Telugu Kathalu | Telugu neethi kathalu for kids| Moral stories for kids in telugu
వాటర్ మిలాన్ టాంకర్ Funny stories for kids in Telugu
ఒక వరిలో రామయ్య రాజయ్య అనే ఇద్దరు యువకులే ఉండేవాళ్లు వారికి పుచ్చ కై వ్యాపారాలు ఉండేవి. ఒకే ఊరి వాలు ఉండటం తో వాల్ వ్యాపారం లో పూర్తి కుడ ఉండేదేమి.
రామయ్య కన్నా రాజయ్య పవ్యాపారం జోరు గ సాగుతు ఉండేది ఇది చూసి ఊర్లు వాలు రామిహ నే హేళన చేస్తూ ఉండేవాళ్లు ఒక రోజు ఒక వ్యక్తి రామయ్య తో ఇలా అంటదు.
ఏంటి రామయ్య నువ్ ఎపుడు ఖాళీ గ ఈగలు తోలుకోవడమే న ఆ రాజయ్య ని చూసి నేర్చుకో తెలివి గ వ్యాపారం చేస్తున్నాడు నువ్ కూడా ఏదైనా ఆలోచింది వ్యాపారం చెయ్ .
అది విన్న రామయ్య కు బాధ కల్గుతుంది తన తండ్రి కి పూర్వం వాటర్ టాంకర్ ఉండేది దానిని బైటకు తీసి దానికి ఆచం పుచ్చకాయ రంగు వేసి దానికి ఒక టేప్ అమర్చాడు దాని నుండి తన ద్దేగర్ ఉన్న పుచ్చకాయల్ని జ్యూస్ చేసి టాంకర్ నిండా నింపాడు తన టాంకర్ నే ఊర్లు తిపుటి ముఖ్య మైన సెంటర్ లో ఆపుతూ అందరికి జ్యూస్ ను అమ్మడం మొదలు పెట్టాడు
చాల మంది ఆహ్ వాటర్ టాంకర్ నే చూసి సంతోశం గ జ్యూస్ తాగడం మొదలు పెడతారు వాటర్ మెలోన్ నే కోటం కన్నా ఇలా జ్యూస్ తాగడం ఇష్టం అన్పించింది అప్ఫ్ ఊర్లు ఒక ఆటను రామయ్య నే ఇలా అంటాడా శబాష్ రామయ్య నే తెలివి కి న జోహారు
ఈ వాటర్ మిలాన్ టాంకర్ చాల మంచి ఆలోహసీనా దీని వాళ్ళ చాలా లాభం. యుక్తి తో వ్యాపారం చేయడం చాల సులభం అని నిరూపించావ్.
రామయ్య : ని పొగడ్తలకు దండాలు కానీ నేను ఇది ఒక దానితోనే ఏ వ్యాపారం ఆపాను. ప్రతు ఊర్లు ఏ వాటర్ మిలాన్ టాంకర్ నే పెట్టి న వ్యాపారాన్ని కొనసాగిస్తాను.
ఇది సహించలేని రాజయ్య ఒకరోజు రాత్రి ఆ వాటర్ మిలాన్ టాంకర్ లో ఇసుక కల్పి అక్కడ నుంచి వెళ్పోతాడు.
మరుసటి రోజు ఉదయం రామయ్య జ్యూస్ రుచి చూసి దనల్తో ఇసుక రుచి గమనిస్తాడు. దానితో రామయ్య ఒక ఉపాయం ఆలోచిస్తాడు చీకటిలో తన వాటర్ మిలాన్ బదులు ఇంకో వాటర్ మిలాన్ టాంకర్ పెట్టి దాని నిండా ఒక జిగురు గ ఉండే పదార్తాని నింపుతాడు.
Telugu Comedy Kathalu For kids
అపుడు రాత్రి పూత దాంట్లో ఇసుక వేదం అని వోచిన రాజయ్య కి ఆ విషయం తెల్వక దాన్లో ఇసుక వేదం అని దిగుతాడు. దాంట్లో ఉన్న జిగురు పదార్థము వాళ్ళ పైకి రాలేకే రాజయ్య దాంట్లో పోదునా వారికి ఉండిపోతాడు..
తర్వాత రోజు రామిహ టాంకర్ నే ఊర్లో తీస్కెళి ఆహ్ టాంకర్ ముఠాని తీర్చి దాంట్లో ఉన్న రాజయ్య నే బైటకి తీస్తాడు. దానితో రాజయిహ ప్రాణాలతో బైటికి పడతాడు .
అపుడు రాజయిహ ఇలా అంటదు నను క్షమించు రామయ్య అతి ఆశ తో ని వ్యాపారం లో దెబ్బ కొడదాము అని నే వాటర్ టాంకర్ లో ఇసుక వేదము అని అనుకున.
ని తెలివి తేటలకి మా జోహారు న ప్రాణాలని రక్షించావ్
రాజయ్య : ఏదైనా వ్యాపారం తెలివి తో కస్టపడి పని చేయాలి కానీ ఇలా దొంగ లాగా చేయకూడదు ఇక నైనా బుద్ధి గ వ్యాపారం చేస్కో వేళ్ళు.
ఆలా చేపి రామిహ చాల తక్కువ సాయం లోనే చాల డబ్బులు సంపాదిస్తాడు..