సత్యనాథుడి సంతృప్తి | Telugu Kathalu for Children

Telugu Kathalu for Children

సత్యనాథుడి సంతృప్తి Telugu Kathalu for Children: మల్లపురాన్ని పాలించే సత్యనాథుడికి నిత్యం ఖజానా నింపడం పైనే ధ్యాస ఉండేది. అన్ని రాజ్యాల్లో కంటే తన ఖజానా నిండుగా ఉండాలనీ, అలా ఉంటే పాలన సులభమవుతుందనీ అనుకునే వాడు విశ్వనాథుడు. దానికి తగ్గట్లే పరిపాలన మీద కంటే పన్నులు, ఇతర ఆదాయ మార్గాలపైనే దృష్టి పెట్టేవాడు. అయినా నిత్యం నిధులు సరిపోవడం లేదని అసంతృప్తితో ఉండేవాడు. ఒక రోజు “ఓ రాజా! ఈ ఏడు పాత్రల్లో ఉన్న … Read more

ప్రాణానికి ప్రాణం | Chandamama Telugu Stories

Chandamama Telugu Stories

ప్రాణానికి ప్రాణం Chandamama Telugu Stories: ఒకసారి మర్యాదరామన్న న్యాయస్థానానికి న్యాయం కోసం రామయ్య, సోమయ్య అనే ఇద్దరు వ్యక్తులు వచ్చారు. సోమయ్య తన చేతి సంచిలోంచి ఒక చచ్చిన పామును బయటికి తీశాడు. ఆ పాము తల బాగా చితికిపోయి ఉంది. “అయ్యా రామన్నగారూ, చూడండి నా పామును ఇతడెలా భయంకరంగా చంపేశాడో. ఇది ఇతనికి ఏ హానీ చేయలేదు. కారణం లేకుండా అన్యాయంగా నా పామును చంపాడు,” అంటూ కోపంగా చెప్పాడు సోమయ్య. “అతను … Read more

బుజ్జిమేక – పందిపిల్ల | Telugu Balamitra Kathalu

Telugu Balamitra Kathalu

బుజ్జిమేక – పందిపిల్ల Telugu Balamitra Kathalu: ఒక రైతు కొన్ని మేకలను, కొని పందులను పెంచేవాడు. వాటిలో ఒక బుజ్జి మేక, ఒక చిన్న పందిపిల్ల ఉండేవి. బుజ్జిమేకను వాళ్ళమ్మ ఎప్పుడూ చక్కగా స్నానం చేయించి శుభ్రంగా ఉంచేది. పందిపిల్లేమో వాళ్ళమ్మతో బాటు బురదలో తిరిగేది. దాని ఒంటి నిండా బురద అంటుకునేది. పందిపిల్ల ఎదురుపడగానే బుజ్జిమేక ముక్కు మూసుకుంటూ “ఛీ… నువ్వు నా దగ్గరకు రాకు. కంపు. అవతలికి పో” అని చీదరించుకునేది. పందిపిల్లకేమో … Read more

చూసే దృష్టి | Telugu Neethi Kathalu Collection

Telugu Neethi Kathalu Collection

చూసే దృష్టి Telugu Neethi Kathalu Collection: విష్ణుశర్మ అనే పండితుడు ఒక గురుకులాన్ని నడిపేవాడు. అతడు సకలశాస్త్ర పారంగతుడు. చుట్టుపక్కల ప్రాంతాలలో ఆయనకు మంచి పేరు ఉండేది. ఆ కారణంగా ఆయన దగ్గర అనేకమంది శిష్యులు ఉండే వారు. వారిలో దిలీపుడు అనే శిష్యుడు విష్ణుశర్మతో సన్నిహితంగా మెలిగే వాడు. నిరంతరం గురువు వెంటే తిరుగుతూ సందేహాలను నివృత్తి చేసుకొనేవాడు. ఒకరోజు విష్ణుశర్మ తన దగ్గర ఉండే శిష్యులలో ముగ్గురిని పిలిచాడు. మొదటి శిష్యుడితో, “నువ్వు … Read more

పనితనం | Telugu stories on courage and bravery

Telugu stories on courage and bravery

పనితనం Telugu stories on courage and bravery: ఒక కుర్రాడు ఒక మెడికల్ షాపుకి వెళ్ళి ఫోన్ చేసుకుంటానని షాప్ ఓనర్ని అడిగాడు. “ఇది ఎస్.టి.డి. బూత్ కాదు కానీ, నువ్వు ఒక ఫోన్ కాల్ చేసుకో” అని బదులిచ్చాడు. ఓనర్. ఆ కుర్రాడు రిసీవర్ ఎత్తి ఒక నంబర్కి డయల్ చేశాడు. షాపులో కస్టమర్లు ఎవరూ లేక పోవడంతో షాపు ఓనర్ కుర్రాణ్ని గమనిస్తూ అతని ఫోన్ సంభాషణ వినసాగాడు. “అమ్మా, మీరు నాకు … Read more

లక్ష్యసిద్ధి | Telugu stories on kindness and honesty

Telugu stories on kindness and honesty

లక్ష్యసిద్ధి Telugu stories on kindness and honesty: అనగనగా శంఖవరం అనే ఒక ఊరిలో శేషయ్య శాస్త్రి, అనే సంగీత విద్వాంసుడు ఉండేవాడు. ఆయన సంగీత కచేరీలతో చుట్టు పక్కల గ్రామాల్లో బాగా ప్రసిద్ధి గాంచారు. ఆయన సంగీత కచేరీలు అంటే ప్రజలు బాగా ఇష్టపడేవారు. శాస్త్రిగారు ఎక్కడ కచేరీలు ఏర్పాటు చేసినా పండితుల నుంచి పామరుల వరకు అందరూ వచ్చి ఆస్వాదించేవారు. ఆయన సంగీత కచేరీల ఏర్పాటు కోసం ఆ చుట్టు పక్కల ఊళ్ళ … Read more

వ్యర్థ ఉపకారం | Telugu moral stories for toddlers

Telugu moral stories for toddlers

వ్యర్థ ఉపకారం Telugu moral stories for toddlers: ఉపకారం చేయవలసిన వారికి చేస్తేనే సత్ఫలి తాన్ని, సంతృప్తినిస్తుం ది. అల్పులకు ఉపకారం చేసి ఫలితాన్ని ఆశించడం వలన ప్రయోజనం ఉండదు. ఈ కొంగ కూడా అలాంటి అవమానాన్ని ఎదుర్కొన్నది. ఒకసారి ఒక తోడేలు ఒక దుప్పిని చంపి తింది. చివర్లో ఒక ఎముక ముక్క దాని గొంతుకు అడ్డుపడింది. అది తీసుకోలేక మింగలేక నానా అవస్థా వడింది. అది క్రమేపీ ఎంతో బాధించింది. దారిన వచ్చేపోయే … Read more

ఖాళీగూడు | Telugu storytelling apps for kids

Telugu storytelling apps for kids

ఖాళీగూడు Telugu storytelling apps for kids: అన్విత, అనీష్ తో పాటు భార్యను వెంట తీసుకుని సీతారామయ్య ఇందిరాపార్కి వెళ్ళాడు. కొద్దిసేపు బోటింగ్ చేసాక వారు పార్కంతా తిరిగి చూస్తూంటే, ఓచోట నేలమీద పడి ఉన్న ఓ పక్షి గూడుని అనీష్ చూసాడు. “అదేమిటి తాతయ్యా?” అడిగాడు. “పక్షి గూడు, చెట్టుమీంచి కిందపడి పోయిన ట్లుంది.” “అందులో పక్షులు ఉన్నాయా?” అన్విత అడి గింది. “లేవు. అది ఖాళీ గూడు.” సీతారామయ్య దాని దగ్గరకి వెళ్ళి … Read more

అసలు విషయం | Telugu story competitions for kids

Telugu story competitions for kids

అసలు విషయం Telugu story competitions for kids: వెంకట్తో పెళ్ళి నిశ్చయమయినప్పటి నుంచి అఖిల తెలియరాని ఆందోళనకు గురైంది. ఎందుకంటే వెంకట్కి చదువు పెద్దగా లేదు, పైగా చేస్తున్నది. వ్యవసాయం. ఈ సంగతి తన ఫ్రెండ్స్కి తెలియగానే వాళ్ళం దరూ చూస్తారేమోనని భయం. చులకనగా అఖిల తన ఫ్రెండ్స్ అందరూ ఫారిన్ సంబంధాలు చేసుకుని హాయిగా ఉన్నారు. వాళ్ళందరి ఇళ్ళల్లో అన్నీ ఫారిన్ ‘ వస్తు వులే, కట్టూబొట్టూ అంతా హైక్లాసుగానే అంటుంది మరి. తన … Read more

దంబోద్భవుడు | Moral stories in Telugu PDF

Moral stories in Telugu PDF

దంబోద్భవుడు Moral stories in Telugu PDF: ఒకానొకప్పుడు సకల సంపదలకు నిలయమైన ఒకానొక రాజ్యాన్ని దంబోద్భవుడనే రాజు పాలించేవాడు. పరిపాలన ధర్మబద్ధంగా సాగేదే గాని, ఆయనలో మితిమించిన అహంభావం చోటు చేసుకున్నది. భూలోక ప్రజలందరూ తనను గొప్ప రాజుగా గుర్తించి గౌరవించాలనే తహ తహ ఆయనలో పెరిగిపోయింది. సింహాసనంలో ఆనీ నుడు కాగానే, “మంత్రులారా! సేనాధిపతులారా! రాజప్రతినిధులారా! నాకన్నా శక్తి సంపన్నుడూ, గొప్పవాడూ ఈ భూప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా? చెప్పండి!” అని రోజూ అడిగేవాడు. రాజాగ్రహానికి … Read more