పక్షి మరియు తాబేలు – ఒక మాట మధ్య

పక్షి మరియు తాబేలు – ఒక మాట మధ్య

Moral Stories For Kids

పక్షి రోజు తాబేలూ పక్షీని నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగింది. ఆ పక్షి తాబేలు పక్షిని అంచున చూపించింది. పక్షి ‘కర్రపుల్లలతో చేసి ఉంది అదా… అంది తాబేలు. ‘అవును అదే, నేనే కష్టపడి కట్టుకు న్నాను’ అంది పక్షి సంతోషంగా. దానికన్నా నా డొప్పే చూద్దానికి బాగుందే… అంది తాబేలు.

పక్షి ఏమీ మాట్లాడలేదు. ‘ఎండ వచ్చినా వాన వచ్చినా అన్నీ గూటిని తాకుతాయనుకుంటాయనుకుంటాను… అందులో ఎలా ఉంటావో ఏమో… నేనైతే ఎండ వచ్చినా, వాన వచ్చినా,

ఇంకే ప్రమాదం వచ్చినా ఎంచక్కా నా డొప్ప లోపలికి వెళ్లిపోతాను. అప్పుడు నాకే ఇబ్బందీ ఉండదు’ అంది గొప్పలు పోతూ.

దానికి పక్షి ‘ఇది నేను సొంతంగా నిర్మించుకున్న గూడు అందుకే అది ఎలా ఉన్నా నాకు ఇష్టమే, నీ డొప్ప లోపల నువ్వు ఒక్క దానివే ఉండగలవు, కానీ నా ఇంట్లో నేనూ నా భార్యా పిల్లలూ అందరం కలిసుండగలం,

అందుకే నాకు మా ఇల్లే ఇష్టం’ అంటూ అక్కడి నుంచి ఎగిరిపోయింది. పక్షి చెప్పిన మాటల్లోని వాస్తవాన్ని గుర్తించిన తాబేలు తర్వాత నుంచీ ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడ్డం, గొప్పలు పోవడంలాంటివి చేయలేదు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment