Best Telugu manchi Chinna Neethi kathalu

10 BestTelugu manchi Chinna Neethi kathalu  1. జ్ఞానపీఠం – తెలుగు నీతి కథలు  తెలుగు నీతి కథలు  కలపూర్వం అనంతపురం  రవివర్మ అనే ఒక గురువు ఉండేవాడు అతనికి స విద్యలు తెల్సు అతడి వద్ధ రవివర్మ, ప్రతాపవర్శ, కీశోరవర్శ, ్ర్తివర్శ అనే నలుగురు రాజకుమారులు విద్యనభ్యసించేవారు. వారుతా బుద్ధిలో మంచివారే కానీ ఓక లోపం ఉండేది. ఏ పనినయినా ఉత్సాహంగా మొదలు పెట్టే వారు. కానీ కొంతసేపటి తరవాత ఆ ఉత్సాహం వారిలో ఉండేది కాదు. … Read more

10 Best Neethi kathalu నీతి కథలు ఇన్ తెలుగు

Neethi kathalu in Telugu kids నీతి కథలు ఇన్ తెలుగు 1. చక్కబడిెన కొడుకు నీతి కథలు ఇన్ తెలుగు  తెలుగు నీతి కధలు  ఒక ఊర్లో ఒకరైతు ఉండేవాడు. అతడు ఎంతో ఓపికతో వ్యవసాయం చేసి ధనవంతుడయ్యాదు. అతనికి లేకలేక ఒక కొడుకు వుట్టాడు. చిన్నప్పటినుండీ అతిగారంచేసి పెంచడంచేత వాడు వట్టి పోకిరివాడుగా. తయారయ్యాడు. మంచినీళ్ళలా డబ్బునువృథా చేసేవాడు. చదువుఅబ్బలేదు. కాని చెడుతిరుగుళ్ళు మాత్రం అలవద్దాయి. బాగా ఆలోచించి రైతు ఒకనాడు తనకొడుకును దగ్గరకు … Read more

Telugu Neethi kathalu For kids -తెలుగు నీతి కథలు

రామయ్య దయ్యం తెలుగు నీతి కథలు  Telugu neethi kathalu ఒకనాడు గురువుగారికి శిష్యులపై కోపం వచ్చి “ఎక్కడికయినా పోయి చావండిరా! అని కసిరి గొట్టాడు. శిష్యులు చేసేదిలేక ఊరి చివరకు పోయారు. చెరువులో నీరు త్రాగి దాహం తీర్చుకొని తమ కర్తవ్యం గురించి ఆలోచింపసాగారు. ఇంతలో ఒక తుంటరి ‘ఏంటి పంతుళ్ళూ! యిక్కడున్నారు? రామయ్య దయ్యమై ఊరిపొలిమేరల్లో తిరుగుచున్నాడట. యిక్కడకు రాకండి పారిపొండి’ అని భయపెట్టాడు ఆ మాటలు విన్న వెంటనే శిష్యుల మొహాల మీద … Read more

నీతి కథలు ఇన్ తెలుగు Moral Story

అతి ఆశ ఫలితం నీతి కథలు ఇన్ తెలుగు  Telugu neethi kathalu ఒక ఊళ్లో గోవిందునే యువకుడు ఉండే వాడు; ‘అతను. ఆవులు, గేదెల మందను కొండ ప్రాంతానికి తీసి కెజతూండేవాడు. అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఎటు పడితే. అటు వెళిపోతూండేవి. తప్పిపోతే దొరకవని’ గోవిందుడు వాటికి చిన్న చిన్న గంటలు మెడకు కట్టాడు. వాటిని మేతకు పదిలేసి తాను కట్టెలు కొడుతూండేవాడు. సాయంత్రం. అన్నింటిని ఇంటికి మళ్లించే వాడు. గంటలు కట్టడంతో ఎంత … Read more

సహనం -fairy tales stories in telugu

సాహసం  -fairy tales stories in telugu Telugu Neethi kathalu వీరయ్య అనే వ్యాపారి ఒక రోజు బావి దగ్గర హడావుడిగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. మాటిమాటికి బావిలోకి తొంగిచూస్తున్నాడు. అతనికి దిక్కుతోచడం లేదు. రెండు రోజులుగా అంగడికి కూడా వెళ్లడం లేదు. ఇట్లా అయితే ఎట్లా? అని ఆలోచిస్తున్నాడు. అంతలో అటుగా వెళుతున్న భీమయ్య అనే కూలి పని చేసుకునే వ్యక్తిని పిలిచి “నీకు వందరూపాయలు ఇస్తాను. బావిలో నీళ్లు తోడి పక్కనే ఉన్న … Read more

నిర్లక్ష్యం Telugu Short moral story for kids

నిర్లక్ష్యం Telugu Short moral story for kids Telugu Neethi kathalu సమయం ఎంతో విలువై నది. ఏసమయంలో చేయ పలసిన పనిని అదే సమయంతో చేయాలి.లేకుంటే అదృష్టం చేజారవచ్చు. అనిత ఏడో తరగతి చదువుతోంది. తెలివైన అమ్మాయి. చక్కగా చదుపుతుంది, చక్కగా పొడుతుంది. కూడా. కానీ ఆమెకు కొంచెం నిర్లక్ష్యం, బద్దకం ఎక్కువ. ప్రతి పనీ వాయిదా. వేస్తుంటుంది. “అలా చేయవద్దు” అని వాళ్ళమ్మ ఎన్నోసార్లు అనితను హోచ్చరిం చింది. కానీ అనిత నిర్లక్ష్యంతో … Read more

ఎవరెక్కువ తినాలి Telugu Short Neethi katha

ఎవరెక్కువ తినాలి Telugu Short Neethi katha Telugu Neethi kathalu అనగనగా ఒక ఊరిలో మాధవ్‌, గోవింద్‌, రఘు అనే ముగ్గురు వ్యక్తులు ఉండేవారు. వారు ఒకసారి పెళ్లికి మరో ఊరికి బయలుదేరారు. అక్కడికి చేరాలంటే కాలినడకన రెండు రోజులు ప్రయాణం చేయాలి. నెమ్మదిగా ప్రయాణం మొదలుపెట్టారు. నడిచినడిబి బాగా ఆకలి వేయటంతో వారి ఇంతసేపు నిద్ర పోయాను. రాత్రి నాకు దేవుడు కనిపించి పనసపండును నన్ను ఒక్కడినే తినేయ మని చెప్పాడు. కడుపు నిండా … Read more

అరుదైన అవకాశం – Telugu Short Moral Stories

అరుదైన అవకాశం – Telugu Short Moral Stories Telugu Neethi kathalu వరణాసిలో ఉంటున్న కృష్ణమోహన్‌కు పురాతన కాలంనాటి పుస్తకం ఒకటి దొరికింది. అతడా బేస్తేకాన్ని అటూ ఇటూ తిరగేసి ఒక పేజీ దగ్గర ఆగి చదివాడు. గంగానది ఒద్దున ఓ ప్రాంతంలో మహిమలున్న రాళ్లు ఉంటాయనీ, స్పర్శకు వెచ్చ! గా ఉండే ఆ రాళ్లతో ఏ వస్తువుని తాకినా అది బంగారంగా మారిపోతుం దనీ అక్కడ రాసుంది. వెంటనే పుస్తకంలో రాసున్న ప్రదేశానికి వెళ్లి … Read more

కోతి తిప్పలు Telugu Neethi kathalu నీతి కథలు

కోతి తిప్పలు Telugu Neethi kathalu  నీతి కథలు  అనగనగా ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది. అడవిలోని జంతువులనుచంపి తిని ఆకలి తీర్చుకునేది. ఒక్కోసారి మాత్రం ఎంత వెదికినా దానికి ఆహారం దొరికేది కాదు. అటువంటప్పుడు అది రాత్రిపూట అందరూ ని(ద్ర పోయే సమయంలో అడవికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్లి మేకలను చంపి అడవికి తెచ్చుకుని తింటూ ఉండేది. తోడేలు చేసే పనుల్ని అడవిలో ఉండే ఒక కోతి చాలా కుతూహలంగా గమనించింది. ఆ … Read more

close