అబధం తెచ్చిన అపమానం – నీతి కథలు Short Moral Story

 అబధం తెచ్చిన అపమానం – నీతి కథలు Short Moral Story అనగనగా ఒక ఊరిలో రంగారావు అనే ఒక అసామీ ఉండేవాడు. ఆయనకు ఒకసారి బాగా జబ్బు చేసేంది. తన కుమారుడైన రాముని పిలిచి,  “జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పనని నాకు (ప్రమాణం చెయ్యి” అని అడిగాడు. అందుకు సరేనని చెప్పి, తండ్రి చేతిలో చెయ్యి. వేసి (ప్రమాణం చేశాడు రాము. ఒకరోజు రాము అడవి కథ కమార్గాన పట్టణానికి వెళుతూండగా దొపిడీ దొంగలు అతడిని చుట్టు ముట్టారు. వారిలో ఒకడు “నీ దగ్గరేం ఉన్నాయి?” అని … Read more

బద్దకపు మల్లయ్య- నీత్ కథలు Telugu Short moral story

బద్దకపు మల్లయ్య– నీత్ కథలు  Telugu Short moral story అనగనగా ఒక ఊరిలో మల్లయ్య అనే యువకుడు ఉండేవాడు. అతడు చాలా బద్దకస్తుడు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా ఏ పని చేయటానికీ ఇష్ట పడే వాడు కాదు.  అలా ఎప్పుడూ ఖాలీగా ఉండటంతో మల్లయ్యను ఊరి లోని వారంతా సోమరిపోళు అని ఎగతాళి చేసేవారు.  ఈ మాటలు తల్లిదం (త్రుల చెవిన పడ్డాయి. వారు చాలా బాధపడ్డారు. ఎలాగ్జి నామల్లయ్యను  ఏదో ఒక పనిలో పెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఒకరోజు వల్లయ్యను పిలిచి … Read more

నీతి కథలు – కంఠస్తం Telugu Neethi kathalu

నీతి కథలు – కంఠస్తం  రాము, సోము అనే ఇద్దరు అబ్బాయిలు ఇరుగుపా రుగు ఇళ్లలో ఉండేవారు. ఇద్దరూ ఒకే స్కూల్లో, ఒకే క్లాసులో చదుపుతున్నారు.  అయినా వాళ్లీద్దరి మధ్య స్నేహం ఏర్చడలేదు. రాము ఎంతో బుద్ధిమంతుడు. తెలివైనవాడు. చక్కగా బడికి వెళ్ళి బాగా చదువుకునే వాడు.  మంచి పూర్కులు తెచ్చుకునేవాడు. సోము ఇందుకు పూర్తి వ్యతిరేకం. బడికి సరిగా హ్లోవాడు కాదు. పాఠాలు చదివే వాడు కాదు. ఎప్పుడూ అక్కడఇక్కడ గోలీలు, బొంగరాలు ఆడు కుంటూ కాలం వృథా చేసేవాడు. ఇంట్లో తల్లిదం (డులు, బడిలో ఉపాధ్యాయులు సోమును … Read more

మిత్ర లాభం Moral stories in Telugu to write | Telugu Neethi Kathalu

మిత్ర లాభం Moral stories in Telugu to write | Telugu Neethi Kathalu Moral Stories In Telugu for kids Moral stories in Telugu to writeఅనగనగ ఒక అడవిలో కొన్ని ఎలుకలు నివాసం చేస్తూ ఉండేవి, అవి చుట్టుపక్కల దొరికే ఆహార ధాన్యాన్ని తిని తిరుగుతూ ఉండేవి. అయితే కొనాలకి ఒక ఎలుకకు అక్కడి ప్రాంతం విసుకు పుటింది, ఏదైనా కొత్త ప్రాతం చూడాలి అని ఆ ఎలుక తన … Read more

Neethi kathalu in Telugu matter అతి ఆశ దోసవాడు

అతి ఆశ దోసవాడు Neethi kathalu in Telugu matter Telugu Neethi kathalu For kids అనగనగ ఒక ఊరిలో రాముడు  ఇక  ఉండేవాళ్లు వాళ్లకి ఉన్న కొద్దీ పాటి భూమిలో పంటలు పండిస్తూ  చాల సంతోషంగా ఉండేవాళ్లు రాముడికి ఒక భర్య ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు, భీముడికి ఇంకా వివాహం కాలేదు.రాముడు వ్యవసాయం మాత్రమే చేసేవాడు కానీ భీముడు మాత్రం వ్యవసాయం తో పాటలు ఇక వేరే పనులు కూడా చేసేవాడు ఒకరోజు సాయంత్రం … Read more

Moral stories in Telugu for students మాట్లాడే మాయ చెట్టు

మాట్లాడే మాయ చెట్టు Moral stories in Telugu for students Telugu Neethi kathalu Neethi kathalu అనగనగ ఒక ఊర్లో రమేష్ మరియు సురేష్ అనే ఇద్దరు మంచి మిత్రులు ఉండేవాళ్లు, వాలు ఇద్దరు కలిసి లాల పొలంలో పని చేసే వాలు ఇద్దరు చాల కష్టపడే వాలు సాయంత్రం పని అంత పూర్తి అయ్యాక వాళ్లకి లాల డబులు ఇచ్చేవాడు అది తీసుకొని వాలు వాలా ఇంటికి వెళ్పోయే వాలు వాలు ప్రతి రోజు ఇలానే … Read more

గుండు గ్రామం Neethi kathalu in Telugu short Moral Story

గుండు గ్రామం Neethi kathalu in Telugu short Moral Story Telugu Short Moral Stories అనగనగ ఒక ఊరు ఉండేది ఆ ఉరి పేరు బిలాస్పూర్ ఆ ఊరులో ఎక్కువ ఆశాతం మనది చుడవుకున్న వాలు లేరు లఖన్ అనే ఒక కురాదు మాత్రమే ఆ ఊర్లో చదువుకున వాడు అతడు తమ ఊర్లో ఉన్న ప్రభుత్వా పనుల్లో సహాయ  చేసేవాడు  ఊర్లో వాలు అందరు లంకని పొగుడుతూ ఉండే వాలు అయితే ఒకరోజు ఊర్లోకి … Read more

Short moral stories in Telugu language మాయ కొబారి చెట్టు

Short moral stories in Telugu language మాయ కొబారి చెట్టు  Telugu Moral Stories for kids Short moral stories in Telugu language ఎన్నో ఎల్లా క్రితం ఒక ఇద్దరు వ్యక్తులు పాక పాక ఇంట్లో ఉండేవాళ్లు వలలో ఒకరు మను మరొకరు ధను ఇద్దరు చిన్న చిన్న గుడిసెలో ఉండేవాళ్లు వాలా ఇళులు బీచికి ఎదురుగా ఉండేది వాలు వాలా భార్యలతో కల్సి ఉండేవాళ్లు మను పేదవాడు కావడంతో దిగులుగా ఉండేవాడు తరచూ … Read more

మాయ నెమలి Neethi kathalu in Telugu with Moral | Telugu moral Stories

మాయ నెమలి Neethi kathalu in Telugu with Moral Telugu Moral Stories అనగనగ ఒక దేశం లో తాహెర్ అనే ఒక చిన్న పిల్లడు తన నానామాతో కల్సి ఉండే వాడు ప్రతి రాత్రి తన నానమ్మ తనిఖీ కథలు చెప్తూ ఉండేది అలాగే తాహెర్ కూడా చాల శ్రాధ గ వినేవాడు. ఇలాంటి ఎన్నో కధలలో ఒక కదా మాయ నెమలి ఖదః అది ఒక పెద్ద దవిలో ఉండేది ఈ నెమలికి … Read more

error: Content is protected !!