Akbar and Birbal Tales in Telugu | Story 16 to 20
16. తివాచీ మీద వున్న కానుక | Akbar and Birbal Tales in Telugu Akbar and Birbal Tales in Telugu సభాసదుల తెలివితేటలు తెలుసుకొవాలన్న ఆలోచన కలిగిందొకనాడు. అక్బరుపాదుషావారికి. దర్బారు సభాసదులతో నిండి ఉన్నది. అధికారఅనధికారులు, మంత్రిసామంతులు, బీర్బల్ ఆందరు సముచిత ఆసనాల మీద కూర్చుని ఉన్నారు. అక్బరు వారు నౌకర్లను పిలిచి ఒక తివాచీని తీసుకువచ్చి సభామధ్యగా వెయ్యమన్నారు. వారలావెయ్యగా, ఒక వెండి పళ్ళెంలో రత్నాలు, బంగారు నాణాలు ఉంచి, ఆ … Read more