10 Best moral stories in Telugu to read | Neethi Kathalu
1. ఎత్తుకి పైఎత్తు | moral stories in Telugu to read moral stories in Telugu to read అడవిలో కుందేళ్లన్నీ ఒకచోట ఆడుకుంటున్నాయి. అటుగా వచ్చిన నక్క ఏదో ఒక ఉపాయంతో భీజుకో కుందేల్ని ఆహారంగా ఠీసుకెళ్లి కాలం గడపాలని అనుకుంది. ‘ఏమర్రా, అసలు మీకు ఈ సంగతి తెలుసొ? మనరాజు సింహానికి జబ్బు చేసింది. నేనిప్పుడు అక్కడినుంచే వస్తున్నా ను’అని చెప్పింది నక్క. ‘తీయ్యో అలానా అని విచారం వ్యక్తంచేశాయి కుందేళ్లు. … Read more