నిజమైన స్నేహం – Telugu Children’s Storybooks

Telugu Children's Storybooks

నిజమైన స్నేహం Telugu Children’s Storybooks: ఇది కాశ్మీరీ జానపద కథ. ఒక రాజు మరియు అతని మంత్రి చాలా మంచి స్నేహితులు. వారు ఎప్పుడూ కలిసి ఉండేవారు. అతనిలాగే, అతని కొడుకులు కూడా కలిసి పెరిగారు మరియు చాలా సన్నిహిత మిత్రులయ్యారు. ఒకరోజు ఇద్దరూ వేటకు వెళ్లారు. దారిలో వారికి చాలా దాహం మరియు అలసట అనిపించింది కాబట్టి వారు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. మంత్రి కొడుకు నీటి వెతుకులాటలో లోతైన … Read more

గ్రహణం యొక్క రహస్యం – Short moral stories in Telugu

Short moral stories in Telugu

గ్రహణం యొక్క రహస్యం Short moral stories in Telugu ఇది ఈశాన్య భారత జానపద కథ. చాలా కాలం క్రితం ఖాసీ సంఘంలో కానన్ అనే అందమైన అమ్మాయి ఉండేది. ఒకసారి ఒక పులి అతన్ని పట్టుకుని ఒక గుహలోకి తీసుకువెళ్లింది. ఆకలితో ఉన్న పులి ఆ అమ్మాయిని చూడగానే, ఆ అమ్మాయి తన ఆకలిని తీర్చలేని చిన్నదని గ్రహించాడు. అందుకని తను పెద్దవాడైనంత మాత్రాన అతడ్ని ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. పులి ఆమెకు చాలా తినిపించింది … Read more

నెమలి ఈకల రహస్యం – Telugu Moral Stories Podcast

Telugu Moral Stories Podcast

నెమలి ఈకల రహస్యం Telugu Moral Stories Podcast: ఈ జానపద కథ జంతువులు మాట్లాడే మరియు నృత్యం చేసే కాలం నాటిది. ఒకప్పుడు నిస్తేజమైన ఈకలతో నెమలి నివసించేది. కానీ అతను తన పొడవాటి తోక గురించి చాలా గర్వపడ్డాడు. అతని పొడవాటి తోక కారణంగా, అతను తన పొరుగువారిని ఎప్పుడూ సంప్రదించలేడు. పెద్ద పెద్ద ఇళ్లు, డబ్బున్న వ్యక్తులను మాత్రమే ఆయన సందర్శించారు. అతని గర్వం కారణంగా అతని ఇరుగుపొరుగు వారు అతనిని ఇష్టపడరు. … Read more

వ్యాపారులు & దొంగలు – Telugu Storytime for Kids

Telugu Storytime for Kids

వ్యాపారులు & దొంగలు Telugu Storytime for Kids: ఒకప్పుడు ఒక గ్రామంలో 10 మంది వ్యాపారవేత్తలు నివసించేవారు, వారు తమ జీవనోపాధి కోసం బట్టలు అమ్మేవారు. ఒకరోజు చాలా డబ్బు సంపాదించి ఇంటికి తిరిగి వస్తుండగా అడవిలో దొంగల గుంపు వారిపై దాడి చేసింది. దొంగల వద్ద ఆయుధాలు ఉన్నాయి కానీ వ్యాపారుల వద్ద బట్టలు తప్ప మరేమీ లేవు. . దొంగలు వారి సామాన్లన్నింటినీ ఎత్తుకెళ్లారు మరియు వ్యాపారవేత్తలకు ధరించడానికి ఒక జత బట్టలు … Read more

ఘటన | New moral stories in Telugu

New moral stories in Telug

ఘటన New moral stories in Telugu: చాలా కాలంగా కరిముల్లా మోటార్ మెకానిక్ షెడ్డులో పని చేస్తున్నాడు. అక్కడే మంచి మెకానిక్ గా ఎదిగాడు. జీత రోజుకి వంద రూపాయలు తీసుకుంటున్నాడు. అబ్దుల్లా పెళ్ళిచేసుకుని మొదలు పెట్టాడు. జీతం సరి పోవడంలేదు. దాంతో తన యజమాని కరిముల్లాని రోజు వారీ జీతం, బేటా పెంచమని కోరాడు. కుర్రాళ్ళతో కరిముల్లా సాధ్యమైనంత ఎక్కువ పని చేయించుకుని పా రెండ్రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునే రకం. దాంతో అబ్ధుల్లా … Read more

అంతర్మథనం | Telugu Short Stories with Morals

Telugu Short Stories with Morals

అంతర్మథనం Telugu Short Stories with Morals: “ఒరేయ్! నాయనా, ఎక్కడికిరా ఇలా మోసుకుపోతున్నారు. ఇదేంటి? స్మశానంలో ఇలా శవాల మధ్య పారేసిపోతున్నారు.” “ష్ మాట్లాడకు.. నువ్వు చచ్చిపోతున్నావని నీ స్నేహితుడు రాజారాం ఫోన్ చేస్తే నిజమే అనుకుని నేను అమెరికానించీ, తమ్ముడు ముంబైనించి వచ్చాం. నువ్వు చూస్తే ఇప్పుడు ప్పిడే పోయేట్టు కనిపించడంలేదు. “ఎన్నాళ్లిలా మేం సెలవు పెట్టుకుని, మా పనులు మానుకుని నీతో వుంటాం. ఇప్పుడు కాకపో యినా మరో రోజయినా చివరికి నువ్వు … Read more

ఇచ్చి పుచ్చుకోవడం | Classic Telugu Moral Tales

Classic Telugu Moral Tales

ఇచ్చి పుచ్చుకోవడం Classic Telugu Moral Tales: ఆఫీసు నుంచి తిరిగొచ్చిన శ్రీకాంత్ దుస్తులు మార్చుకుంటుండగా తను తొడు క్కున్న బనియను చాలాచోట్ల చిరిగిపోయి కనిపించింది. పిసి నారితనంతో ఇంతకాలం నెట్టు కొచ్చాడు. ఇప్పుడు కొత్తబని కొనాలని నిశ్చయాని కొచ్చాడు. క్లాక్ టవర్ దగ్గరున్న కొట్టు కెళ్ళి ఇరవై రూపాయల్లో చౌక బారు బనియను కొన్నాడు. దారి లో చూడాలనిపించి, బని యన్ను కవర్లోంచి తీశాడు. అందులో రెండు కనిపించాయి. షాపువాడు పొరపాటున రెండు బనియన్లు పెట్టేశాడు. … Read more

పరివర్తన | Telugu Kids Storytelling

Telugu Kids Storytelling

పరివర్తన Telugu Kids Storytelling: అనగనగా ఒక ఊరిలో శేషు అనే దొంగ ఉండే వాడు. అతను ఒక రోజు అర్ధరాత్రి దొంగతనానికి రాజమందిరానికి వెళ్లాడు. కాపలాగా ఉన్న సైని కుల కళ్లు కప్పి అంతఃపురానికి చేరుకున్నాడు. ఆ సమయంలో రాజు, రాణి నిద్రపోకుండా మాట్లాడుకుంటున్నారు. శేషుకి వాళ్లు ఏం మాట్లాడుకుంటు న్నారో వినాలనే కుతూహలం కలిగింది. “మహారాజా! మన కుమార్తె | వివాహం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి” అని మహారాణి అడిగింది. … Read more

అదృష్టమహిమ | Telugu Moral Stories Channelu

Telugu Moral Stories Channelu

అదృష్టమహిమ Telugu Moral Stories Channel: పోయి రాక్షసుడితో తల పడ్డాడు. తెగించి పోరాడి రాక్షసుడిని చంపే శాడు. ఈ విచిత్రాన్ని చూసిన ఆట వికులు అతనికి జేజేలు పలికారు. వీరగల్లుకు సాగిపోతుంటే అతని వెంట జనమే జనం! ఇదంతా చూసి అతని మనసు మారిపోసా గింది. బతుకు మీద ఆశ పుట్టింది. రాక్షసుడు చావటానికి కారణం తన అదృష్టమేకానీ, వీరత్వం కాదు కదా! రాజుతో జరిగే యుద్దంలో తనకు చావు తప్పదు. వెనక్కి వెళదామనుకుం వీరగల్లు … Read more

తెలివైన మేక- తెలివితక్కువ తోడేలు | Educational Moral Stories in Telugu

Educational Moral Stories in Telugu

తెలివైన మేక- తెలివితక్కువ తోడేలు Educational Moral Stories in Telugu: ఒకరోజు గొర్రెలమందతో పాటు ఒక మేక పిల్ల గడ్డిమేస్తోంది. అలా తింటూ తిరుగు తుండగా కొంతదూరంలో తియ్యని గడ్డి లభిస్తుందని మరింత దూరం వెళ్లింది. అలా అది గొర్రెలమందకు దూరమైపోయింది. మందకు దూరమయ్యానన్న సంగతి కూడా గ్రహించకోలేనంత ఆనందంగా తిరుగు తోంది. అక్కడే పొంచి ఉన్న ఒక తోడేలు దాని దగ్గరికి వస్తున్న సంగతీ తెలియలేదు. సరిగ్గా అది దానిమీదకు దూకే సమ _యానికి … Read more