ప్లాన్ | Telugu Moral Stories Playlist

ప్లాన్

Telugu Moral Stories Playlist: ప్రతి పనీ ప్లాన్ చెయ్యడం నా అల వాటు. అదే నా సక్సెస్కి కారణం అనుకుం నేను ఓ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ని. అటు కంపెనీ, ఇటు సొంత విషయంలో ఏది చేయాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలో చించి అడుగేస్తాను.

నా భార్య మానస కంపెనీలోనే పనిచేసే ఒక ఉద్యోగితో అక్రమ సంబంధం పెట్టుకుందని పసిగట్టాను. అంతే.. ఆ గుట్టుచు ప్పుడు కాకుండా పైలోకానికి పంపించడానికి పక్కా ప్లాన్ వేశాను.

మానస హత్య జరిగే రోజు నేనెక్కడో దూరంగా బిజినెస్ మీటింగ్లో ఉంటాను కాబట్టి అదే బలమైన ఎలిబీ. ప్రొఫె షనల్ కిల్లరికి ప్లానంతా వివరించి అన్ని జాగ్ర త్తలూ తీసుకుని అతనికి పని అప్పగించాను.

కిల్లర్ నుండి వచ్చిన ఫోన్ అందుకున్నాను. “సర్! పని సవ్యంగా పూర్త యింది” అన్నాడు కిల్లర్. నా పెదవులపై మంద హాసం. సాయంత్రం రోజు తిరిగొచ్చి తిన్నగా ఇంటికి చేరాను. మానస తలుపు తీసింది.

ఆమెను చూడగనే బిత్తరపోయాను. నా ప్లాన్ నా ఎక్కడో తల్లకిందులైందనుకు న్నాను. తర్వాత అర్థమైంది, కిరాయి హంతకుడు చంపింది. నా భార్యని కాదు ఆమెలానే ఉండే ఆమె చెల్లెలు మమతని.

వాళ్ళిద్దరూ కవల పిల్లలు. “నిన్ను చూసి లమైంద ఎంతకా ని మమత ఎంతో సంబరపడి. వచ్చిం దండీ. ఏ దుర్మార్గుడో దాని ప్రాణాల్నిలా హరించివేశాడు.

ఆ కిరాతకుడికి పుట్టగతులుండవ్.. తీసుకు.. తీసుకు వస్తాడు” అంటూ కొన్ని రోజులవరకూ శాపనార్థాలు పెడుతూనే ఉంది మానస.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment