బలమైన ఏనుగు కి గుణపాఠం | Neethi kathalu in telugu with moral

బలమైన ఏనుగు కి గుణపాఠం

Neethi kathalu in telugu with moral

ఒక నల్ల నేరేడు చెట్టు మీద పిచ్చి పిల్ల జంట ఉండేది గూడు సౌకర్యం ముందుగా అది ఎంతో సంతోషంగా జీవిస్తున్నట్టు కొంతకాలం తర్వాత గుడ్లు పెట్టింది ఆ జంటకి ఎంతో సంతోషం కలిగింది ఎంతో ఆత్రుతగా అవి వాడి బిడ్డల కోసం ఎదురుచూడసాగాను 

ఒకరోజు ఒక బలమైన ఏనుగు దానికి ఆ చెట్టు ఆకులు ఎంతో నచ్చాయి అందుకని తన తొండాన్ని ఎత్తి ఆ చెట్టు కొమ్మ ని కిన్దకి లాగి పోయింది ఆ పిచ్చి చూసి గట్టిగా అరిచై 

పిచ్చుకలు : ఆగు ఓ బలమైన ఏనుగు దయచేసి ఆ కొమ్మల్ని నాకు మా గోడు ఈ చిట్టి మీదనే ఉంది అందులో గుడ్లు ఉన్నాయి మేము మా పిల్లల కోసం ఎదురు చూస్తున్నాము నువ్వు ఈ చెట్టు కొమ్మని లగుతే మా గోడు పాడైపోతుంది మా గుడ్లు పగిలిపోతాయి

కానీ ఆ పొగరుబోతు వెనక్కు వాళ్ళ మాటల్ని అసలు వినలేదు అది అన్నది

ఏనుగు : నీకు ఏమైతే నాకేంటి నేను ఆకు తినాలి నేను తింటాను నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో

అది ఒక కొమ్ము ని లాగింది ఆ పిచ్చుకలు భయపడినట్టు ఆ గూడు జారి కింద పడి ఆ గుడ్లు అన్ని పగిలిపోయాయి

పిచ్చుకలు బాధతో చాలా ఏడ్చాను జాలి లేని సంతోషంగా ఆకులు తిని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మనసు లో కోపం తో పాటు తన మిత్రుడు సహాయాన్ని కోరడానికి వెళ్ళింది

పిచ్చుకలు : పొగరుబోతు వినోద్ మా గుడ్లన్నీ పగుల కొట్టేసింది

ఆ పిచ్చుకల స్నేహితులు కాకుల జంట కప్పలు చీమలు అందరూ కలిసి ఆ జంటను ఓదార్చే గుణపాఠం నేర్పాలని అందరూ కూర్చుని ఒక పథకాన్ని తయారు చేసేవి రెండవ రోజు మిత్రులు కలిసి వెతకడానికి వెళ్ళాయి

అవి ఏనుగు ని చూడగానే దాని మీద దాడి చేశాయి చీమ నెమ్మదిగా ఏనుగు చెవి లోపలికి దూరి రాగం మొదలుపెట్టింది లోపలి వెళ్ళిన చీమ తన రాగం తో ఆ ఏనుగుని కళ్ళు తిరిగి పడిపోయెలగ చేసింది అప్పుడు కొమ్మ మీద ఉన్న కూర్చున్న ఆకుల జంటలు కిందికి వచ్చి ఆయనను ఒక కళ్ళల్లో పలికి పొడవడం మొదలుపెట్టాయి

అలా పొడవడంతో ఏనుగు రెండు కళ్ళు పేలిపోయే అది గుడిది అయిపోయింది ఏనుగు కి బాధ తట్టుకోలేక అరిచింది అందుకు పూర్తిగా ఎండిపోయింది చెరువు దెగర్క్ నీకు tagadanki బయల్దేరింది 

ఇపుడు దాడి చేసి ఛాన్స్ కాప్పా ది అపుడు అయితే ఒక పెద్ద గుంత దెగర్కు వెళ్లి అరవడం మొదలు పెటింది అది విని ఏనుగు చెరువు వచ్చేసింది ఏమో అని కప్ప అరుపు నీ విని గుంత దెగర్కి వచ్చి దాంట్లో పడి తన ప్రాణాలు కోల్పోయింది 

పిచ్చకల  జంట ఇంకా మరియు తన స్నేహితులు కలిసి బలమైన ఏనుగుని చాలా మంచి గుణపాఠం నేర్పించారు

నీతి: తెలివి బలం కంటే గొప్పది

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment