అదృష్టమహిమ | Telugu Moral Stories Channelu

అదృష్టమహిమ

Telugu Moral Stories Channel: పోయి రాక్షసుడితో తల పడ్డాడు. తెగించి పోరాడి రాక్షసుడిని చంపే శాడు. ఈ విచిత్రాన్ని చూసిన ఆట వికులు అతనికి జేజేలు పలికారు.

వీరగల్లుకు సాగిపోతుంటే అతని వెంట జనమే జనం! ఇదంతా చూసి అతని మనసు మారిపోసా గింది. బతుకు మీద ఆశ పుట్టింది.

రాక్షసుడు చావటానికి కారణం తన అదృష్టమేకానీ, వీరత్వం కాదు కదా! రాజుతో జరిగే యుద్దంలో తనకు చావు తప్పదు. వెనక్కి వెళదామనుకుం వీరగల్లు వచ్చింది.

నగర ప్రవేశ ద్వారం వద్ద పరివారంతో మహారాజు నిలబడి ఉన్నాడు. తన దుస్సాహసాన్ని క్షమించమని కోరి రాజు కాళ్ల మీద పడదామనుకుంటున్నాడు.

భద్రయ్య. ఇంతలో వీర భూపా లుడు ముందుకు వచ్చి ‘వీరాగ్రే సరా! శ్రీశ్రీశ్రీ భద్ర మహీపాలా! సుస్వాగతము!’ అంటూ మెడలో పూలమాలను వేసి భద్రయ్య ముందు మోకరిల్లాడు.

మహా తేజా! వెయ్యి మందిని బలిగొన్న రాక్షసుడిని మట్టుబెట్టిన నీతో నేను యుద్ధం చేసి గెలవటమా! ఈ రాజ్యాన్ని నువ్వే ఏలుకో! నన్ను ప్రాణాలతో వదిలి పెట్టి పుణ్యం కట్టుకో!’ అని వేడుకొన్నాడు.

అదృష్టవశాత్తూ భద్రయ్య బతికి ఉన్నంత కాలం మరో వీరు డెవ్వడూ అతనిపై కయ్యానికి కాలు దువ్వలేదు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment