అత్యాశ ఫలం | Moral Stories in Telugu

అత్యాశ ఫలం

Moral Stories in Telugu

ఒక ఊల్లో గోవిందునే యువకుడు ఉండే వాడు. అతను ఆవులు, గేదెల మందను కొండ ప్రాంతానికి తీసి కెపతూండేవాడు. అయితే అవి గడ్డీ మేస్తూ చుట్టుపక్కల పడితీ అటు వెళిపోతూండేవి.

తప్పిపోతే గోవిందుడు వాటికి చిన్న చిన్న గంటలు మెడకు కట్టాడు. వాటిని మేతకు వదిలేసి తాను కట్టెలు కొడుతూండేవాడు. సాయంత్రం. అన్నింటిని ఇంటికి మళ్లించే వాడు.

గంటలు కట్టడంతో ఎంత దూరంలో ఉన్నా వాటిని గుర్తించే వాడు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన అవుకి మంచి ab BS గంట కట్టాడు. అందువల్ల అది తప్పి పోకుండా ఉండేది.

ఒకరోజు ఆ గేదెలు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెళతూ ఆ ఖరీదైన గంట ఉన్న అవును చూశాడు. ఆ ఆవును ఎలాగ్జెనా తస్కరించా లనుకున్నాడు.

వెంటనే గోవిందుడి దగ్గరికి వెళ్లి, “ఆవు మెడలో గంట ఎంతో బావుంది. నాకు అమ్ముతావా, నీకు కావాల్సినంత సొమ్ము ఇస్తాను” అని అడిగాడు. “ఏడెవడో వెర్రివాడులా ఉన్నాడు.

ఉత్తి గంటకి ఎంతో ‘లిస్తున్నాడు’ అని మను నవ్వుకుని సరిన్నాడు గోవిందుడు. అ వ్యక్తి ఆ గంటను తీసుకుని డబ్బు లిచ్చి వెళ్లాడు. ఆ మరునాడు.

ఆ గంట కొన్న వ్యక్తి గోవిందుడు ఉన్న చోటికి వచ్చాడు: నెమ్మదిగా గంటలేని ఆవును ఇంటికి. తీసికెల్లిపోయాడు. సాయంత్రం కాగానే ఆ ఆవు తప్ప అన్నీ కనిపించాయి.

గంట లేకపోనడంతో ఆ ఆవు ఎక్కడున్నదో తెలియలేదు. ఆవు పోయిందని బాధ పడ్డాడు. ఆ గంట కొన్న వాడే ఆవును దొంగి ) ఉంటాడని (గ్రహించలేక పోయాడు. అయ్యో, ఉంటే. బాగుండేదే అని చింతించాడు. నీతి: అత్యాశకు పోతే మన దగ్గర ఉన్నది కూడా పోతుంది.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment