా, ఇక్కడికి దగ్గరలో ఓ ఇంట విందు జరుగుతోంది. ఎవరె.కంటా పడకుండా ఆ ఇంట్లో దూరి కావలసినంత తిని గుట్టు చవ్పుడు కాకుండా బయట పడదాం’”
రెండూ కలిసి విందు జరిగే ఇంటి కిటికీలోంచి నెమ్మదిగా.
4. డేగ – శిబిచక్రవర్తి | Telugu moral stories on friendship
moral stories in Telugu to read
శిబిచక్రవర్తి ఆపదలో ఉన్నవారికి సాయం చేసేవాడు, ఎవరు ఏది అడిగినా దానం చేశేవాడు, ఒక రోజున ఒక
పావురం వచ్చి ఆయన దగ్గర వాలింది, తనను కాపాడమని బతిమాలింది, సరే కాపాడతాను అని ఆయన మాట
ఇచ్చాడు, ఇంతలో ఒక డేగ వచ్చింది, ఈ పావురం నా ఆహారం, నేను తినాలి దాన్ని నాకు ఇచ్చేయ్ అని
కోపంగా అదిగింది డేగ, పావురాన్ని ఇవ్వను దానికి బదులు ఇంకేదయినా అడుగు అన్నాడు, శిబిచక్రవర్తి,
‘ అయితే పావురం అంత బరువుగల నీ తొడమాంసం ఇయ్యి, అని అడిగింది డేగ, శిబిచక్రవర్తి త్రాసు తెప్పింది
ఒకవేపు పళ్ళెంలో తన తొడమాంసం కోసివేశాడు, ఎంత మాంసం కోసి వేసినా పావురంతో సమానం కాలేదు.
చివరికి తానే త్రాసులో రెండో పళ్ళెంలో కూర్చు స్పిన్నాడు, పావురానికి బదులుగా మొత్తం తన శరీరాన్నంతా
తినెయ్యమని డేగను వేడుకున్నాడు, వెంటనే డేగ ఇంద్రుణిగా మారింది, పావురం అగ్ని దేవుడిగా మారింది,
వాళ్ళను చూసి శిబి ఆశ్చర్యపోయాడు, ఇంద్రుడు, అగ్నిదేవుడు ఇలా అన్నారు, శిబిచక్రవర్తి! మేం నిన్ను
పరీక్షించాలని వచ్చాం, ఈ మీరిద్టలో నీవే గెలిచావు, నీ దానగుణమూ, త్యాగగుణమూ చూసి సంతోషించాం
గొప్ప దాతగా భువిలో నీపేరు నిలిచిపోతుంది అని దీవించి అదృశ్యమైనారు.
5. కోపం వచ్చిన కోతులు | moral stories in Telugu for students to write
moral stories in Telugu to read
అనగనగా ఒక అడివిలో ఒక పెద్ద వృక్షముండేది. ఆ వృక్షంలో చాలా పిట్టలు, పక్షులు గూళ్ళు “కట్టుకుని సంతోషంగా వుండేవి.
వృక్షం వాటికి గాలి, చలి, యెొండా తగలకుండా కాపాడేది. ఒక రోజు ఆకాశమంతా మబ్బు కాసి హోరున వర్షం కురిసింది.
అడివంతా తడిసిపోయింది. వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తదిచి గడ గడ వణుకుతున్నయి.
వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడేయి. మేము ఇంత చిన్నగా ఉన్నామా ముక్కులతో గడ్డి, చితుకులు సమకూర్చుకుని గూళ్ళు కట్టుకున్నాము,
మీకు రెండు కాళ్ళు, నేతులు. సురు ఇళ్ళు కట్టుకోలేదని ఎగతాళి
6. కోతి చెప్పిన నీతి | Small moral stories in Telugu to write
రామచంద్రపురంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. ఆవు పాలను పట్నం తీసుకెళ్లి అమ్మేవాడు. చిక్కనైన ఆవు పాలు అమ్ముతాదని ఖ్యాతి తెచ్చు కున్నాడు రంగయ్య.
పట్నంలోని ఒక వీధిలో అందరూ రంగయ్య దగ్గరే పాలు కొనేవారు. రంగయశళకి ఓరోజు
పొలంలో పని ఉండ కొడుకు య్యని పాలు తీసుకెళ్లమన్నాడు.
సుబ్బయ్య పాలు తీసుకొని వొళ్తూ దాహం న్ ఓ బావి దగ్గర ఆగాదు. అప్పుడు అతడికి ఓ దురొలోచన వచ్చింది.
తన దగ్గరి అయిదు లీటర్లమ అయిదు లీటర్ల నీరు కలిపాడు. తండ్రి మీద నమ్మకం ఉంది కాబట్టి తాను నీళ్లు కలిపీనా ఈ ఒక్కరోజుకీ ఎవరికీ అనుమానం రాదనుకున్నాదు.
ఆ పాలను పట్టుకెళ్లి అందరికీ పోశాడు. తంద్రికంటే రెట్టింపు దబ్బు సంపాదించినందుకు గర్వపడ్డాదు.
తిరిగి వస్తున్నపుడు సుబ్బయ్య మళ్లీ బావి దగ్గర నీరు తాగాలని ఆగాదు. డబ్బు సంచి పక్కనపెట్టి నీరు తాగుతుందగా ఎక్కణ్నుంచో కోతి ఒకటి వచ్చి ఆ సంచి పట్టుకొని పక్కనున్న చెట్టెక్కికూర్చుంది.
సుబ్బయ్య చూస్తుండగానే సంచిలోని రూపాయి నాణేలను బావిలో ఒకటి, నేల మీదకి ఒకటి చొప్పున విసర సాగింది. దాన్ని బెదరగొట్టేందుకు ఎంత ప్రయత్ని చినా స వల్ల కాలేదు.
కాసేపటికి సంచిని ఖాళీ చేసి కింద పడేసింది. ఆ సంచిలోకి రూపాయి నాణేల్ని పరుకొని విచారంగా తంట్రీ రంగయ్య దగ్గరికి చ నాకా చెప్పాదు మర్యు గయ్య సంచి తీసి చూస్తే కవు అయిదు లీటర్లకు సరిపోయే దబ్బు ఉంది.
‘కోతి నీకు మంచి పాఠమే చెప్పింది. ఈ సంచిలో అయిదు లీటర్ల పాల దబ్బు విడిచిపెట్టి, నువ్వు కలిపిన నీళ్లకు సరిపడా డబ్బుని బావిలో పదేసింది.
పాల దబ్బు మనకి, నీళ్ల దబ్బు బావికి. లెక్క ంవశయింద. మరెప్పుడూ ఇలాటి పని చేయకు’ అని హితవు చెప్పాడు.
7. బంగారు పషక్షి | panchatantra kathalu telugu
అనగా అనగా ఒక ఊళ్ళో మల్లయ్య అనే రైతు ఉండేవాడు, అతని భార్య సుబ్బమ్మ ఒకరోజున, మల్లయ్య పొలానికి వెళ్తుండగా అతనికి ఒక బంగారు పక్షి కనబడ్డది,
అది ఒక అరుగు మీద కూర్చొని ఉన్నది. మల్లయ్యకు దాన్ని చూస్తే ముచ్చట వేసింది. అయితే అదే ట్రరాళ గుంటన ఒకటి ర క వెనకగా వంద కన తన కతు జారగా నక్కమిదికి విసిరేసాడు. బంగారు క పడి చూసేసరికి గుంటనక్క తన వెనుకనే ఉన్నది.
వెంటనే అది ఎగిరిపోయింది; గుంటనక్క కూడా అడవిలోకి పరుగుతీసింది.
8. గుడ్డిగా అనుసరించడం మంచిదికాదు!
ఒక రోజు ఒక సన్యాసి తన శిష్యులను వెంటబెట్టుకుని ఎటో బయలుదేరాడు. దారిలో శిష్యులకు చేపలతో నిండిన ఒక కొలను కనిపించింది.
గురువు ఆగి చేప తోసహా ఆ సీళ్లను నోటి నిండా తీసుకు న్నాడు. అలా కొన్ని దోసిళ్ల తీసు కథ కక కున్నాడు. శిష్యులూ తను గురువు చేసి నట్టు చేశారు.
కాని గురువు ఏమీ అన కుండా ముందుకు వెల్లిపోయాడు. అలా వెపతూండగా మరో చెరు వును చేరుకున్నారు. అయితే అందులో చేపలు లేవు.
అప్పుడు గురువుగారు చెరువు ఒడ్డున నిలబడి తాను మింగిన చేపల్ని ఒకొక్కక్కటి బయటికి తీసి చెరువులో వేయడం మొదలు. పెట్టాడు. శిష్యులు ఇది చూశారు.
వారూ అలా చేయడానికి (ప్రయత్నించారు. చాలా (ప్రయత్నాల తర్వాత కేనలం చచ్చిపోయిన చేపల్ని బయటికి తీసుకురాగలిగారు.
అప్పుడు గురువు ఇలా అన్నాడు, “ఓరి బుద్ధిహీను ల్లారా! కడుపులో చేసల్ని సజీ వంగా ఉంచడం చేతకాలేదా.
అలాంటప్పుడు నన్నెందుకు అనుసరించారు ?”‘అందుకే అన్నారు, దేన్నీ గుడ్డిగా అను సరించరాదు అని!
9. అన్న- తములు
విశ్వనాథపురంలో రామలక్ష్మణులనే అన్నదమ్ములు ఉండేవారు. చీ ఇద్దరూ అన్యోన్యంగా పెరిగారు. జం కు చాలా ప్రేమ. అన్నంటే తమ్ముడికి ఎంతో గౌరబేం.
ఇద్దరి పెళ్లిళ్ణయ్యాయి. ఆ తర్వాత కొన్నాళ్ల శ్రకు వారి తల్లిదండ్రులు చని కూల రాముడికి ఇద్దరు పిల్లలు, లక్ష్మణుడికి పిల్లలు లేరు.
రామలక్ష్మణుల భార్యలు తరచూ పోట్లాడుకునేవారు. దాంతో ఇష్టంలేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో గ్లో రామలక్ష్మణులు విడి పోవాలని నిశ యించుకున్నా రు.
వోరసత్వ 0గా వచ్చిన పదెకరాల పొలాన్ని చెరో అయిదేసీ ఎకరాల చొప్పున పంచుకున్నారు. కుటుంబాలు విడిపోయినా అన్నీ చు అం అన్నదమ్ముల మధ్య ప్రేమాను రాగాలు తగ్గలేదు.
“నాకు వీల్లలు లేరునా భొర్యా నేనూ ఉన్నక దాంతో సర్దుకోగలం. లా అన్నయ్యకు? ఇద్దరు పిల్లలు. ఉన్న దాంతో బతకడం , అన్నీ కుటుంటానికే కష్టం…
భావన లక్ష్మణుడికీ ఉందేది. అందుకనీ పంట చేతికొచ్చిన ప్రతిసారీ ఎవరూ లేని సమయంచూసి పది బస్తాల ధాన్యాన్లి అన్న ధాన్యపుకొట్టులో వేసేవాడు.
‘నా కొడుకులు ఏదో ఒకరోజు అందివస్తారు. తమ్ము డికి పిల్లలు లేరు. వాదికి వయసు పెరిగేకొద్దీ బతుకు భారకువుతంది అని ఆలోచించేవాడు రాముడు.
అంతేకాదు, పంట చేతికి రాగానే తమ్ముడికి తెలియకుండా అతడి ధాన్యపురాశిలో పది బస్తాల ధాన్యాన్ని వేసేవాడు.
ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు ఎదుటివారి ధాన్యపు కొట్టులో ధాన్యం వేయడం ఎన్నో పళ్లపాటు కొనసాగింది.
అన్నదమ్ములిద్దరూ ఒకరి ధాన్యవుకొట్టులో మరొకరు ధాన్యం వేయడానికి వేళ్తూ ఎదురుపడ్దారు. కోన్నేళ్లుగా జరుగుతున్న
ఈ విషయం ఇద్దరూ ) తెలుసుకొని ఆత గర్యపోయారు, ఎంతో ఆనందిం చారు. వారి “ప్రమానురాగాలకు ఊరంతా ముచ్చ! టపడద్నారు.
10. దర్దీవాడు – ఏనుగు
ఒకఊిళ్ళో రహీమ్ అనే దర్జీవాడు ఉండేవాడు. అతడు దుస్తుల్ని చక్కగా వాడు. అందుచేత అతని, ‘దుకాణమెప్పుడూ.
జనంతో రద్దీగా ఉండేది. ఆ ఊళ్ళో ‘పెద్దదేవాలయమొకటి ఉంది. ఆ దేవాలయానికి ఒక ఏనుగు ఉంది. “దానిపై దేముళ్ళను బెట్టి పండుగ, దినాలలో ఊరేగించేవారు.
ఆ ఏనుగు ప్రతిరోజూ నదిలో స్నానం చేయడానికి రహీమ్ దుకాణం ముందునుండే వెళ్తుందేది. రహీమ్‌కు ఆ ఏనుగుతో ఎక్కువ చనువు ఏర్పడింది.
‘ప్రతీరోజూ దానికి ఏదో పండుగాని, చెణకు ముక్కగాని పెడ్తూండేవాడు. అది. అలవాటుగా మారి వేళతప్పకుందా ప్రతీసారీ వచ్చి అతని దుకాణంముందు నిలబడేది.
ఏదో ఒకటి అతను యిచ్చిన తర్వాతనే అక్కడినుండి వెళ్ళేది. ఒకరోజున రహీమ్ తనభాతాదారులు ఎవరితోనో గొడవపడ్డాడు. ఆ
రోజు అతని మనస్సు ఏమీ బాగోలేదు. పాపం! దానికి ఆ విషయాలేవీ తెలియవుకదా! ఏనుగు మాత్రం మామూలుగావచ్చి నిలబడింది.
ఎంతసేపైనా రహీమ్ దానికేదీ పెట్టలేదు. తనను చూడలేదేమోనని ఏనుగు ఒకసారి పెద్దగా ‘ఘీంకరించింది.
దాని అరుపుకు చికాకుపడి రహీమ్ తన చేతిలోని సూదితో ‘దాని చెవిమీద గుచ్చేడు. దానికి చాలా బాధఅన్పించింది.
ఆ బాధతో అది “వెంటనే అక్కడినుండి వెళ్ళిపోయింది. నదిలో స్నానంచేస్తూ రహీమ్‌కు బుద్ధిచెప్పడానికి ఒక ఆలోచనచేసింది.
తన తొండం నిండా మురికి నీళ్ళను పీల్చుకొని రహీం షాపువద్దకు వచ్చింది. వెంటనే ఆ బురదనీటిని అక్కడఉన్న కొత్తబట్టలపైనా, రహీంపైనా కూడా.
న్ కుమ్మరించి వెళ్ళిపోయింది. కై తానుచేసిన పనికి దానికి కోపమొచ్చిందని గ్రహించాడు రహీం. ఆ రోజు తర్వాతనుండి మరలా ఆ ఏనుగుతో స్నేహం పెంచుకోవాలని ఎన్నోవిధాల
‘ ప్రయత్నాలు చేశాడు. అరటిపళ్ళు, చెజకుముక్కలూ మొదలైనవి ఎన్ని పెట్టినా ‘అదిమాత్రం అతని స్నేహాన్ని యిష్టపడలేదు.
“చక్కటి స్నేహాన్ని చేతులారా పాడుచేసుకొన్నాను” అని రహీం తరచూ బాధపడేవాడు.
నీతి :- అమాయకులపై ప్రతాపం చూపరాదు.
Also read More Stories Neethi Kathalu
Also Read More Akbar & Birbal Stories
Also Read More Podupu Kathalu
Also read More Tenali Ramakrishna Stories