నిజానికి అబద్దానికి ఉన్న దూరమెంత? | Akbar Birbal Historical Stories in Telugu

Akbar Birbal Historical Stories in Telugu

నిజానికి అబద్దానికి ఉన్న దూరమెంత? Akbar Birbal Historical Stories in Telugu ఒకనాడు అక్బరాదుషాకు ఒక అనుమానం కలిగింది. అబద్దం నిజం ఒకదాని వెంబడి ఒకటి అంటిపెట్టుకుని ఉంటాయి కదా. వీటికి మధ్యగల దూరమెంత? నిజం వెనుక అబద్దం, అబద్దం వెనుక నిజం, మసలుకుంటాయో గాని ఒకటున్నచోట మరొకటి ఉండబోదంటారు అదెంతవరకు నిజం అని అక్బరు బీర్బల్న ప్రశ్నించాడు. జహాపనా! మీరు చెప్పినది సరైనదే. నిజం వెనుక అబద్దం – అబద్దం వెనుక నిజం ఉండలేదు. … Read more

దున్నపోతు | Telugu Akbar Birbal Folk Tales for Children

Telugu Akbar Birbal Folk Tales for Children

దున్నపోతు Telugu Akbar Birbal Folk Tales for Children: పాలు అక్బరాదుషావారి బీగమ్కు చాలా సుస్తీ చేసింది. వైద్యుడు వైద్యం చేస్తున్నాడు. ఆ రోజు వైద్యుడికి ఒక చిలిపి ఆలోచన కలిగింది. ప్రభువువారి ప్రేమాభిమానాలు చూరగొన్న బీర్బలు దెబ్బతియ్యాలన్న ఆలోచన కలిగింది. అక్బరువారివద్దకు వెళ్ళి జహాపనా! బీగమ్ గారికి వైద్యంచేయడానికి దున్నపోతుపాలుకావాలి. వీటిని సంపాదించడానికి బీర్బల్ ఒక్కడే సమర్ధుడు. కనుక వానికి చెప్పి వెంటనే పాలు తెప్పించండి అన్నాడు. హకీం మాటలుకు ముందువెనుకలు ఆలోచించకుండా బీర్బల్‌ను … Read more

కాకుల లెక్క | Akbar Birbal Telugu Animated Stories for Kids

Akbar and Birbal Tales in Telugu

కాకుల లెక్క Akbar Birbal Telugu Animated Stories for Kids ఒకప్పుడు అక్బరాదుషావారు, బీర్బల్ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో వారిమాటలు వారికే వినబడకుండా కాకులు దేవిడీచుట్టూ కావుకావుమంటూ అరవసాగాయి. అక్బర్, బీర్బల్‌ను ఉద్దేశించి, కాకులిలా ఇంత ఇదిగా అరుస్తున్నాయి. కారణం యేమిటంటూ ప్రశ్నించారు. అవి అరుస్తున్నది ఆనందంవల్ల షెహన్షా, కాకులకు ఒక అలవాటుంది. వాటికి ఎక్కడైన శుభం జరిగి రెండుమెతుకులు దొరుకుతాయంటే అవి తినడంతో | తృప్తిపడక ఇరుగుపొరుగుకాకులను పిలిచి, తమతోపాటు ఆరగించమంటాయి. ఆ … Read more

గంట – ముసలిఎద్దు | Telugu Akbar Birbal Funny Stories for Children

Telugu Akbar Birbal Funny Stories for Children

గంట – ముసలిఎద్దు Telugu Akbar Birbal Funny Stories for Children: అక్బరాదుషా తనపరిపాలనలో భాగంగా ఒకగంటను దర్బారుకు సమీపంలో కట్టించారు. కష్టమేదైనా కలిగినవారు ఆ గంటను మ్రోగిస్తే పాదుషావారు వచ్చి వారికి కలిగిన కష్టనష్టాలను విచారించి తగిన న్యాయం సమకూర్చుతుండడం పరిపాటి. ప్రజలు దానిని “న్యాయగంట” అని ప్రశంసిస్తుంటారు. ఒకనాడు ఒక ముసలిఎద్దు ఆ గంటవద్దకు వచ్చి తనకొమ్ములతో గంటకున్న త్రాటిని చుట్టబెట్టిలాగుతూ గంటను మ్రోగించసాగింది. అక్బరుపాదుషావారు వచ్చి నోరులేని ఆ జంతువు గంటను … Read more

తివాచీ మీద వున్న కానుక | Akbar and Birbal Tales in Telugu

Akbar and Birbal Tales in Telugu

తివాచీ మీద వున్న కానుక Akbar and Birbal Tales in Telugu సభాసదుల తెలివితేటలు తెలుసుకొవాలన్న ఆలోచన కలిగిందొకనాడు. అక్బరుపాదుషావారికి. దర్బారు సభాసదులతో నిండి ఉన్నది. అధికారఅనధికారులు, మంత్రిసామంతులు, బీర్బల్ ఆందరు సముచిత ఆసనాల మీద కూర్చుని ఉన్నారు. అక్బరు వారు నౌకర్లను పిలిచి ఒక తివాచీని తీసుకువచ్చి సభామధ్యగా వెయ్యమన్నారు. వారలావెయ్యగా, ఒక వెండి పళ్ళెంలో రత్నాలు, బంగారు నాణాలు ఉంచి, ఆ పళ్ళెమును తివాచీకి మధ్యగా పెట్టించారు. సభాసదులారా! విజ్ఞులారా! ఆ తివాచీ … Read more

మంగలికి బ్రాహ్మణత్వం | Famous Akbar Birbal Kathalu in Telugu

Famous Akbar Birbal Kathalu in Telugu

మంగలికి బ్రాహ్మణత్వం Famous Akbar Birbal Kathalu in Telugu: అక్బరాదుషాకు తన మంగలిపైన, అతని పనితనంపైనా అపారమైన అభిమానం కలిగింది. నీకేంకావాలో కోరుకోమన్నాడు పాదుషా. జహాపనా! మా మంగళ్ళను నాయీబ్రాహ్మణులంటారు. కాని నాకు బ్రాహ్మణుడిని కావాలని ఉన్నది కనికరించండి, అని కోరుకున్నాడు. అక్బర్ వేదవిధులైన బ్రాహ్మణులను పిలిపించి, ఈ నా మంగలిని మీ పునీతమైన మాతాదిక్రతువుతో బ్రాహ్మణునిగా మ ర్చవలసినదని అదేశించాడు. ప్రభువుమాట మన్నించకపోతే శ్రేయస్సుకు ప్రమాదం కలుగుతుందని భయపడిన ఆ విప్రులు, ఆ మంగలిని … Read more

నమ్మకం గొప్పదా? భక్తి గొప్పదా? | Telugu Akbar Birbal Padyalu for Children

Telugu Akbar Birbal Padyalu for Children

నమ్మకం గొప్పదా? భక్తి గొప్పదా? Telugu Akbar Birbal Padyalu for Children: అక్బరుపాదుషా వారికి మనుష్యులకు నమ్మకంగొప్పదా, భక్తిగొప్పదా, అన్న సందేహం కలిగింది. సభలో బీర్బల్‌ని ఈ విషయమై ప్రశ్నించారు. నమ్మకమే గొప్పదని. ఎంతటి భక్తి అయినా నమ్మకంవల్ల రాణిస్తుందని భక్తి కన్నా నమ్మకమే గొప్పదన్నారు. ఈ సమాధానం పట్ల అక్బరుకు గురి కుదరలేదు. నిరూపించమన్నాడు. నెలరోజులు వ్యవధి కావాలన్నాడు బీర్బల్. కొంతకాలం తర్వాత ఒకనాడు బీర్బల్ చెప్పుల జతనొకదానిని జరీశాలువలో చుట్టపెట్టి ఊగిపొలిమేరలో పూడ్చిపెట్టాడు. … Read more

పాదుషావారు పరిచారకుడు | Akbar Birbal Vignanam Kathalu in Telugu

Akbar Birbal Vignanam Kathalu in Telugu

పాదుషావారు పరిచారకుడు Akbar Birbal Vignanam Kathalu in Telugu: అక్బరు పాదుషావారు నిద్రలేస్తూ అంతఃపుర పరిచారకుని ముఖం చూచేరు. ఆ పరిచారకుడు కూడా తెల్లవారుతూనే తొలిసారిగా పాదుషావారి ముఖం చూచేడు. ఆనాడు దర్బారునందు పాదుషావారికి అన్నియు విరుద్ద వ్యవహారములు ప్రసంగములు సంభవించినవి. యేపని సవ్యముగా సానుకులమొనర్చబడలేదు. పైగా వేటకు వెళ్ళిన పాదుషావారికి ఒక్క మృగముకూడా వేటకు చిక్కలేదు. అలసట చెందిన అక్బరు విశ్రాంతి కొరకై ఒకవటవృక్షమునీడను గుర్రమును దిగబోగా కాలికి చిన్న దెబ్బ తగిలినది. ఆరోజు … Read more

శిక్ష అమలు తప్పిన తీరు | Akbar and Birbal Small Stories in Telugu

Akbar and Birbal Small Stories in Telugu

శిక్ష అమలు తప్పిన తీరు Akbar and Birbal Small Stories in Telugu అక్బరు పాదుషా వారికి భోజనానంతరం తాంబూలం వేసుకోవడం అలవాటుండేది. ఇందు నిమిత్తం పాదుషావారికి ఆకు, సున్నం, వక్క, సుగంధద్రవ్యాలు సమపాళ్ళలో అమర్చిఅందించే నిమిత్తం ఒక నౌకరుండేవాడు. అతడుకూడా ఎంతో జాగ్రత్తగా తాంబూలాన్ని తయారు చేసి అక్బరువారికి అందిస్తుండేవాడు. అతనికి అంతఃపురంలోని ఒక చెలికత్తె పరిచయమయ్యింది. వాళ్ళిద్దరు అక్బరువారి అనుమతితో పెళ్ళిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒకనాడు నౌకరు పాదుషా వారికి తాంబూలం సిద్ధం చేస్తుండగా, … Read more

ప్రతిపువ్వు | Telugu Kathalu – Akbar Birbal Stories for Kids

Telugu Kathalu - Akbar Birbal Stories for Kids

ప్రతిపువ్వు Telugu Kathalu – Akbar Birbal Stories for Kids: పువ్వులలో యే పువ్వుగొప్పదో తెల్పవలసినదని అక్బరు పాదుషా ఒకనాడు సభాసదులను ప్రశ్నించెను. గులాబీ అని కొందరు – మల్లె అని కొందరు. సంపెంగ అని కొందరు ఇలా తలా ఒక విధంగా వర్ణించారు. నువ్వేమంటావు బీర్బల్ అని అక్బరువారు బీర్బల్‌ను ప్రశ్నించారు. “జహాపన! మన సభికులు చెబుతున్నట్టు యే పువ్వుకు ఆ పువ్వేగొప్పది. కాని అవన్నీ అలంకరణకు, వినియోగానికి గొప్పగా ఉపయోగపడుతున్న పువ్వులే. కాదనను, … Read more