అదృష్టమహిమ | Telugu Moral Stories Channelu

Telugu Moral Stories Channelu

అదృష్టమహిమ Telugu Moral Stories Channel: పోయి రాక్షసుడితో తల పడ్డాడు. తెగించి పోరాడి రాక్షసుడిని చంపే శాడు. ఈ విచిత్రాన్ని చూసిన ఆట వికులు అతనికి జేజేలు పలికారు. వీరగల్లుకు సాగిపోతుంటే అతని వెంట జనమే జనం! ఇదంతా చూసి అతని మనసు మారిపోసా గింది. బతుకు మీద ఆశ పుట్టింది. రాక్షసుడు చావటానికి కారణం తన అదృష్టమేకానీ, వీరత్వం కాదు కదా! రాజుతో జరిగే యుద్దంలో తనకు చావు తప్పదు. వెనక్కి వెళదామనుకుం వీరగల్లు … Read more

తెలివైన మేక- తెలివితక్కువ తోడేలు | Educational Moral Stories in Telugu

Educational Moral Stories in Telugu

తెలివైన మేక- తెలివితక్కువ తోడేలు Educational Moral Stories in Telugu: ఒకరోజు గొర్రెలమందతో పాటు ఒక మేక పిల్ల గడ్డిమేస్తోంది. అలా తింటూ తిరుగు తుండగా కొంతదూరంలో తియ్యని గడ్డి లభిస్తుందని మరింత దూరం వెళ్లింది. అలా అది గొర్రెలమందకు దూరమైపోయింది. మందకు దూరమయ్యానన్న సంగతి కూడా గ్రహించకోలేనంత ఆనందంగా తిరుగు తోంది. అక్కడే పొంచి ఉన్న ఒక తోడేలు దాని దగ్గరికి వస్తున్న సంగతీ తెలియలేదు. సరిగ్గా అది దానిమీదకు దూకే సమ _యానికి … Read more

హత్య | Inspirational Telugu Stories

Inspirational Telugu Stories

హత్య Inspirational Telugu Stories: టూటౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్ సూర్యం, రంగయ్యలు అప్పుడే నైట్ పెట్రోలింగ్ డ్యూటీకి ఉపక్రమించారు. ఆవీధి చివరనున్న వేడివేడి టీ తాగి, ఇద్దరూ సిగరెట్లు వెలిగించారు. గుండెల్నిండా పొగపీల్చి తృప్తిగా వదులుతూ లాఠీలూపుకుంటూ నడక మొదలు పెట్టారు. ఓ ఇంటిముందు నుంచి వెళ్ళబోతూ ఇంటిలోపల్నుండి వినవస్తున్న మాటలకి అక్కడే ఆగిపోయారు. లోపల్నుంచి. వినబడు తున్న మాటలు వారికి అనుమానం చాయి. “ఏంట్రా.. గుడ్లప్పగించి చూస్తావ్.. ముందు మెడ కట్ చెయ్.. ఊఁ.. … Read more

ఖాళీగూడు | Animated Telugu Stories

Telugu story sessions for kids Animated Telugu Stories

ఖాళీగూడు Animated Telugu Stories: అన్విత, అనీష్ తో పాటు భార్యను వెంట తీసుకుని సీతారామయ్య ఇందిరాపార్కి వెళ్ళాడు. కొద్దిసేపు బోటింగ్ చేసాక వారు పార్కంతా తిరిగి చూస్తూంటే, ఓచోట నేలమీద పడి ఉన్న ఓ పక్షి గూడుని అనీష్ చూసాడు. “అదేమిటి తాతయ్యా?” అడిగాడు. “పక్షి గూడు, చెట్టుమీంచి కిందపడి పోయిన ట్లుంది.” “అందులో పక్షులు ఉన్నాయా?” అన్విత అడి గింది. “లేవు. అది ఖాళీ గూడు. సీతారామయ్య దాని దగ్గరకి వెళ్ళి పరీక్షగా చూసి … Read more

అసలు విషయం | Telugu Fairy Tales for Kids

Telugu Fairy Tales for Kids

అసలు విషయం Telugu Fairy Tales for Kids: వెంకట్‌తో పెళ్ళి నిశ్చయమయినప్పటి నుంచి అఖిల తెలియరాని ఆందోళనకు గురైంది. ఎందుకంటే వెంకట్‌కి చదువు పెద్దగా లేదు. పైగా చేస్తున్నది వ్యవసాయం. ఈ సంగతి తన ఫ్రెండ్స్‌కి తెలియగానే వాళ్ళం చూస్తారేమోనని దరూ భయం. చుక అఖిల తన ఫ్రెండ్స్ అందరూ ఫారిన్ సంబంధాలు చేసుకుని హాయిగా ఉన్నారు. వాళ్ళందరి ఇళ్ళల్లో అన్నీ ఫారిన్ వస్తు వులే, కట్టూబొట్టూ అంతా హైక్లాసుగానే ఆంటుంది మరి. తన సంబంధం … Read more

ప్లాన్ | Telugu Moral Stories Playlist

Telugu Moral Stories Playlist

ప్లాన్ Telugu Moral Stories Playlist: ప్రతి పనీ ప్లాన్ చెయ్యడం నా అల వాటు. అదే నా సక్సెస్‌కి కారణం అనుకుం నేను ఓ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ని. అటు కంపెనీ, ఇటు సొంత విషయంలో ఏది చేయాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలో చించి అడుగేస్తాను. నా భార్య మానస కంపెనీలోనే పనిచేసే ఒక ఉద్యోగితో అక్రమ సంబంధం పెట్టుకుందని పసిగట్టాను. అంతే.. ఆ గుట్టుచు ప్పుడు కాకుండా పైలోకానికి పంపించడానికి పక్కా ప్లాన్ వేశాను. … Read more

ప్రేమపూలు | Moral stories in Telugu for students

Moral stories in Telugu for students

ప్రేమపూలు Moral stories in Telugu for students: రామాపురంలో వెంకయ్య అనే ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. ఆయన ఆ ఊరివారికే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలోని వారికి కూడా వడ్డీలకు డబ్బు ఇచ్చేవాడు. అయితే ఆనందపురం అనే గ్రామం నుంచి ఏ ఒక్కరూ వెంకయ్య దగ్గరకు అప్పు కోసం వచ్చే వారు కాదు. ఒకసారి వెంకయ్య అనుకోకుండా ఆనందపురం వెళ్లాడు. సహజంగా వ్యాపారికి ఉండే కుతూహలంతో వెంకయ్య ఆ ఊరి స్థితి గతులను … Read more

సత్యనాథుడి సంతృప్తి | Telugu Kathalu for Children

Telugu Kathalu for Children

సత్యనాథుడి సంతృప్తి Telugu Kathalu for Children: మల్లపురాన్ని పాలించే సత్యనాథుడికి నిత్యం ఖజానా నింపడం పైనే ధ్యాస ఉండేది. అన్ని రాజ్యాల్లో కంటే తన ఖజానా నిండుగా ఉండాలనీ, అలా ఉంటే పాలన సులభమవుతుందనీ అనుకునే వాడు విశ్వనాథుడు. దానికి తగ్గట్లే పరిపాలన మీద కంటే పన్నులు, ఇతర ఆదాయ మార్గాలపైనే దృష్టి పెట్టేవాడు. అయినా నిత్యం నిధులు సరిపోవడం లేదని అసంతృప్తితో ఉండేవాడు. ఒక రోజు “ఓ రాజా! ఈ ఏడు పాత్రల్లో ఉన్న … Read more

ప్రాణానికి ప్రాణం | Chandamama Telugu Stories

Chandamama Telugu Stories

ప్రాణానికి ప్రాణం Chandamama Telugu Stories: ఒకసారి మర్యాదరామన్న న్యాయస్థానానికి న్యాయం కోసం రామయ్య, సోమయ్య అనే ఇద్దరు వ్యక్తులు వచ్చారు. సోమయ్య తన చేతి సంచిలోంచి ఒక చచ్చిన పామును బయటికి తీశాడు. ఆ పాము తల బాగా చితికిపోయి ఉంది. “అయ్యా రామన్నగారూ, చూడండి నా పామును ఇతడెలా భయంకరంగా చంపేశాడో. ఇది ఇతనికి ఏ హానీ చేయలేదు. కారణం లేకుండా అన్యాయంగా నా పామును చంపాడు,” అంటూ కోపంగా చెప్పాడు సోమయ్య. “అతను … Read more

బుజ్జిమేక – పందిపిల్ల | Telugu Balamitra Kathalu

Telugu Balamitra Kathalu

బుజ్జిమేక – పందిపిల్ల Telugu Balamitra Kathalu: ఒక రైతు కొన్ని మేకలను, కొని పందులను పెంచేవాడు. వాటిలో ఒక బుజ్జి మేక, ఒక చిన్న పందిపిల్ల ఉండేవి. బుజ్జిమేకను వాళ్ళమ్మ ఎప్పుడూ చక్కగా స్నానం చేయించి శుభ్రంగా ఉంచేది. పందిపిల్లేమో వాళ్ళమ్మతో బాటు బురదలో తిరిగేది. దాని ఒంటి నిండా బురద అంటుకునేది. పందిపిల్ల ఎదురుపడగానే బుజ్జిమేక ముక్కు మూసుకుంటూ “ఛీ… నువ్వు నా దగ్గరకు రాకు. కంపు. అవతలికి పో” అని చీదరించుకునేది. పందిపిల్లకేమో … Read more