రైతు తెలివి | Neethi Kathalu for Kids

రైతు తెలివి

పూర్వం ఒక ఊళ్ళో ఒకరైతు ఉండేవాడు. అతడు కాని చాల తెలివైనవాడు. ఆ చుట్టుప్రక్కల వారంతా అతని సలహాల కోసం వస్తూందేవారు.

ఒకరోజున రాజుగారు ఆ వీధిలోంచిపోతూ రైతుని చూశారు. అతణ్ణి దగ్గరకు పిలిచి “నీవు రోజుకు ఎంత సంపాదిః అని అడిగారు. అందుకు రైతు “మహారాజా! నేను రోజుకొక రూపాయి సంపాదిస్తాను.

అందులో ఒక పావలా తింటాను. ఒకపావలా అప్పిస్తాను, ఒకపావలా అప్పు తీరుస్తాను. ఒకపావలా విసిరేస్తాను” అని చెప్పాడు. రాజుగారికి ఇదేమీ అర్ధంకాలేదు.

అందుకు ఆయన “నీవు చెప్పినది నాకు అర్ధమయ్యేటట్లు వివరించు” అని అడిగారు. ఆ రైతు ఈవిధంగా వివరించి చెప్పాడు. “నా సంపాదనలో నాల్గవవంతు నాకు, నాభార్యకు తిండి కోసంఖర్చు చేస్తాను.

అందుచేత మొదటినాల్లవవంతు తినేస్తాను అని చెప్పాను. రెండవ నాల్గవవంతును నాపిల్లలకు ఖర్చుచేస్తాను. నేను అయ్యాక నన్నువాళ్ళు పోషించాలి కదా! అందుచేత అది అప్పు ఇచ్చినట్లేకదా! మూడోనాల్లవ వంతుని నా తలితండ్రులకై ఖర్చుచేస్తాను.

వారునన్ను చిన్నప్పటినుండి పెంచి పెద్దచేశారు. కనుక అది వారి బాకీ తీర్చినట్లేకదా! నాల్గవ భాగాన్ని దానధర్మాల! ‘ఖర్చుచేస్తాను-అంటే విసిరివేసినట్లేకదా” అన్నాడు.

రైతు చెప్పిన దాన్ని విని రాజు ఎంతో ఆనందపడ్డాడు. “ఇప్పుడు నీకు ఒకషరతు విధిస్తున్నాను. నా ముఖాన్ని వందసార్లు చూసేదాకా యీసమస్యకు అర్భవేమిటో ఎవరికీ చెవృకూడదు.

తర్వాత నీకు ఒక మంచి బహుమతియిస్తాను” అని చెప్పాడు. మర్నాడు తన దర్భారులో రైతుచెప్పిన దాన్ని ఒక సమస్యగాయిచ్చి దాని జవాబును చెప్పమని కోరాడు. అక్కడున్న వారిలో ఏ ఒక్కరూ జవాబు చెప్పలేకపోయారు. అందుచేత ఆయన వారికి మూడురోజులు గడువిచ్చి దానికి జవాబు చెప్పమన్నాడు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment