పేద రామయ్య మాయ దీపం | Moral Stories in telugu

పేద రామయ్య మాయ దీపం

Moral Stories in telugu

అనగనగా ఒక ఊరిలో ఒక పేద కుటుంబం ఉండేది అతని భార్య కొడుకు మాత్రం కలిసి ఉండేది అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి

వాటిని తన కుటుంబాన్ని పోషించేవాడు తాను పేదవాడు అయినప్పటికీ మనసు మాత్రం చాలా మంచిది

కటెలు కొడ్తూ ఇది చాలా పచ్చిగానే ఉందిగా మనకి కావాల్సినవి ఎండు కట్టెలు కదా అనుకొని కట్టెలు కొట్టడం మొదలు పెట్టాడు ఇంతలో అక్కడికి ఒకసాదువు వచ్చి ఇలా అన్నాడు

సాదు బాబా : నేను దారి మర్చిపోయా ఎటు వెళ్ళాలో తెలియక తిరుగుతున్నాను నా కొంచెం మంచినీళ్లు తగ్గించగలవా నీకు కొంచెం పుణ్యం ఉంటుంది

రామాయ : అయ్యో తప్పకుండా స్వామీజీ ఇది కూడా తీసుకొని కుండీలో చల్లండి నీళ్లు తాగండి

అప్పుడు ఆ సాధువు కడుపునిండా నీళ్లు తాగి కృతజ్ఞతలు చెప్పాడు

అ సాధువు రామయ్య వైపు చూశాడు చూసి చూడగానే చాలా బాధతో ఉన్నాడు అని ఆ సాదు బావకి అనిపించింది కనిపించి ఇలా అడుగుతున్నాడు రామయ్యతో ఏమైంది నాయన ఇంత విచారంగా ఎందుకున్నావు

రామాయ : స్వామి నేను చాలా పేదవాన్ని రోజు అడవిలో రోజు ఇలా కట్టెలు కొట్టి ఆ డబ్బులతో మా కుటుంబాన్ని పోషిస్తున్నారు కానీ ఏం లాభం దీనితో వాళ్ళకి కడుపునిండా అన్నం కూడా పెట్టలేక పోతున్నాను

ఈ మాటలు విన్న సాధువు కి అంత అర్థమైపోయింది రామయ్య కి ఏదో ఒకటి మంచి చేయాలి అనుకున్నాడు అనుకోగానే సాధువు చేతిలో ఒక దీపం ప్రకటించింది ఇలా అన్నాడు

సాదు బాబా : ఇదిగో నాయనా తీసుకో నీకే దాన్ని చూసిన రామయ్య ఇలా అంటాడు

రామాయ : కానీ ఇది ఒక దీపం కదా దీన్ని నేను ఏం చేసుకోవాలి స్వామి

సాదు బాబా : అయ్యో అమాయకుడా ఇది మామూలు దీపం కాదు మాయ దీపం

రామాయ : అవునా మాయ దీపం మా

సాదు బాబా : అవును నాయనా ఇది ఒక మాయ దీపం దీన్ని వెలిగించి నువ్వు ఏది కోరుకుంటే అది దొరుకుతుంది అని చెప్పాడు సాధువు

సాధువు కి ధన్యవాదాలు చెప్పి దాన్ని తీసుకుని ఇంటికి వస్తాడు

రామాయ : సీతా చూడు నాకేం దొరికిందో అంటూ సంతోషంగా తన భార్యని పిలిచి దీపని చూపిస్తాడు

సీత : ఎందుకు అలా అరుస్తున్నావ్

రామాయ : ఇదిగో చూడు మాయ దీపం

సీత : ఏంటి మాయ దీపం మా నువ్వు బాగానే ఉన్నావు కదా నీకు ఏం కాలేదు కదా

రామాయ : అయ్యో ఇది మాయ దీపం సీతా చూస్తావా దీని మామ

సీత : అవునా సరే అయితే చూద్దాం నాకు చాలా ఆకలిగా ఉంది నాకోసం తినడానికి ఏమైనా తప్పించు

వెంటనే రామయ్య దీపాన్ని వెలిగించి భోజనాన్ని కోరుకుంటాడు అంతే అక్కడ భోజనం ప్రత్యక్షమై పోతుంది

రామాయ : ఆ చూశావా దీనిపై మామ నీకు నీకు ఏది కావాలి అనుకున్న ఈ మాయ దీపం నేను కోరవచ్చు

ఇది ఇలా ఉండగా ఎప్పటిలాగానే అడవికి వెళ్తాడు రామయ్య

సీత ఇంకా వాళ్ళ అబ్బాయి కలిసి ఆ దీపాన్ని వెలిగించి కావాలని కోరుకుంటారు పెద్ద ఇల్లు ఇంట్లో ఉండే వస్తువులు

వీటన్నిటితో మారిపోతుంది సాయంత్రం అవగానే రాము అడవినుంచి ఇంటికి తిరిగివస్తున్న ఇలా అనుకుంటాడు

రామాయ : అరేయ్ ఇదే సరైన ఇల్లు లాగా లేదు నా ఇల్లు చాలా చిన్నది కదా

ఇంతలో రామయ్య భార్య సీత గుమం ముందు నిల్చొని ఇలాంటిది

సీత : ఏవండోయ్ ఇది మన ఇల్లు అంతా మాయ దీపం మహిమ అండి

ఇంతలో మాయ దీపం వలన వాళ్లకు అవసరం ఉండేవాణ్ణి సమకూర్చుకున్నారు కొన్ని రోజుల తర్వాత మాయదీపం ఇచ్చిన సాధువు ఆ ఇంటి వైపుగా వచ్చి ఇలా అంటాడు

సాదు బాబా : అమ్మ తాగడానికి కొన్ని నీళ్ళు ఉంటే ఇవ్వమ్మా నాకు చాలా దాహంగా ఉంది

రామయ్య లోపల్నుంచి ఇదంతా విని ఇలా అంటాడు

రామాయ : ఎవరక్కడ మన ఇంటి ముందుకు వచ్చి నీళ్లు అడుగుతున్నారు

సీత : తెలియదండి చూడడానికి ఎవరో ముష్టివాడు లాగా అనిపిస్తున్నాడు

రామాయ : బొమ్మను వాడికి మన ఇంటి ముందు నుంచి దరిద్రపు ఎక్కడున్నావ్

రామయ్య లోపల్నుండి అరుస్తాడు

సీత : నీళ్లు లేవు ఏమి లేవు వెళ్ళు ఎక్కడి నుంచి అంటూ కోపంగా తలుపు వేసేసింది సీత

సాధువుకూడా అక్కడనుంచి వెళ్ళి పోతాడు ఇంతలో ఆ రామయ్య కొడుకు చాలా ఆకలేస్తుంది

కొడుకు : మా నాకు చాలా ఆకలేస్తుంది తినడానికి ఏమైనా ఉంటే పెట్టావా అని అడుగుతాడు

సీత ఆ మాయ దీపం వెలిగించి భోజనాన్ని కోరుకుంటుంది కానీ భోజనం దొరకదు అప్పుడు ఇలా ఉంటుంది

సీత : అరే ఇది పనికి ఏమైంది ఎందుకు పనిచేయట్లేదు అబ్బా

రామయ్య కూడా వెళ్లి ఆ దీపాన్ని వెలిగించి అడగడానికి చాలా అయినా కూడా అది పనిచేయదు అప్పుడు రామే గుర్తొస్తుంది ఇందాక వచ్చిన నాకు దీపం అని అనుకుంటూ వైపు పరిగెత్తుకుంటూ కంగారుగా వెళ్తాడు

రామాయ : స్వామి స్వామి ఆగండి స్వామి స్వామి ఆగండి

చదువు రామాయణం చూసి ఆగుతాడు రామయ్య చేతులు జోడించి ఇలా అంటారు

రామాయ : అయ్యో నన్ను క్షమించు స్వామి నేను చాలా పెద్ద తప్పు చేశాను నా భార్య మిమ్మల్ని గుర్తు పట్టలేకపోయింది పిచ్చిది స్వామి నడవండి ఇంటికి వెళ్దాం పదండి నేను మీకు మంచినీళ్లు ఇచ్చి మీ దాహం తీరుస్తాను అని అంటాడు రామయ్య ఆ సాధువు ఇలా అంటాడు

సాదు బాబా : వద్దు నాయన ఇప్పుడు నువ్వు ఏం చేసినా లాభం లేదు నిలి ఎప్పుడైతే మానవత్వం ఉందో అప్పుడు దీపం ఉపయోగపడింది డబ్బు నీ దగ్గర వచ్చినప్పుడే మానవత్వం నశించింది ఇక అది పనిచేయదు అనుకుంటూ సాధువు అక్కడనుంచి వెళ్ళి పోతాడు

పాపం రామయ్య బాధగా ఏడుస్తూ ఉండిపోతాడు

నీతి: ఇతరులకు సహాయం చేసే గుణం,డబ్బు ఉన్నా లేకపోయినా ఎప్పుడు మనలో మానవత్వం ఒకే లాగా ఉండాలి

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment