ఫలించని కుట్ర | Telugu story podcasts for kids

ఫలించని కుట్ర

Telugu story podcasts for kids: జయపురాన్ని పరిపాలించే ధర్మనందన మహా రాజుగారి మంత్రి వర్గంలో సుమంతుడు అనే మంత్రి ఉండేవాడు. అతను చాలా తెలివైన వాడు. మహారాజు గారికి చక్కటి సలహాలు ఇచ్చేవాడు.

మహారాజు గారికి అతనంటే అభి . ఇది చూసి ఓర్వలేక పోయారు. మిగతా మంత్రులు ఎలాగైనా సుమంతుడిని మంత్రి వర్గం నుండి తప్పించాలని ఒక పధకం పన్నారు.

అందరూ కలసి మహారాణి గారి తమ్ముడి దగ్గరికి వెళ్లి, “నీ అంత తెలివైన వాడిని మహారాజు గారు తన మంత్రివర్గంలో పెట్టుకోక పోవడం మాకు చాలా బాధగా ఉంది.

నుమం తుడి కన్నా నువ్వు ఎందులో తక్కువ? అసలు నువ్వే సుమంతుడి కన్నా చాలా తెలివైన వాడివి. అతని బదులు నువ్వే మంత్రిగా ఉండాలని మా అందరి కోరిక” అని చెప్పారు.

దీంతో మహా రాణి గారి దగ్గరికి వెళ్లి, తనను అతడు సుమం తుడి స్థానంలో మంత్రిని చేయమని కోరాడు. మహారాణి ఈ విషయాన్ని మహారాజుతో చెప్పింది.

దానికి మహారాజు అంగీకరించలేదు. ఏ తప్పు లేకుండా సుమంతుడిని తొలగించలేన న్నాడు. అప్పుడు మహారాణి, “అయితే నేనొక ఉపాయం చెబుతాను వినండి.

మీరు రేపు ఉద్యా నవనంలో నాపై కోపంగా ఉన్నట్టు నటించండి సుమంతుడితో నన్ను మీ దగ్గరికి పిలుచుకు రమ్మని చెప్పండి.

నేను రాకపోతే అతన్ని మంత్రి పదవి నుండి తొలగిస్తానని చెప్పండి. అతను ఎంత పిలిచినా నేను రాను. దీంతో అతనిని తొలగించి మా తమ్ముడిని అతని స్థానంలో నియమించవచ్చు” అని ఒక కుటిల పధకం పన్నింది మహారాణి.

మహారాజుకు ఇది నచ్చక పోయినా మహారాణి మాటను కాదనలేక పోయాడు. మరుసటి సాయంత్రం మహారాణి చెప్పినట్లే చేస్తూ, “వెళ్లి మహారాణిని పిలుచు కురా! ఆమెతో నాకు క్షమాపణ చెప్పించు.

లేక పోతే నిన్ను మంత్రి పదవి నుండి తొలగిస్తాను” అని కోపంగా చెప్పాడు మహారాజు. ఒక నమ్మక స్తుడి ద్వారా సుమంతుడికి మహారాణి పధకం తెలిసిపోయింది.

సుమంతుడు మహారాణి దగ్గ రికి వెళ్లి, మహారాజు గారు పిలుచుకు రమ్మన్నా రని చెప్పకుండా, కుశల ప్రశ్నలు అడగసాగాడు.

కాసేపటికి ఆ నమ్మకస్తుడు వచ్చి సుమంతుడి చెవిలో ఏదో చెబుతున్నట్టు నటించాడు. సుమంతుడు ఆశ్చర్యం నటిస్తూ, “అయ్యో! అలాగా! మహారాణి గారు దుర్మార్గపు పనులు చేయమన్నారని మహారాజు గారికి కోపం వచ్చిందా?!

దీంతో అతను వేరే పెళ్లి చేసుకొని కొత్త రాణిని తెస్తానన్నారా?” అని అన్నాడు. So పరుగున మహారాజు గారి దగ్గరికి వెళ్లి, అతని కాళ్లమీద పడి క్షమించమని వేడుకుంది.

మీరు చెప్పినట్లే చేశాను మహారాజా! అని అంటూ సుమంతుడు అక్కడి నుండి వెళ్లిపో యాడు. “సుమంతుడు నీతో ఏం చెప్పాడు?” అని మహారాజు గారు అడుగగా, మహారాణి గారు జరిగినదంతా వివరించారు.

సుమంతుడి తెలి వికి మహారాజు గారు మనసులోనే అభినందిం తన పధకం బెడిసికొట్టి, తనకే ఆపద చారు. వచ్చిందని మహారాణి భయపడింది. పరుగు

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment