140 Best Podupu kathalu In Telugu Riddles With Answers
140 Best Podupu kathalu In Telugu | Telugu Riddles Telugu Kathalu 1. అందరినీ పైకి తీసుకెళ్తాను కానీ నేను మాత్రం వెళ్లలేను నేను ఎవరు నిచ్చెన 2. నాకు కన్నులు చాలా ఉన్నాయి కానీ చూసేది రెండు తోనే నేనెవరు నెమలి 3. నామము ఉంది గాని పూజారిని కాదు వాళ్ళ ఉంటుంది కానీ కోతి ని కాను నేను ఎవర్ని ఉడుత 4. పుట్టింది అడవిలో పెరిగింది మంచి రోజు చూసింది … Read more