కోతి చెప్పిన నీతి | Small moral stories in Telugu to write

కోతి చెప్పిన నీతి

రామచంద్రపురంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. ఆవు పాలను పట్నం తీసుకెళ్లి అమ్మేవాడు. చిక్కనైన ఆవు పాలు అమ్ముతాదని ఖ్యాతి తెచ్చు కున్నాడు రంగయ్య. 

పట్నంలోని ఒక వీధిలో అందరూ రంగయ్య దగ్గరే పాలు కొనేవారు. రంగయశళకి ఓరోజు

పొలంలో పని ఉండ కొడుకు య్యని పాలు తీసుకెళ్లమన్నాడు. 

సుబ్బయ్య పాలు తీసుకొని వొళ్తూ దాహం న్‌ ఓ బావి దగ్గర ఆగాదు. అప్పుడు అతడికి ఓ దురొలోచన వచ్చింది. 

తన దగ్గరి అయిదు లీటర్లమ అయిదు లీటర్ల నీరు కలిపాడు. తండ్రి మీద నమ్మకం ఉంది కాబట్టి తాను నీళ్లు కలిపీనా ఈ ఒక్కరోజుకీ ఎవరికీ అనుమానం రాదనుకున్నాదు.

ఆ పాలను పట్టుకెళ్లి అందరికీ పోశాడు. తంద్రికంటే రెట్టింపు దబ్బు సంపాదించినందుకు గర్వపడ్డాదు. 

తిరిగి వస్తున్నపుడు సుబ్బయ్య మళ్లీ బావి దగ్గర నీరు తాగాలని ఆగాదు. డబ్బు సంచి పక్కనపెట్టి నీరు తాగుతుందగా ఎక్కణ్నుంచో కోతి ఒకటి వచ్చి ఆ సంచి పట్టుకొని పక్కనున్న చెట్టెక్కికూర్చుంది. 

సుబ్బయ్య చూస్తుండగానే సంచిలోని రూపాయి నాణేలను బావిలో ఒకటి, నేల మీదకి ఒకటి చొప్పున విసర సాగింది. దాన్ని బెదరగొట్టేందుకు ఎంత ప్రయత్ని చినా స వల్ల కాలేదు. 

కాసేపటికి సంచిని ఖాళీ చేసి కింద పడేసింది. ఆ సంచిలోకి రూపాయి నాణేల్ని పరుకొని విచారంగా తంట్రీ రంగయ్య దగ్గరికి చ నాకా చెప్పాదు మర్యు గయ్య సంచి తీసి చూస్తే కవు అయిదు లీటర్లకు సరిపోయే దబ్బు ఉంది.

‘కోతి నీకు మంచి పాఠమే చెప్పింది. ఈ సంచిలో అయిదు లీటర్ల పాల దబ్బు విడిచిపెట్టి, నువ్వు కలిపిన నీళ్లకు సరిపడా డబ్బుని బావిలో పదేసింది. 

పాల దబ్బు మనకి, నీళ్ల దబ్బు బావికి. లెక్క ంవశయింద. మరెప్పుడూ ఇలాటి పని చేయకు’ అని హితవు చెప్పాడు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment