ఆకలి | Moral story for kids in Telugu

ఆకలి

భువనగిరి రాజ్యాన్ని పాలించే సుదర్శనుడి వద్ద రామశర్మ అనే తెలివైన మంత్రి ఉండేవాడు. అతనికి భూతదయ కూడా ఎక్కువే. మంత్రి గురించి ఎవరు పొగిడినా రాజు మనసులో ఈర్ష్య పడేవాడు.

అతనికంటే తనే తెలివైన వాడినని, తనకే భూతదయ ఎక్కువగా ఉందని, జనం చేత అనిపించుకోవాలనే కోరిక బలంగా ఉండేది. ఒకనాడు ఉదయమే మంత్రికి కబురు చేశాడు వేటకు వెళదామని.

మంత్రి గుర్రం వేసుకుని రాగా, ‘ఇద్దరికి ఒక గుర్రం చాలు. నీ గుర్రాన్ని ఇక్కడే కట్టేయి,” అన్నాడు రాజు, మంత్రి రాజు వెనకే గుర్రం ఎక్కాడు. ఇద్దరి బరువు మోస్తూ, పరిగెత్తడమంటే శక్తికి మించిన పని.

అయినా ఎదురు చెబితే ఏఎమనుకుంటాడోనని, మంత్రి మారు మాట్లాడలేదు. మధ్యాహ్నం వరకూ అడవిలో జంతువుల్ని వేటాడాక, ఒక చెట్టు కింద కూర్చున్నారు , గుర్రం దూరంగా ఉంది.

అదీ అలసట తీర్చుకుంటున్నట్లు గసపోయసాగింది. “మంత్రీ, నాకు జంతువులంటే చాలా (ప్రేమ. ఇప్పుడు చూడు గుర్రాన్ని పిలవగానే నా దగ్గరికే వస్తుంది. నేను ఈ చెట్టు దగ్గర ఉంటాను.

నువ్వు ఆ చెట్టు దగ్గర నిలబడు, ‘ అన్నాడు. ‘తుందా అనుకుని లేచి కాస్త ఎడంగా ఉన్న చెట్టు దగ్గరకు వెళ్లాడు. కుంటూ వస్తూనే ఇద్దరినీ మార్చి చూసింది. గడ్డినోటితో అందుకుని తినసాగింది.

‘జంతువులకైనా, మనుషులకైనా ఎదుటి వారు చూపించే (०४०४०), వారివారి అవస ప్రాధాన్యత ఉంటుంది. గుర్రం ఉదయం నుంచీ పరుగెత్తి… పరిగెత్తీ చాలా ఆకలితో ఉంది మహారాజా, అన్నాడు మంత్రి గడ్డిని గుర్రం నోటికి అందిస్తూ.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment