Sat. May 8th, 2021

  10 BestTelugu manchi Chinna Neethi kathalu 

  1. జ్ఞానపీఠం – తెలుగు నీతి కథలు 

  Telugu manchi Chinna Neethi kathalu - జ్ఞానపీఠం

  కలపూర్వం అనంతపురం  రవివర్మ అనే ఒక గురువు ఉండేవాడు అతనికి స విద్యలు తెల్సు అతడి వద్ధ రవివర్మ, ప్రతాపవర్శ, కీశోరవర్శ, ్ర్తివర్శ అనే నలుగురు రాజకుమారులు విద్యనభ్యసించేవారు.

  వారుతా బుద్ధిలో మంచివారే కానీ ఓక లోపం ఉండేది. ఏ పనినయినా ఉత్సాహంగా మొదలు పెట్టే వారు. కానీ కొంతసేపటి తరవాత ఆ ఉత్సాహం వారిలో ఉండేది కాదు.

  దానిస్తానంలో విసుగు, చిరాకు వచ్చేవి. దాంతో వెంటనే మరో పనికి సిద్ధమయ్యే
  వారు. ఆ పనీ పూర్తిచేయకుండా ఇంకో పని మొదలు పెట్టేవారు.

  దీన్ని గమనించిన విష్ణువర్మ వారిలో మార్పు శేవాలనుకున్నాడు. ఓ రోజు రాకుమారులను పిలిచి ‘మన ఆశ్రమంలో ఒకే మంచినీళ్ల బొవి ఉంది.

  వచ్చేది ఎండాకాలం. అందుకే మరో బావిని ఇప్పటినుంచే తవ్వి ఉంచు కుంటే మంచిది ఆశ్రమానికి ఉత్తర దిక్కున తవ్వితే ఫలితముంటుందని నాకు అనిపిస్తోంది

  ఈ పనిని (గ్రామస్థులతో చేయిద్దామనుకున్నాను. కానీ, మీరు ప్రారంభిస్తే వేగంగా అవుతుందని మొదట మీక చెబుతున్నాను.

  మీరు తవ్వుతూ ఉండండి, నేను (గ్రామస్థులను తీసుకువస్తాను’ అని చెప్పి, వెళ్లిపోయాడు వా అతడి మాటలు పూర్తికాకముందే నలుగురూ పట్టుకుని పరుగుతీశారు.

  రవివర్మ ముతట్టల్లోకి ఎత్తాడు. మిగతా ఇద్దరూ ఆ మట్టిని దూరంగా ‘పోయసాగారు. కొంతసేపటి తరవాత విష్ణుశర్మ అక్కడికి వచ్చాడు.

  గొయ్యి తవ్వతున్న రాపమారులనున మరో ప్రదేశం చూపించాడు. కం? ‘పడవేమో అనుకున్నారు. మారుమాట్లాడకుండా ఆయన,

  చెప్పిన స్థలంలో పని మొదలుపెట్టారు. మరికొంత సేపటి తరవాత విష్ణుశర్మ వాళ్లకు మరోప్రాంతం చూపించాడు. దాంతో అక్కడ తవ్వకం ప్రారంభించారు.

  ఇంకొంత సమయం గడిచాక మరో స్థలాన్ని చూపించాడు. అంతవరకూ సహనంతో పని చేస్తూ వచ్చిన రాకుమారులకి ఒక్కసారిగా చిరాకు వచ్చింది.

  ఇలా. అక్కడింత ఇక్కడింత తవ్వతూంటే బావి ఎప్పటికి చదువతూ మీ చదువను ఎలా హర్తిచేస్తారో అలాగే ఈ బావీ పూర్తవుతుంది అన్నాడు ఆమాటలు వాళ్లకు అర్థం కాలేదు.

  ‘మీరు ఈరోజు ఒకటి చదువుతారు. దాన్ని పూర్తిచేయకుండా మరోటి మొదలు పెడతారు. ఇలా అయితే చదువు ఎప్పటికి పూర్తవుతుంది? ‘

  ఆని పించాడు విషశర్య ఆప్పుడు వాళ్లకు అసలు విషయం అర్థమయింది, సిగ్గుతో తలలు దించున్నారు. అసంపూర్తిగా వదిలి పెట్టలేదు.

  2. రమయ్య- రాబందు – తెలుగు నీతి కథలు 

  “రామయ్య పొలం దున్నటానికి వెళ్ళి అక్కడ వలలో చిక్కిన రాబందును చూచి జాలితో దానిని వదిలేశాడు,

  ఆ తరువాత రామయ్య భోజనం తరువాత అలసటగా ఉండి ఒక పాతగోడ ప్రక్కగా నిద్రించాడు, ఆ పాత గోడ తొర్రలో ఉన్న ఒక పాము రామయ్యను కాటు వేయడానికి రావటం గమనించి

  రాబందు ఆ పామును ఒక్కసారిగా కాళ్ళతో తన్నుకుపోయింది, ఈ అలజడికి నిద్ర లేచిన రామయ్య రాబందు చేసిన సహాయానికి ఆశ్చర్యపడ్డాడు, జ

   నీతి: ఒక మంచి పని మరో మంచి పనికి ప్రోత్సహిస్తుంది.

  3. గుమ్మడికాయమర్రివీండు – తెలుగు నీతి కథలు 

  ప్రకఉరికి వనిమీద బయలుదేరాడువెద్దాయలు ఎలా కాస్తున్నాయి? ‘ అనిముల్లా నస్రుద్రీన్ఎండ ఎక్కువగా ఆళ్ళర్భపోతూమర్రిచెట్టు నీడకు చేడు ఉండడంతో కాస్తదూరం నడిబేసరికీ కున్నాడు. అళ్ళడ ననుద్దీన్కాళ్లకు మగ్రివళ్లు బాగా అలసిపోయాడు. దూరుగాతగిలాయి.
  వాటీనీపరీక్తగా చూళొడు. పెద్ద మర్రిచెట్టుకనిపించింది. చెట్టు ఇంతపెద్ద చెట్టుకీ ఇంత చిన్నపళ్లేంటి! కిందకానేపు కూర్చుని అలసట తగ్గాక ఇదిమరీ ఆన్యాయం, గుమ్ముడీపాదు ప్రయాణంకొనసాగించాలనుకున్నాడు. వెద్దాయలతో ఎక్కువ భారం మోస్తుంటే
  అటువైపుఎళుతుండగా దారిలో కాలికీ ఇంత బలమైనమగ్రిబెట్టుకీ చిన్నచిన్న పెద్ద గుమ్మడికాయ తగలడంతో ఒక్టుసారి కాయలా? నేనే గనుక దేవణ్ణయితే
  ఆగిగుమ్మడి తీగను పరీక్షగా చూళాడు. మర్రిచెట్టుకీ గుమ్మడీకాయలు, గువ్మడీ తీగ చూస్తే ఇంతనన్నగా ఉంది అంత పాదులకుమగ్రివళ్లు కాయించేవాజ్ణీ ఆనువన్నాడు.
  కానేపుకునుకు తీద్దామని చెట్టుకింద టార్చున్నాడు. ఇంతలో చిన్నగా గాలి వీచింది. గాలికీ చెట్టుకొమ్మలు కదలడంతో మగ్రివండు నస్రుద్దీన్తలపై పడింది.
  ఒక్కసారిఉలిక్కిపడ్డాడు. దేవుడు బాలా తెలివైనవాడు కాబట్టేమగ్రిబెట్టువ ఇంత బిన్న వళ్లుకాయిస్తున్నాడు. ఒకవేళ చెట్టుకి గుమ్మడీకాయలేకాసుంటే ఈసరికి నా బుర్ర పగిలిపోయుండేది. భగవంతుడిలో తప్పులెన్షడం, ఎంత తెలివితక్కువఅనువంటూ లెంపలు వేసున్నాడు నస్రుద్దీ్

  4. అతి ఆశ  – తెలుగు నీతి కథలు 


  ఒక ఊంలో రంగయ్య అనేపేదవాడు ఉండేవాడు. అతడు అడవికి వీకట్టెలు కొట్టి తీసుకువచ్చి ఊళ్ళో అమ్మేవాడు. అతసి భార్య కనులమ్మ,
  ఆమెశీఆశ ఎక్కువ. ఒకరోజు రంగయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక చోట వేటగాడుఅల్లిన ఉచ్చులో ఒక బంగారు జింకచిక్కుకుని కనిపించింది.
  రంగయ్యజాలిపడి జింకను వలలోంచివిడిపించాడు. అప్పుడు జింక, “నువ్యనా ప్రాణాలను రక్షీంచావు. నువ్వ ఏది కోరితే.
  అది. ఇస్తాను. నీకు కావలసింది కోరుకోఅందినాభార్యను అడిగి వచ్చి కోరుకుంటానుఅని చెప్పి ఇంటికి వచ్చి జరిగినదంతా చెప్పాడు వటం!
  రంగయ్య. “నువ్వు వెంటనే వెళ్ళి మనక ఒక ఇల్లుకావాలని అడుగుఅని చెప్పింది భార్య. భార్య చెప్పిన (ప్రకారం రంగయ్య ఇల్లు కావాలని బంగారు జింకను కోరాడు. జింక రంగయ్య కోరినవిధంగా ఒక ఇల్లు ఇచ్చింది. కొంతకాలం గడిచింది.
  కమలమ్మకుమేడలో ఉండాలన్న కోరిక కలి గింది. భర్తనుఅడవికి పంపింది. రంగయ్య వచ్చి అడగగానె బంగారు జింక మేడను కూడాఇచ్చింది.
   మరి కొంతకాలానికి కనులమ్మకరాజ్యం, రాజ్యానికి రాణికావాలనే కోరిక కలిగింది. రంగయ్య అడగ్గానే బంగారు జింక కోరికనుకూడా తీర్చింది.
  మరికొన్నిరోజులకు కనులమ్మకు ఒక వింత కోరికకలిగింది. రంగయ్య వెనకాముందు ఆలోచించకుండా పరుగెత్తుకుంటూ వెళ్ల, “నా భార్య సూర్యచంద్రులుతన ఇంట ఉండాలని కోరుకుంటోందిఅనిచెప్పాడు.
  అప్పటికేకోరికలన్నిటినీ అయిష్టంగానే తీరుస్తూన్న బంగారు జింకకు కోరిక వినగానేచాలా కోపం వచ్చింది. ‘సూర్యచంద్రులుతన ఇంట్లో ఉండాలనుకోవడం ఎంత మూర్ధమైన కోరికఅనుకుంది.
  టీ భార్యకు సూర్యచం[(ధ్రులను ఇంట్లో పెట్టుకోవాలని కోరికగా ఉందా? అయితే మీరు చెట్టు కందఉంటే నరఅని బంగారుజింక తనుఅంతకు ముందు ఇబ్బిన వరాలన్నిటినీ వెనక్కి తీసేసుకుని, మాయమైపోయింది.
  రంగయ్యఇంటికి తిరిగి వచ్చేసరికి కమలమ్మ ఒక చెట్టు కిందదిగాలుగా కూర్చుని ఏడుస్తూ కనిపించింది.
  నీతి: దురాశ దుఃఖానికి చేటు. ఉన్నదానితో నంతృప్తి చెందాలే కాని లేనిదాని కోసంఅర్రులు చాచకూడదు.

  5. వ్యర్థఉపకారం – తెలుగు నీతి కథలు 

  ఉపకారంచేయవలసిన వారికి చేస్నేనే సతాలి తాన్ని, నంతృష్తినిన్తుంది. ఆల్వులకు ఉపకారం చేసి ఫలితాన్ని అశించడంవలన ప్రయోజనం ఉండదు. కొంగ కూడాఅలాంటి అవచూనాన్ని ఎదుర్కొన్నది. ఓకసారి ఒక తోడేలు ఒకదుపిని చంపి తింది.
  చివర్హోఒక ఎముక ముక్క దానగొంతుకు అడ్డుపడింది. ఆది తీనుకోలీఠమింగలీక నానా అచవస్తా పడింది. ఆది క్రమేపీ ఎంతో బాధించింది. దారినవచ్వ్చేపోయ్జంతువులన్నిటినీ తోడేలు ఈనకు బాధను తప్పించాలని కోరింది.
  కానీదాని నైజం తెలిసి చిన్న  జందువూ, పక్షీ కూడా దాని దగ్గరకువెళ్ల లేదు. చివరికి ఒక కొంగ అటుగావచ్చి దాని అవస్థ గమసించింది.
  అయ్యోఇది నిజంగానే బాధపడు తోందనీ జాలివడింది. దాసి బాధ సీవృత్తచీస్తే లర్టీ పాందవచ్చుననుకుంది. తోడేలు ద్వికి వెళ్లి నోరు లెరరి ఉంచమంది.
  తన పెద్దముక్కును నోటిలోకి దించి ఎముక ముక్కనుతీసేసింది. తోడీలుహమయ్యఅనుకుంది ఎంలో సాయం చీశావనికొంగను మెచ్చుకుంది.
  నీకుఅంత సాయం చేస్తే ఒక్కమాటలో నరిపెట్టుకుంటావాఆంది కొంగ. దానిఆమా యకత్వానికి నవ్వుకుని తోడేలు,
  ఆమాయకురాలా! నా బాధను శప్పిందావు గనుక నిన్ను క్రమంచివదిలీశాను, లేకపోతే నా నోట్లోకి పెట్టిననీ తలను ఫలహారంగా తినబళికిపోయాన్వ ఆంది.
  లోడేలుబుద్ధికి కొంగ ఎంతో నొర్చుపంది పకఇన టె నాయ అటాతస్య్రనల ఎందుకు చేశానా అనుకుంది,

  6. ముసలిఎద్దు – తెలుగు నీతి కథలు 

  వింకయ్యఅనే రైతు వద్ద ఒకఎద్దు ఉండేది. అది వయసులో ఉండగాఉత్సాహంగా పాలం పనులు చేసి, బండిలాగి వెంకయ్యకు ఎంతో సాయంగా ఉండేది. క్రమంగా ఎద్దు ముసలి
  దైపోయింది.
  వెంకయ్యఒకనాడు సంతకు వెల్లి బాగా బలిష్టంగా ఉండి, వయసులో ఉన్న వేరొక ఎద్దునుకొనితెచ్చుకున్నాడు. అప్పటినుంచి దానికి దండిగా మేతవేసి, కుడితిపెట్టి జాగ త్తగా  మేపుతుండేవాడు. ముసలి ఎద్దుకు మాత్రం కాస్త ఎండు గడ్డి వేసిఊరుకునేవాడు.
  (కమంగాఅది కూడా దండగ అనుకున్నవెంకయ్య ఒకరోజు గుంజకు కట్టి ఉన్న ముసలి ఎద్దునువిప్పినీళు పని చేసేవయసు అయి పోయింది. శక్తిలేదు. ఇక నీవు నాకుదండగ. నీ దారి నీవుచూసుకోఅనిముసలి ఎద్దును తరి మేశాడు.
  ఏడుస్తూవెపతున్న ఎద్దుకు గోపన్న అనే బాలుడు ఎదురొచ్చాడు. ఎద్దును చూసీఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగాడు. ముసలిఎద్దు తన జాలి గాథవినిపింబింది.
  గోపన్నఒక ఉపాయం ఆలోచించి ముసలి ఎద్దును తీసుకుని వెంకయ్య ఇంటికి వెళ్లి ఎద్దు నసీదేకదూ![” అని అడిగాడు. అవునన్నాడు వెంకయ్య. “దీన్ని నాకు అమ్ముతావా? నీకువెయ్యివరహాలు ఇస్తాను.” అన్నాడు గోపన్న.
  వెంకయ్యఆశ్చర్యపోగానీకు తెలియదా? ముసలిఎదను ఇంటి ఎదురుగా కట్టేసి, రోజూ దానికి నమస్కరించి, మేత వేసి వెళితీబోలెడు ధనం వస్తుందిఅనిచెప్పాడు.
  వెంకయ్యతన ముసలి ఎద్దును తీసేను కుని, నాటినుండి దాసికి దండిగా మేత వేసి నమస్కరించి పాలం పనులకు హ్లోవాడు. ఏడు దండిగా వర్షాలుకురిస్పాలం బాగా పండడంతోబాగా లాభాలు నచ్చాయి.  అదంతాముసలి ఎద్దు వల్లనె అని సంబరపడ్డాడు వెంకయ్య.

  7. పిల్ల మేడలో గంట – తెలుగు నీతి కథలు 

  ఒక అడవిలో ఒక పిల్లి వుండేది. అది చప్పుడు చేయకుండా మెల్లమెల్లగా వచ్చి ఎలుకలను తిని పోతుండేది. దీంతోఅడవిలో రోజురోజుకు ఎలుకలు తగ్గిపోతున్నాయి.
  ఇలాఅయితే ఎలా అని ఎలుకలకు దిగులు పట్టుకున్నది. పిల్లి మెడలో ఒక గంట కడితేఅది వచ్చేటప్పుడు శబ్దం వస్తుంది కాబట్టీ తాము పారిపోవచ్చు అనుకున్నాయి.
  కానీపీల్లి మెడలో గంట కట్టేది ఎవరు? అని ఎలుకలు ఆలోబించసాగాయి. ఒకనాడు అడవిలోకి మరొకపిల్లి వచ్చింది. మొదటి పిల్లి తెల్లగా ఉండగా 0డవ పిల్లినల్లగా ఉంది.
  తెల్లపిల్లి నల్ల పిల్లిని చూసిఛీ! ఛీ! నీవు చాలానల్లగా అసహ్యంగా వున్నావు. నేను చూడు తెల్లగాఎంత అందంగా వున్నానోఅంటూ ఎగతాళి చేసింది.
  నల్లపిల్లికికోపం వచ్చింది., చాటునుండి ఇదంతా చూసిన ఎలుకలకు ఒక ఉపాయం తట్టింది. అవి కలుగులోకి పోయి. “పిల్లిబావా! పిల్లి బావా!” అంటూ నల్లపిల్లిని పిలిచాయి. ఎవరు నన్ను పిలుస్తున్నదిఅన్నదినల్లపిల్లి.
  మేముఎలుకలం, తెల్లపిల్లి నీకు శత్రువు. అదిమాకు కూడా శత్రువే. శత్రువుకుశత్రువు మిత్రుడు కాబట్టి మేము చెప్పినట్లు చేస్తావా?” అని అడీగాయి.
  సరేనన్నదినల్లపిల్లి. కానీ నీవు మమ్మల్ని ఏమీ చేయకూడదు అన్నాయి ఎలు కలు. అలాగేనన్నదిపిల్లి. ఎలుకలు ఒక గంటను తాడుకుకట్టీ నల్ల పిల్లికి ఇచ్చిదీన్ని తెల్లపిల్లి మెడలో
  నల్లపిల్లిగంటను తీసుకువెళ్లి శో నీవు తెల్లగా, అందంగా ఉన్నావు కాబట్టీ నీకు బహుమానంగా ఇస్తున్నాను అంటూ తెల్లపిల్లి మెడలోగంట కట్టింది. గంట శబ్దం వినిఎలుకలు పారిపోతుండటంతో తెల్ల పిల్లి ఆహారం లేక అల్లాడిపోయింది.

  8. బంగారు పలకా – తెలుగు నీతి కథలు 


  కృపానందుడుఅనే జమీందారు ఉండేవాడు. అతను మిక్కిలి ధనవంతుడు. కృపానందుడికి కలగలేదు. అందుకోసం ఎన్నో పూజలు, (ప్రతాలు చేశాడు.
  చిపరకుఎంతోకాలం తర్వాత అతనికి ఒక పుత్రుడు జన్మించాడు. బాలుడికి యశస్వి అని నామకరణం చేసిఅల్లారుముద్దుగా పెంచ సాగాడు.
  ఒకనాడుబాలుడికి అక్షరాభ్యాసం చేయ సంకల్పించి, స్వర్ణకారుడినిపిలిపించాడు కృపా నందుడు. చుట్టూవజ్రాలు పొదిగిన అత్యంత చాలాకాలంనరకు సంతానం
  ఖరీదైనవెండిపలక, నవరత్న ఖచితమైన బంగారు తయారుచేసి తీసుకు రావలసిందిగా ఆదేశించాడు. స్వర్ణకారుడు ధగధగలాడిపోయే బంగారు పలక, వెండి బలపంతయారుచేసి తీసుకున చ్చాడు.
  జమీందారుబాలుడిని అక్షరాభ్యాసా నికి సిద్ధం చేసివెండిపలక మీద బంగారు బలపంతో దిద్దించబోగా ఒక్క అక్షరం కూడాపడలేదు. దాంతో బాలుడు ఏడవడం మొదలు పెట్టాడు.
  బాలుడినిబుజ్జగించడం కోసం కృపా నందుడుఅతడిని గు[రంబండిమీద పురవీధులలోకీ వ్యాహ్యాళికి తీసుకువెళ్లాడు.
  ఒక చెట్టుకింద కొందరు పేదబాలురు కూర్చుని రాతి పలకమీద సున్నపురాయిబల పంతో అక్షరాలు దిద్దుకుంటున్నారు. అది చూడ గానే యశస్వితనకు కూడా అలాంటి పలక, బలపం కావాలని మారాం చేశాడు.
  కృపానందుడు వెంటనే సేవకుడిని పంపి అలాంటి పలక, బలపం తెప్పించాడు. బాలుడు ఎంతో సంబరపడిపోతూ పలకమీద బలపంతో చిన్న చిన్న గీతలు గీస్తూ ఆనం దించాడు.
  కుమారునిసంబరం చూసి జమీం దారుకూడా ఎంతో సంతోషించాడు. మర్నాడు రాతి పలక మీదసన్నపురాయి బలపంతో బాలుడికి అక్షరాలు దిద్దించాడు.
  నీతి; తేనెతో దాహం శీరదు. చిన్నవస్తువులు కావాల్సిన చోట అవే వాడాలి.

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *