అతి ఆశ దోసవాడు Neethi kathalu in Telugu matter
Telugu Neethi kathalu For kids
అనగనగ ఒక ఊరిలో రాముడు ఇక ఉండేవాళ్లు వాళ్లకి ఉన్న కొద్దీ పాటి భూమిలో పంటలు పండిస్తూ చాల సంతోషంగా ఉండేవాళ్లు
రాముడికి ఒక భర్య ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు, భీముడికి ఇంకా వివాహం కాలేదు.రాముడు వ్యవసాయం మాత్రమే చేసేవాడు కానీ భీముడు మాత్రం వ్యవసాయం తో పాటలు ఇక వేరే పనులు కూడా చేసేవాడు
ఒకరోజు సాయంత్రం ఇద్దరు అన్న తములు ఇంటి దెగర కూర్చొని మాటాడు ఉంటారు
రాముడు : రాముడు మనకి ఉన్న కోడి భూమిలో వ్యవసాయం చేస్తే ఎం మిగడంలేదు, కనీసం ఇంటికి కూడా సరిపోవట్లేదు మనం దీనితో పటు ఇంకా ఎం ఐన చేదాం
భీముడు : అవును అన్నయ మీరు నిజమే మనము ఒకటి వ్యవసాయం చేస్తేనే బ్రతకలేము ఇంకా ఏదైనా పని చేయాల్సిందే , మన గ్రామం లో దోషాలు వేసే బండి అసలు లేదు మనం గనక అది పెట్టుకుంటే చాల మంచిగా ఉంటుంది
Neethi kathalu in Telugu matter
రాముడు : సరే రాముడు అలానే కానిదం, నాకు అయితే దోషాలు వేయడం రాదు నేను వ్యవసాయం చేస్తాను. నువ్వు దోషాల బండి పెట్టు, పని చేసుకుందాం
ఆలా ఇద్దరు అనతములు కల్సి మరునాడు ఒక దోస బండి పెడతారు, ఇలా వాలా దోశల వ్యాపారం చాల మంచిగా సాగుతుంది. భీముడు వేసే దోషాలు ప్రజలు చాల ఇష్టంతో తినేవాళ్లు ఇంకా వాలా వ్యాపారం చల చక్కగా నడవసాగింది
వచ్చిన డబులు అన్ని భీముడు తన అన్నయకి ఇచ్చేవాడు, ఒక రూపాయి కూడా తన దెగర ఉంచుకుఎవడీ కాదు. ఇలా ఇద్దరు కల్సి పని చేయడంతో కుటుంబం హాయిగా గడిచిపోతుంది
ఒక రోజు రాముడు దోస బండి దెగార్కి వస్తాడు, అక్కడ ఉన్న జనాల్ని చూసి ఆశ్చర్య పోతాడు అపుడు రాముడు తన మనసులో ఇలా అనుకుంటాడు
రాముడు ; బాబోయ్ ఈ దోస బండి బాగానే నడుస్తుంది, ఇంత మంది జనాలు మోస్తున్నారు మా రాముకి చాలానే డబులు ఒస్తునై అనమాట, కానీ నాకు మాత్రం కొన్ని డబుల్ ఇస్తున్నాడు, ఒక పని చేస్తాను రేపటినుండి నేను దోస బండి నడ్పిస్టాండు అపుడు నేను న భార్య పిల్లల కోసం చాల డబులు దాచుకోచ్చు
Neethi kathalu in Telugu matter
అని ఆలా దుర్బుద్ధి తో ఇంటికి వెళ్పోతాడు రాముడు, సాయంత్రం భీముడు ఇంటికి రాగానే ఇలా అంటదు
రాముడు : తమ్ముడు ఈరోజు నేను దోస బండి దెగార్కి వోచాను నువ్ ఏమో చాల కష్టపడ్తున్నావ్ నాకు బాధగా ఉంది , రేపటి నుండి నువ్వు పొలం దెగార్కి వేళ్ళు నేను దోస బండి నడిపిస్తా
భీముడు ; ఎందుకు ఆనయ దోస బండి నడ్పియడం చాల కష్టం, నువు అసలు చేయాలేవై ఆనయ
అపుడు రాముడు తనలో తాను ఇలా అనుకుంటాడు, ఏమో వీడు దోస బండి దెగర చాల డబులు సంపాదిస్తున్నాడు అందుకే నను ఒద్దు అంటున్నాడు ఎలా ఐన వీడిని పొలం దెగార్కి పంపియాలి అని అనుకోని ఇలా అంటదు
రాముడు : తమ్ముడు నాకు ఎంత బాధ ఐన పర్లేదు నువ్ మాత్రం కష్టపడకూడదు, సరే న
భీముడు : సరే ఆనయ మీ ఇష్టం, రేపుట్త నుంచి నేను పొలం పనికి వెళతాను మీరు దోస బండి నడ్పియండి
మరునాడు అన్ని సిదాం చేసుకొని రాముడు దోస బండి దెగార్కి వెళ్తాడు, వోచిన వాళ్లకి అందరికి దోశలు వేస్తూ ఉంటాడు
ఒక 2 రోజుల అయ్యాక రాముడికి ఒక ఆలోచన ఒస్తది అపుడు తన అతను ఇలా అనుకుంటాడు
Neethi kathalu in Telugu matter
రాముడు : ఐన ఇంత మంచిగా దోస వేయాల్సిన అవసరం ఎం ఉంది, రేపట్నుంచి మినపిండి తాగించి బియ్యంపిండి ఎక్కువ కాల్పుతా, మాములు నూనె వాడతాను, దేశాల్ని మరింత పల్చగా వేస్తాను. అపుడు నాకు ఇంకా ఎక్కువ లాభం వస్తుంది
ఇలా రాముడు నాణ్యత లేని దోషాలు వేస్తుండంతో క్రమ క్రమంగా జనాలు రావడం తెగిపోతుంది, వోచిన వాళ్లతో మర్యదగా లేనందుకు ఇంకా ఎవరు దోస బండి వైపు రానేరరు
దింతో వ్యాపారంలో తీవ్ర నష్టం వస్తుంది, పెట్టిన పెట్టుబడి కూడా రాదు, ఒకరోజు రాముడు తో కల్సి భీముడు కూడా దోస బండి దెగార్కి వస్తాడు
కానీ బండి దెగార్కి ఎవరు రాకపోవడంతో చేసిన దోషాలు అన్ని అలానే ఉండిపోతాయి
భీముడు : అర్ ఎం ఆనయ మన బండి దెగార్కి ఎవరు రావడం లేదు ఏంటి, ఈ సమయంకల్లా మన దోషాలు అన్ని అముడుపోవాలి, మన గ్రామంలో మరి ఎవరు ఐన దోషాలు బండి అనుపిస్తున్నారా
Neethi kathalu in Telugu matter
రాముడు : అభే ఆలా ఎం లేదు రాముడు మనం మాత్రమే నడిపిస్తున్నాము
భీముడు : మరి అందుకు రావడాం లేదు ఆనయ జనాలు
రాముడు ; నేనే తప్పు చేశాను తమ్ముడు , నువ్వు దోషాలు అమ్మి డబులు దాచుకుంటున్నావ్ ఏమో అని అనుకున్న, అదే అనుమానంతో నిను పొలం పనులకి పంపాను
నేను ఆథియాశ తో నానాయాత లేని దోషాలు వేయడంతో మన బండి వాడక ఎవరు రావడం లేదు
నను క్షమించ ర తమ్ముడు ఇక మీదట నువ్వే దోస బండిని నడిపించు,
భీముడు : మీరు తప్పు తెలుస్కున్నారు, అహెడ్ చాల సంతషం ఆనయ, రేపటి నుండి నేనే దోస బండిని నడిపిస్తాను. మీరు అనుకున్నాటు నేను ఒక రూపాయి కూడా దాచుకోలేదు,ప్రతి రూపాయి మైక్ ఇచ్చాను
అతిఅష తో డబులు సంపాదించలేం మనం చేసే పనిలో నాణ్యత ఉండాలి, అపుడే మాత్రమే లాభాలు పొందుతాం ఆనయ