Skip to content
Home » Telugu Kathalu For Kids | Horror Stories For kids | Telugu Stories | Horror stories in telugu

Telugu Kathalu For Kids | Horror Stories For kids | Telugu Stories | Horror stories in telugu

  • by

Telugu Kathalu For Kids | Horror Stories For kids | Telugu Stories

నటాషా మంగళ సూత్రం దాయం Horror story in telugu

భీంపూర్ అనే గ్రామం లో చందం మరి అతని సవితి తల్లి కల్సి ఉండేవాళ్లు . చందం సవితి తల్లి ప్రవర్తన అంత బావుండేది కాదు ఎపుడు చుసిన చందం ని నన మాటలు అనేది. 
సవితి తల్లి  : ఒరేయ్ చందం లేవరా వెధవ నాకు తల నొప్పి గ ఉంది మందుల షాప్ కి వెళ్లి మాత్రలు తీస్కో రారా మధ్యాహ్నం వరకు పంధీ లాగా పాడుకుంటావ్. పని పాట ఎం ఉండదు కానీ రోజు అంత తింటూ ఉంటావ్. 
చందం : మీరు నను రోజు ఏదో ఒకటి అనకండి మా నన తిండి తింటున్ననుఁ మీథేన్ కాదు 
సవితి తల్లి  : ఓహో ఆలా న నన తిండి తింటాడు అంట పెద్ద మీ నన ఏదో పది లక్షలు సంపాదిస్తున్నాడు మరి లే లే చాల విశ్రాంతి తీస్కున్నావ్ గ. 
చందం కి వాలా సవితి తల్లి రోజు ఏదో ఒక విషయం మీద గొడవ జరుగుతూ ఉండేది. చందన్ వాలా ఊర్లు వినీత అనే ఒక అమ్మాయి నే ప్రేమించే వాడు. తాను తరుచు మామిడి తోటలో కలుస్తూ ఉండేవాడు 
చందన్ : న సవితి తల్లి మాత్రమ్ నను అసలు బ్రతకనివ్వడం లేదు. 
వినీత : నువ్వు ఏదైనా ఉద్యోగం వెతుకో నేను కుట్లు ఏలికలు ఏదో ఒకటి చేస్తాను ఎపుడు అయితే మనం స్వాతంత్య్రాలు ఐపోతామో అపుడు మనం ఎక్కడ ఐన వెళ్లి ప్రశాంతన గ బ్రతకొచ్చు 
వినీత మాట విని చందన్  ఒక బంగారు షాపులో ఉద్యోగానికి చేరుతాడు. కొన్ని రోజుల అయ్యాక చందం ఇంకా వినీత వాలా ఇల్లు ఒదిలి పెటేస్తారు. పెళ్లి చేసుకొని పక్కనే ఉన్న అండర్ఫుర్ అనే ఒక గ్రామం లో ఒక పాత  ఇల్లు ని ఆడికి తీసుకుంటారు ఒక రోజు వినీత చందన్  తో ఇలా అనాది 
వినీత : ఇవాళ పాకింట్లో ఉన్న పింకీ మన ఇంటికి వొచింది తాను ఎం చెపింది అంటే. ప్రతు అమావాస్య కి ఊర్లో ఒక దాయం వస్తుంది అంట అది కొత్తగా పెళ్లి ఐన అమ్మాయిల మంగళ సూత్రకు లకునుటు ఉంటది అంట 

చందన్ : నువ్వు కూడా అసలు యన్టీ మాటలు అందుకు వింటావ్ ఏ భూతం రాదు ఇక్కడికి 

Telugu Horror Kathalu Dayam Kathalu

కానీ అమావాస్య రాగానే అందరు ఇటు తలపులు కిటికీలు లైట్లు అన్ని మూసుకొని ఉంటారు అపుడు సరిగా రాత్రి పనేందు గంటలకి దాయం వస్తుంది 
దయ్యం : అర్ అండర్ ప్రజలు అందరు ఎక్కడ దాక్కున్నారు ఎన్నో రోజుల నుండి నేను కొత్తగా పెళ్లి ఐన అమ్మాయి రక్తాన్ని తాగలేదు ఇపుడు అండర్ కొత్తగా పెళ్లి ఐన అమ్మాయిలు బైటికే వోచి తన మంగళ సూత్రాలని నాకు ఇచ్చేయండి లేదా మీ వేడి వేడి రక్తాన్ని తాగేస్తాను… హహ హేహే హుహు 
మోహన్ : ఆమ్మో ఈ దాయం నిజాం గానే యెక్కడికి యోచిస్తుంది ఇపుడు మనం ఇద్దరం ఎం చేదాం మనకి ఈ మధ్యనే గ పెళ్లి చేసుకుంది 
అపుడు కొత్తగా పెళ్లి ఐన అమ్మాయిలు అందరు తన మంగళ సూత్రాలని ఆ దయాని ఇచ్చేస్తున్నారు ఇచ్చి వాలా ఇంటికి తిరిగి వెళ్పోతారు అపుడే పింకీ వినీత ఇంటికి వస్తుంది 
పింకీ : అర్ వినీత నువ్ కూడా వెళ్లి నే మంగళ సూత్రాన్ని వెళ్లి డ్యాంకి ఇచ్చేసేయ్ లేదు అంటే ఆ దాయం నిను కూడా పట్టుకొని తీస్కెల్పోతుంది 
వినీత : లేదు నేను న మంగళ సూత్రాన్ని ఆ దయాని ఎట్టి పరిస్థితిలో అసలు ఇవ్వను 
మోహన్ : మొండి తనం చేయకు వినీత ఒకవేళ ఆ దాయం నిను ఎం ఐన హాని తల పెటింది అంకో 
వినీత : మీరు బయపడకండి ఆ దాయం మన గుమం దెగార్కి ఓచినపుడు అపుడు చూడం లెండి ఇలా ఊరికే న మంగళ సూత్రాన్ని ఇచ్చేది లేదు 
ఆ రోజు రాత్రి దాయం మిగితా వాలా మంగళ సూత్రాల్ని తీస్కొని అక్కడ నుంచి వెళ్పోతుంది 

Dayam kathalu Horror Stories in telugu

దాయం : అర్ అందెర్పూర్ ప్రజలారా నేను న మాయ శక్తుల తో తెల్సు కున్నానో ఇంతకూ ముందు ఒకసారి కొత్తగా పెళ్లి ఐన ఒక అమ్మాయి నాకు మంగళ సూత్రాన్ని ఇవ్వలేదు ఆ అమ్మాయి ఎవరు ఐన సరే త్వరగా న ముందు రవళి అలాగే తన మంగళ సూత్రాన్ని టవలు లేదా నేను ఇంటి ఇంటికి వెళ్లి తనకోసం వేతకుతాను అలాగే తనని కరకర నమిలి తినేస్తాను 
కానీ వినీత అపుడు కూడా తన మునగాల సూత్రానికి యువదంకి బైటికే వేలాది ఆఖరికి దాయం వినీత వాలా ఇంటి దెగార్కి వెళ్లి తన తలుపు కొట్టడం మొదలుపెడుతుంది 
దాయం : ఇలా చూడ అమ్మాయి నేను ఈ ఊర్లో గత 20 ఏండ్లు  గ ఉంటున్నాను  ఇప్పటికి వారికి నేను ఎవరి గుమ్మము తోకల్సిన అవసరం రాలేదు త్వరగా బైటికే రా అలాగే నే మంగళ సూత్రాన్ని ఇవ్వు లేదా నిను ని భర్తని చంపిపోగులు పెడతాను 
వినీత : న పోయులో కాల్తున్న కట్టే ఉంది మర్యాద గ న గుమం నుండి వెళ్లిపో లేదా నేను నిను కాల్చి బూడిద చేసేటను జాగ్రత్త రోజు 
దాయం : ఎంత ధైర్యమే నీకు ఈరోజు నాకు తక్కువ శక్తులు ఉన్నాయి అందుకే తిరిగి వెళిపోతున్నాను క్నీ ఒకే అమావాస్యలి పూర్తి చీకటి ఉంటుంది అపుడు నేను నే దెగార్కి వస్తాను ఆ రోజు నేను పోర్టుగా శక్తి వంతురాల్నిఅయితను అపుడు నే భర్త సంగతి పడతాను అలాగే ఈ ఒరలో వాలు కూడా వినండి దీనికి కారణం గ మీరు అందరు కూడా చస్తారు 
ఆలా అని అక్కడ నుండి దాయం అక్కడ నుంచి వెళ్పోతుంది మరుసటి రోజు పింకీ వినీతం ఇంటికి ఒస్తది 
పింకీ : నువ్ ఇంత మొండి తనం అందుకు చేస్తున్నావ్ ఈ యర్రలో మా ఆడవాళ్లు అంత మంగళ సూత్రాలు లేకుండానే ఉంటున్నారు నీకు నే మంగళ సూత్రాన్ని యువదంకి ఏంటి సమస్య 
వినీత : అసలు మనము ఇంకా ఇలా ఎన్ని నాలు ఉండాలి ఏదో ఒక రోజు ఏ బుటాన్కికి సమాధానం వెతకాల్సిందే గ 5నాకు ఒక మంత్రం గతే బాగా తెల్సు తన దెగార్కి వెళ్దాం ఒకవేళ తాను ఈ సమస్యకి సమాధానం చెప్పగలదు ఏమో 

Telugu Kathalu Dayam Kathalu Horror stories

చందన్ వినీత అండ్ పింకీ ముగ్గురు కల్సి మంత్రం గతే దెగార్కి ఎల్తారు 
మంత్రగతే : మీరు ఇపుడు ఏ దయాని చూసి బయపడ్తున్నారో 20 ఎల్లా క్రితం తాను నటీష అని ఒక అందమైన యువతి నటీష రవి అనే ఒక యాభై ని ప్రేమించేది నటీష ఇంకా రవి పెళ్లి చేసుకున్నారు కానీ ఒక రోజు ఊర్లో ఊపిన వొచింది అపుడు రవి చనిపోయాడు నుత్సాహ దెగర రవి గుర్తుగా ఒకే ఒక్క గుర్తు మీఇగ్లీ పోయింది రవి కఠిన మంగళ సూత్రం నటీష రవి జ్ఞాపకాలతో బ్రతకడం మొదలు పెటింది కానీ అండర్ఫుర్ ఊరి సర్పంచ్ ద్రుష్టి నటీష మీద పడింది అపుడు అతని వయసు 40 ఏళ్ళు ఉంటాయి ఇంకా నటీష ధీ కేవలం 18 ఏళ్ళు 
సర్పంచ్ నటీష ముందు పెళ్లి ప్రస్తావన పెట్టాడు కానీ నటాషా కి ఇష్టం లేదు వాడు అని చెపింది సర్పంచు కి కోపం ఓచేసిడ్ని ఆటను నటాషా మంగళ సూత్రాన్ని తెంపి పడేసాడు ఆ తర్వాత నటీష ని చంపేశాడు అప్పటి ఉంది నటీష దాయం లాగా ఆ ఓరిని బాధ పెడ్తుది. ఒకవేళ సర్పంచ్ కి శిక్ష పడేలాగా చేస్తే నటీష అత్త కి శాంతి కల్గుతుంది ఇక మీరు అంత ఆ భూతం నుంచి విముక్తులు అయిపోతారు 
చందం వినీత ఇంకా పింకీ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు ఇక సర్పంచ్ మీద హత్య ఆరోపణ చేసి సీసీ పెడతారు చాల రోజులు కేసు జారగిన తర్వాత సర్పంచ్ కి శిక్ష పడ్తుంది ఒక అమావాస్య పూత దాయం ఉర్లోకి వస్తుంది అపుడు వినీత కి కృతజ్ఞలు చేపి శాశ్వితంగా వెళ్పోతుంది. 

Telugu neethi kathalu lo neethi 

మనం ఎపుడు ఐన కానీ ప్రతి సమస్యని ఎదురుకొని ధైర్యం గ నిలబడాలి ఎవకి బాయ పాడాడు మనకి కావాల్సింది ధైర్యం గ కృషి తో చేయాలి 

Telugu Horror stories | Telugu butha kathalu | Telugu Kathalu