గాడిద క్షవరం – తెలుగు నీతి కథలు Moral story

  గాడిద క్షవరం – తెలుగు నీతి కథలు  పూర్యం. ఢిల్లీలో అక్చర్‌ చక్రవ్షుకి సల్మాన. అనే వ్యక్తి క్షనరు చేసే వాడు. అతను చక్రవర్తికి తప్పు మరెవ్వరికీ క్షవరం చేసేవాడు కాదు. చక్ర వర్తికి నేనే క్షవరం చేస్తానని నల్మాన్‌కు చాలా అహంకారం. ఒకరోజు ఒక కట్టెలు కొట్టేవాడు ఒక గాడిద మీద కట్టెలు వేనుకుని బజారులో అమ్ముతున్నాడు. సల్మాన్‌ అతని దగ్గరకు వచ్చి “వాటి ధరంత?” అని అడిగాడు. “ఐదు వెండి వరహాలు” అని సమాధానమిచ్చాడు కట్టెలు కొట్టేవాడు. సల్మాన్‌ దగ్గర ధనం తీసుకుని కట్టెలు దించబోయాడు. అప్పుడు సల్మాన్‌ “కట్టెలు దించుతున్నావేం? నేను కట్టిలతో పాటు గాడిదను కూడా కొన్నాను కదా! నేను ధరెంత అని అడిగింది గాడిదతో సహా. నువ్వ నాకు గాడిదతో సహా కట్టెలను ఐదు వెండి వరహాలకు అమ్మావు” అని వాదిం చాడు. అలా ఇద్దరి మధ్య వాదనలు పెరిగి చివరకు ఆ ఊరి న్యాయాధికారి దగ్గరకు వెళ్లారు. సల్మాన్‌ చక్రవర్తికి క్షవరం చేస్తాడనే విషయం తెలును. అతనితో శత్రుత్వం పెంచుకుంటే చక్రవర్తితో తన గురించి చెడుగా చెబుతాడనే భయంతో నల్మాన్‌కు అనుకూలంగా తీర్చిచ్చాడు. మోసపోయిన కట్టెలు కొట్టేవాడు బీర్బల్‌ దగ్గరకు వెళ్లాడు. జరిగిన సంగతంతా వివరించాడు. “బీర్బల్‌ అత నికొక ఉపాయం చెప్పి దాని ప్రకారం నడుచుకోమన్నాడు. మరునాడు సల్మాన్‌ షో “అయ్యా! నాస్నేహితునికి కొన్నాళ్ల క్రితం చాలా అనారోగ్యం చేసింది. అతని ఆరోగ్యం బాగువడితీ మీ దగ్గర క్షవరం చేయిస్తా నని మొక్కకు . ఇప్పుడు అతని ఆరోగ్యం కుదుట పడింది. సీ మీరు క్షవరం చేస్తారా?” అని అడీగాడు. “నేను చశ్రవర్తికి తప్ప మరెవరికీ క్షనరం చెయ్యను”అన్నాడు. సల్మాన్‌కు ధనం ఆశ చూపించి ఒప్పించాడు కట్టెలు కొట్టేవాడు. తన స్నేహితుణ్ణీ తీసుకు వస్తాను అనిప్పి ఒక గాడిదను తీసుకు వచ్చాడు. హంఎన్నుతుదన్నావు. గాడిదను తీసుకొ చ్చా వేంటీ?” అన్నాడు సుల్తాన్‌. “ఈ పేదవాడికి గాడిదే స్నేహితుడు. ఇచ్చిన వాట (హ్రూరం క్షనరం చేయండి” అన్నాడు కట్టెలు కొట్టేవాడు. ఇ వాదించుకుని మళ్లీ న్యాయాధికారి దగ్గరకు వెళ్లారు. అక్కడికి ముందె అనుకున్నట్టుగా బీర్చల్‌ కూడా వచ్చారు. ఇద్దరి మూటలు విన్న న్యాయాధీశడు “గాడిద స్నేహితు డెలా అవుతాడు? నీ మూటలు నమ్మశక్యంగా లేవు”అన్నాడు. బీర్బల్‌ జోక్యం చేసుకొని కట్టెలు కొట్టేవాడితో , “5 వరహాలకు గాడి దతో పాటు కట్టెలు అమ్మినపుడు ఇదీ సాధ్యమే‘” అన్నాడు. తన మోసం బీర్బల్‌ మందు బయట పడటంతో సల్మాన్‌ ఖంగు తిన్నాడు. న్యాయాధి కారికి కూడా తన ప్రవర్తన సిగ్గు చేటుగా అనిపించింది. ఆ తరువాత ‘ధికారి కట్టెలు కొట్టేవాడికి అతని గాడిదని అప్పగించమని సల్మాన్‌ను ఆదేశించాడు.

తిని మొరిగిన కుక్క Telugu neethi katha

తిని మొరిగిన కుక్క Telugu neethi katha అనగనగా ఒక (గ్రామంలో దానయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతను ముందూ వెనకా చూడకుండా తింటే ఇలాగే తిప్పలు పడాల్సి వస్తుంది.  గొప్ప ధనవంతుడు….

Best Telugu manchi Chinna Neethi kathalu

10 BestTelugu manchi Chinna Neethi kathalu  1. జ్ఞానపీఠం – తెలుగు నీతి కథలు  తెలుగు నీతి కథలు  కలపూర్వం అనంతపురం  రవివర్మ అనే ఒక గురువు ఉండేవాడు అతనికి స…

Telugu Neethi kathalu For kids -తెలుగు నీతి కథలు

రామయ్య దయ్యం తెలుగు నీతి కథలు  Telugu neethi kathalu ఒకనాడు గురువుగారికి శిష్యులపై కోపం వచ్చి “ఎక్కడికయినా పోయి చావండిరా! అని కసిరి గొట్టాడు. శిష్యులు చేసేదిలేక ఊరి చివరకు…

సహనం -fairy tales stories in telugu

సాహసం  -fairy tales stories in telugu Telugu Neethi kathalu వీరయ్య అనే వ్యాపారి ఒక రోజు బావి దగ్గర హడావుడిగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. మాటిమాటికి బావిలోకి తొంగిచూస్తున్నాడు….