మాట్లాడే మాయ చెట్టు Moral stories in Telugu for students
Telugu Neethi kathalu Neethi kathalu
అనగనగ ఒక ఊర్లో రమేష్ మరియు సురేష్ అనే ఇద్దరు మంచి మిత్రులు ఉండేవాళ్లు, వాలు ఇద్దరు కలిసి లాల పొలంలో పని చేసే వాలు
ఇద్దరు చాల కష్టపడే వాలు సాయంత్రం పని అంత పూర్తి అయ్యాక వాళ్లకి లాల డబులు ఇచ్చేవాడు అది తీసుకొని వాలు వాలా ఇంటికి వెళ్పోయే వాలు
వాలు ప్రతి రోజు ఇలానే పని చేసే వాలు, వాలా ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు, ఒకరోజు ఇద్దరు కల్సి భోజనాయికి కూర్చొని ఇలా మాట్లాడుకుంటారు
రమేష్ : ఎం ఐంది సురేష్ ఈరోజు నువ్వు అందుకు ఇంత డల్ గ ఉన్నావ్
సురేష్ : ఎం చూపు అంటావ్ రమేష్ ప్రతిరోజు ఉండేదే ఇంట్లో రసరసాలు, నాకు జీవితం అంటేనే విరక్తి వచేస్తుంది
రమేష్ : దింట్లో నే భార్య నే తపెం ఉంది మన పరిస్తతే ఆలా ఉంది ఇంకా, మనం గనక ఒకరోజు పని చేయకపోయినా ఇంట్లో తినడానికి ఎం ఉండదు
Moral stories in Telugu for students
సురేష్ : మనం కూడా పతనం వెళ్లి మంచిగా పని చేస్తే బావుండేది
రమేష్ : పట్నంలో మనం చేసే పనికి ఎక్కువ డబులు వస్తాయా
సురేష్ : హ వస్తాయి మన పకింట్లో ఉండేవాడు కదా నందన్, ఆటను పతనంపై వేలాడు 2 నెలలో ఆటను ఎంత డబ్బు సంపాదించాడు అంటే, ఆటను ఒక కొత్త ఇల్లు కూడా కొనుక్కున్నాడు
రమేష్ : ఇదిఏదో బావుండే అయితే మనం కూడా పతనానికి వెల్దాము, అక్కడ వెళ్లి బోల్డంత డబ్బులు సంపాదిస్దం
సురేష్ : ఈ ఆలోచన అయితే చాల బావుంది, నేను న భార్యకి చెప్తాను ఆ తరువాత బయలుదేరుదాం
సురేష్ ఇంకా రమేష్ వాలా వాలా ఇంటికి వెలపోయరు
సురేష్ : విమల ఇవాళ నేను ఇంకా రమేష్ కల్సి ఒక నిర్ణయం తీసుకునం, అది ఏంటి అంటే మెం ఇద్దరు కల్సి పట్నం వెళ్లి అక్కడ పని చేదాం అనుకుంటునం
విమల : అవునా!!!! అయితే ఇది చాల మంచి విషయం, త్వరలో మనం కూడా ధనావబుతులం అయిపోతాం
సురేష్ : అరెరే అగు న భార్యామణి మేము ఇంకా వేళనే లేదు నువ్ అపుడే కలలో తేలిపోతున్నావ్
సురేష్ భార్య చాల సంతోషించింది , ఇంకా ఆలా కొద్దీ రోజులోనే సురేష్ ఇనాక్ రమేష్ పట్నినికి వెళ్తున్నారు
Moral stories in Telugu for students
ఆలా ఏకాకి వెళ్లి ఇద్దరు కల్సి చాల కష్టపడరు, ఏ పని దొరుకుతే ఆ పని చేసేవాళ్లు, ఇద్దరు చాల సంతోషంగా ఉన్నారు ఎందుకు అంటే వాళ్లకి అక్కడ ఎక్కువ డబులు ఓచేవి
చూస్తూ ఉండగానే ఒక నెల గడిచిపోయింది, అపుడు సురేష్ ఇంకా రమేష్ కి వాలా ఊరు గుర్తొస్తుంది అపుడు వాలు సంపాదించినది చాలు ఇంకా మన ఉరికి వెళ్దాం అని వాలా ఉరికి బయల్దేరుతారు
అయితే వాలు వాలా ఉరి పొలిమేరలో లో నిల మాట్లాడు కుంటున్నారు
రమేష్ : మనము ఎన్నో రోజుల తర్వాత మన ఉరికి తిరిగి ఓచ్చము ఎంత హాయిగా అన్పిస్తుంది, కానీ నాకు ఒక విషయం గురించి దిగులుగా అన్పిస్తుంది
సురేష్ : ఏమిటది
రమేష్ : నెను ఏ డాబులని ఒక నెలలోనే ఎక్కడ ఖర్చుపెటేస్తానో అని అన్పిస్తుంది
సురేష్ : హ అవును ఇలా జరిగే అవకాశహాలు కూడా ఉన్నాయి
అయితే అపుడు వాలు ఇద్దరు కల్సి ఒక నిరీనం తీసుకుంటారు, వాలా దెగర ఉన్న సగం సంపాదనని అక్కడ ఒక చేతులో పెటుడం అని, మల్లి ఒక నెల అయ్యాక వోచి తీసుకుందాం అని అనుకుంటారు
ఆలా వాలు వాలా దిగారు ఉన్న కాస్త డబుని అక్కడ ఉన్న చెట్టులో వేసి వాలా ఉరికి వెళ్పోతారు, వాలు చాల సంతోషంగా వాలా జీవనాన్ని సాగిస్తున్నారు.
Moral stories in Telugu for students
చూస్తూ చూస్తూ 15 రోజులు అయిపోతాయి అపుడు సురేష్ తన భార్యతో కూర్చొని మాట్లాడ్తున్నాడు
విమల ; ఏంటి అంది మీరు తెరిచిన డాబులతో నెం ఒక హారాన్ని కూడా కొనుకోలేకపోయాను ఇంతే న మీరు సంపాదించింది
సురేష్ : ఎవరు అన్నారు మేము ఇంతే సంపాదించాం అని, నేను ఇంకా రమేష్ కల్సి మా సందనలో సగం డబుని దాచేసి కొచం, ఎందుకు అంటే మేము మా దెగర డబుల్ని మొత్తం ఎక్కడ ఖర్చు పెటేస్తామో అని భయం తో
అయితే ఆరోజు రాత్రి సురేష్ ఆ చెట్టు దెగార్కి వెళ్లి రెండు ముఠాలని తీస్కొని యోచిస్తాడు ఈ విషయం రమేష్ కి తేలేదు
అయితే ఒక నెల గడిచిపోతుంది సురేష్ ఇంకా రమేష్ కల్సి చెట్టు దెగార్కి వెళ్లారు తమా డబుల్ని తీసుకుండాం అని
ముందుగా రమేష్ చెట్టు తొర్రలో చెయ్ పెడతాడు, అపుడు అతనికి డబుల మోతలు కనపడవు రమేష్ చాల ఆశ్చర్యంతో సురేష్ ని అంటదు
ఒరేయ్ సురేష్ మనం డబుల ముఠాలు లేవు ఇక్కడ అని అంటాడు, అపుడు సురేష్ తనకి ఏమి తేలినట్టు అవునా అని ఆశ్చర్యం తో అగు నెం కూడా చూస్తాను అని చూస్తాడు
అక్కడ డబుల ముఠాలు లేవు, అపుడు సురేష్ కచ్చితంగా న డబులు నువ్వే తీస్కున్నావ్ అని రమేష్ మీద నిందలు మాపుతాడు
Moral stories in Telugu for students
రమేష్ లేదు లేదు మిట్రామా నేను దొంగతనం చేయలేదు అని ఎంత చూపిన వినేల్డు సురేష్, ఆఖరికి తాను పంచాయతీ లో పెడతాను మనం మన సర్పంచ్ తో మాట్లాడుదాం అని అక్కడ నుంచి వెళ్పోతాడు
రమేష్ ఇంకా సురేష్ పంచాయతీ కి వేలాడు
సురేష్ : నెల రోజుల క్రితం మేము పట్నం నుంచి తిరిగి ఓచినపుడు మేము మా సంపాదనాలో సగం ఒక చెట్టు తొర్రలో వేసాము, కానీ ఇపుడు మేము అక్కడ వెళ్లే సరికి అక్కడ డబుల్ లేవు, ఈ విషయం కేవలం నాకు ఇంకా రమేష్కి మాత్రమే తెల్సు
నాకు అయితే ఈ డబ్బు రమేషే దొంగతనం చేసాడు ఏమో అనిపిస్తుంది
రమేష్ : లేదు లేదు సర్పంచ్ గారు నేను దొంగతనం చేయలేదు, బహుష సురేషే తీసుండొచ్చు
సర్పంచ్ : ఇదిదో పెద్ద సమస్య లాగా ఉంది, ఇపుడు డబులు ఎవరు తీశారు ఎలా తెల్సుతుంది
సురేష్ : న దెగర ఒక సాక్షయం కూడా ఉంది
సర్పంచ్ ; సఖి ఆ కానీ ఎవరు
సురేష్ : ఎవరో కాదు స్వయంగా ఆ చెట్టు మీద ఉండే దేవత, ఏ చెట్టు మీద అయితే మేము డబ్బు దాచామో దనల్తో ఒక దేవత నివసిస్తుంది, మనం వేలి ఇపుడే ఆవిడను అడిగుడాం
అలాగే పదండి అని అందరు కల్సి ఆ చెట్టు దెగార్కి వెళ్లరు
Moral stories in Telugu for students
సురేష్ : ఓ చెట్టు దేవత చెప్పండి ఆ డబుని ఎవరు దొంగలించారో
అపుడు చెట్టులో నుంచి ఒక శబ్దం వోచి కొద్దీ రోజుల క్రితం రమేష్ వోచి డబుల్ని తీస్కున్నాడు అని చెపింది
రమేష్ : ఏంటి నువ్ అబధం చెప్తున్నావ్ నేను డబులు తీయలేదు, అగు నీకు ఇపుడే బుధీ చెప్తాను అని ఆ చెట్టుకి నిప్పు అంటిస్తాడు
అపుడు ఆ చేతులో నుంచి నను కాపాడండి అని విమల గైత అరుస్తుంది దాని విని ఊర్లో జనం విమలని కాపాడతారు
ఇలా మోసం చేసినందుకు ఊర్లో వాలు అందరూ సురేశ్ని ఇంకా విమలని నన మాటలు అంటారు
ఇంకా రమేష్ కోపం తో సురేష్ ని ఒదిలి అక్కడ నుంచి శాశ్వతంగా వెళ్పోతాడు, అక్కడ చెట్టు దెగర కూర్చొని సురేష్ ఇంకా విమల ఏడుస్తూ ఉంటారు
నీతి Moral stories in Telugu for students
telugu moral stories wikipedia telugu moral stories pdf telugu moral stories on friendship neethi kathalu in telugu with moral moral stories in telugu videos telugu neethi kathalu good stories in telugu panchatantra stories in telugu