అసలైన అన్నదమ్ములు | Illustrated moral stories Telugu

అసలైన అన్నదమ్ములు

Illustrated moral stories Telugu: చిలకలపాలెం అనే ఊళ్లో రామయ్య. కృష్ణయ్య అనే అన్నదమ్ములుండేవారు. ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. పెద్దయ్యేదాకా ఒక్కచోటే పెరిగారు.

పెళ్లిళ్లయ్యి, తల్లి దండ్రులు చనిపో యాక వివిధ కారణాల వల్ల ఇష్టం లేక పోయినా వేరు వేరు కాపురాలు పెట్టుకు న్నారు. ఉన్నపొలంలో చెరిసగం పంచుకుని వ్యవసాయం చేయ సాగారు.

అన్నయ్యకు ఇబ్బందులు పడతాడేమో…’ అనే భావనతో తన పొలం పండగానే ఇరవై బస్తాల ధాన్యాన్ని తీసుకెళ్లి ఎవరికీ తెలియకుండా అన్న ధాన్యపుకొట్టులో పోసేవాడు కృష్ణయ్య, రామయ్యకూ తమ్ముడంటే అంతే ప్రేమ.

అందుకే ‘మేము ఇద్దరమే ఉంటాం. తమ్ముడికి ముగ్గురు పిల్లలు. వాళ్లు చేతికొచ్చిం దాకా సంసారాన్ని ఎలా ఈదుకొస్తాడో’ అనుకుంటూ తన పంటలోంచి ఇరవై బస్తాల వడ్లను తీసుకెళ్లి ఎవరూ చూడని సమయంలో అన్న గుమ్మిలో పోసేవాడు.

అలా ఏళ్లు గడిచాయి. ఒక రోజు ఒకరి ధాన్యపు కొట్టులో ఒకరు ధాన్యం పోయబోతూ ఎదురు పడ్డారు. జరుగుతున్న విషయం తెలుసుకున్న అన్నదమ్ములిద్దరూ ఆనందాశ్చర్యా లకు గురయ్యారు.

తన తమ్ముడి గొప్పదనం గురించి అన్నా, అన్నయ్య ప్రేమ గురించి తమ్ముడూ ఊళ్లో వాళ్లకు చెప్పడంతో అన్నాదమ్ములంటే రామయ్య, కృష్ణయ్యల్లా ఉండాలి అని చెప్పుకునేవారు ఊరివాళ్లంతా. పిల్లలు లేరు. రేపటి కోసం వెనకేసుకోకపోతే

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment