బుర్ర లేని గాడిద లు | Telugu Neethi Kathalu

ఒకసారి ఆ అడవికి రాజైన సింహం ఏనుగు తో పోరాడుతూ గాయపడింది సింహానికి మంత్రి జిత్తులమారి నక్క సింహం వేటాడడానికి వెళ్ళలేక పోవడంతో నా కుక్క కూడా ఆకలితో ఉండిపోవాల్సివచ్చింది ఒక రోజు నక్క ఇలా అన్నది

నక్క : మహారాజా ఇద్దరము ఆకలితో ఉన్న మీకేమో పెట్టడానికి శక్తి రాదు ఇలాగే ఇంకో రోజులు ఉంటే మనం చచ్చి పోవడం ఖాయం

సింహం : చూడు మంత్రి నీకు తెలుసుగా గాయపడిన నా కళ్ళతో నేను వెయిట్ చేయలేను ఎలా ఒక పని చేయాలి ఎలాగో నా దగ్గరికి ఒక జంతువు వచ్చేలాగా చూడు అప్పుడు నేను వాటిని సులభంగా చంపగలను ఆనందంగా వాటిని తినొచ్చు

నక్క : సరే మహారాజా నేను నాకు తోచింది

అప్పుడు ఆ నక్క ఎక్కడి నుంచి బయలుదేరింది దారిలో అది ఒక లావుపాటి దాడిని చూసింది నా కళ్ళలో కాంతి వచ్చింది 

నక్క : మిత్రమా ఎలా ఉన్నావు చాలా కాలం అయింది నిన్ను చూసి ఏంటి చాలా నీరసంగా కనిపిస్తున్నావు

గాడిద : అవును మిత్రమా నా యజమానుని నాతో పగలు రాత్రి పని చేయించుకుని తినడానికి ఏమి పెట్టడం లేదు

నక్క : చూడు మిత్రమా నీ పరిస్థితి నిజంగా నాకు చాలా జాలి వేస్తుంది నాతో కలిసి అడవికి రారాదు

గాడిద : నిజంగానా కానీ నేను గ్రామంలో టెంపుల్ జంతువులు అడవిలో ఉన్న జంతువులు ఎలా బ్రతక గలను

నక్క : నువ్వు ఆ విషయం గురించిన వదిలేసేయ్ అదంతా నేను చూసుకుంటాను కదా మా రాజు ఎంతో దయగలవాడు marajuvani సభలో ఒక ఉద్యోగం ఖాళీగా ఉంది ఉద్యోగానికి సరిగ్గా సరిపోతాయి

ఆ జిత్తులమారి నక్క తన మాయమాటలతో ఆ గాడిద మోసం చేసి తనతో పాటు అడవిలోకి సింహం దగ్గరికి తీసుకు వెళ్ళింది అప్పుడు ఆకలితో అప్పుడు ఆ సింహం లావుగా ఉన్న గాడిని చూసి తనను తాను తట్టుకోలేక గాడిద మీద పడింది 

అలా తప్పింది ఇది అక్కడి నుంచి పారిపోయింది తొందరపాటు వలన మంచి ఆహారాన్ని పోగొట్టుకున్నారు దాని వలన నీవలన సింహం మరియు నక్క చాలా ప్రచారంలో పెట్టారు దాని తర్వాత ఆ సింహం నక్క ఆ గాడిదను తీసుకురమ్మని మళ్లీ అక్కడి నుంచి పంపించింది అయితే

 అప్పుడు ఆ నక్క వెతుక్కుంటూ ఆ గారి దగ్గరికి వెళ్లి అతను ఆ గాడిద ఆశ్చర్యపడి లాగా ఇలా అన్నది

నక్క : ఏమైంది మిత్రమా ఎందుకు అలా పారిపోయి వచ్చేసావు సినిమా మహారాజు నిన్ను చూసి ఎంతో సంతోష పడిన స్వాగతం పలకడానికి ఆగలేక నీ మీద దూకారు

గాడిద మళ్ళీ మూసుకుపోయింది మళ్లీ నీతో కలిసి మన దగ్గరికి వెళ్ళింది ఈసారి సింహం చాలా జాగ్రత్తగా ఉంది గాడిద దానికి చాలా దగ్గరికి వచ్చినప్పుడు సింహం పంజా విసిరి 

ఎలాంటి తొందరపాటు లేకుండా సులభంగా చంపేసింది సింహం నక్క చాలా సంతోషం కలిగింది సింహం గాడిదను తింటున్నప్పుడు నక్క ఇలా అన్నది

నక్క : మహారాజ నాకు తెలుసు మీరు ఆకలి మీద ఉన్నారని కానీ భోజనానికి ముందు మీరు స్నానం చేయాలి 

సింహానికి అది చాలా నచ్చింది అది విని సింహం  నది వైపు స్నానం చేయడానికి వెళ్ళగానే వెంటనే ఆ నక్క ఆ గాడిద ఒక మెదడుని తినేసింది 

సింహం స్నానం చేసి వచ్చాక ఆ గడ్డిని తినడం మొదలు పెట్టింది ఆ సింహానికి మెదడు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ గాడిద ఒక మెదడుని వెతక సాగింది

సింహం : మెదడు ఎక్కడ నువ్వు గాని తిన్నావా ఏంటి

నక్క : లేదు మహారాజా నేను ఎందుకు తింటాను ఆమెకి ఇష్టమైన మెదడు తినే అంత ధైర్యం నాకు గాడిదలకు మెదడు ఉండదు తెలుసా ఒకవేళ ఉండి ఉంటే అది ఇక్కడ వచ్చి ఉండేదే కాదు

నక్క చెప్పిన మాటలు సింహానికి సాగవు గా అనిపించి ఆ గాడిద ని తినడం మొదలుపెట్టింది

నీతి: తెలిసి తెలిసి మోసపోవడం ప్రమాదం

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment