Telugu moral stories in Telugu | తెలుగులో నీతి కథలు
బుద్ధిహీనులు | Telugu moral stories in Telugu Telugu moral stories in Telugu ఒకనాడు ఒకరైతు తన కుమారునితో కలిసి బజారుకు వెళ్ళాడు. అంతా తిరిగినా, వాళ్ళకు నచ్చిన వస్తువేదీ అక్కడ దొరకలేదు. చిట్టచివరకు వాళ్ళు గుర్రాలవద్దకు వెళ్ళారు. అక్కడ ఒక నల్లగుర్రం రైతుకు బాగానచ్చింది. కొడుకు గూడా ఒప్పుకొన్నమీదట వాళ్ళు ఆ గుర్రాన్ని కొన్నారు. దానితోబాటుగా కొంతదూరం నడిచే సరికి వాళ్ళకి నీరసంవచ్చింది. అందుచేత వాళ్ళిద్దరూ గుర్రమెక్కి యింటికి పోసాగారు. దారిలో, వాళ్ళని … Read more