శివయ్య కోరిక | Telugu fairy tales

శివయ్య కోరిక

Telugu fairy tales: రామాపురంలో శివయ్య, గంగమ్మ అనే దంపతులు ఆ ఊరి జమీందారు దగ్గర పనిచేసేవాళ్లు. ఓ రోజు సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వస్తుండగా, శివ య్యకు పొరుగింటి నుంచి కమ్మని నేతి గారెల వాసన వచ్చింది.

నోట్లో నీళ్లూరుతుం డగా ఇంటికొచ్చాడు. స్నానం చేసి, భార్య వడ్డించిన రాగి సంకటిని చూసి, ‘నాకు నేతిగారెలు తినాలని ఉంది.

అంటూ సంక టిని దూరంగా నెట్టాడు. ‘మనమేమన్న శ్రీమంతులమా ఏమిటి? పూట గడవని మనకు నేతిగారెలు అత్యాశే,’ అంటూ నొక్కింది గంగమ్మ, చిన్నబోయిన శివయ్య బలవంతంగా సంకటి తిన్నాడు.

ఆ సంవత్సరం జమీందారు, తన తండ్రి ఆబ్దికానికి ఏర్పాట్లు చేయసాగాడు. శివయ్య దగ్గరుండి అన్ని పనులు చూసు కుంటున్నాడు.

అపరకర్మలు పూర్తి అయి పోయాక తద్దినపు భోక్తలకి భోజనం వడ్డిం చసాగాడు. అందులో నేతిగారెలు కూడా ఉండటం చూసి శివయ్యకి ప్రాణం లేచి వచ్చింది.

తన భార్యని పెరట్లోకి పిలిచి, ‘ఏమేవ్! శ్రాద్ధానికి నేతిగారెలు వడ్డిస్తు న్నారు. సాయంత్రానికి కొన్నయినా మిగు లుతాయి కదా. ఈ రోజుకి నేతి గారెలు తినే యోగం వచ్చిం దని సంబరపడిపోయాడు.

బ్రాహ్మణుల భోజనం అయిపోయాక, కొన్ని పిండివంటలు, గారెలు మిగిలిపో యాయి. వాటిని ఏమి చేద్దామని అను కుంటుండగా,

అయ్యా, శ్రాద్ధ కర్మల కోసం వండిన వంటకాలు మిగిలి ఉంటే, దగ్గర్లోని చెరువులో వదిలేయండి. పితృ దేవతలకు చేరుకుంటాయి,’ అన్నాడు బ్రాహ్మణుడు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment