ప్రియా! నా గడ్డం లాగవా | Telugu story puzzles for children

ప్రియా! నా గడ్డం లాగవా

Telugu story puzzles for children: నేను ఏం చెబుతున్నానో పెళ్లికూతురు, పెళ్లికొడుకు సంతోషంగా పెళ్లి మాట వినిపించుకోవా! చేసుకుని ఇంటికి వస్తున్నారు.

“వారియా.. నా గడ్డం పట్టుకుని నువ్వు ఎంత గట్టిగా లాగలిగితే అంత గట్టిగా లాగ వోయ్!” అన్నాడు పెళ్ళికొడుకు పక్కనే ఉన్న అకస్మాత్తుగా అతనలా అడగడంతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

“ఇలాంటి తెలివి తక్కువ మాటలు నా దగ్గర మాట్లాడ కండి!” అంది నొచ్చుకుంటూ. “నేను చెప్పినప్పుడు నువ్వు చెయ్యి అంతే.. ఊఁ..

నా గడ్డాన్ని పట్టుకుని బలంగా “లాగు” లాగమని మీరెందుకు అంతగా పట్టుబడు తున్నారో నాకర్థం కావడం లేదు. ‘ “వారియా.. నేచెప్పేది వినిపించుకో నా గడ్డం పట్టుకుని లాగమని నిన్ను ప్రార్థిస్తు నాను.

నీకు నా మీద ప్రేమంటూ ఉంటే నా గడ్డాన్ని తప్పక లాగుతావు. ఇదిగో నా గడ్డం.. పట్టుకులాగు.” “మీ మాటల్ని నేను ఆమోదించను. ప్రాణా లకన్నా మిన్నగా ప్రేమించే వ్యక్తిని ఎలా బాధ పెట్టగలను? నేను అలా చేయను.”

“వారియా.. నిన్ను ప్రాధేయపడుతున్నా! నా నీకు అర్థమయిందా.. లేదా? అన్నాడు కోపంగా. ఇక తప్పదన్నట్టు పెళ్లికూతురు ఓ కృత్రిమ మైన నవ్వు నవ్వి అయిష్టంగానే అతని గడ్డం పట్టుకుని సాధ్యమైనంత గట్టిగా లాగింది.

భరించలేని నొప్పిగా ఉన్నా ఓర్చుకుని నవ్వడానికి ప్రయత్నిం చాడు. “చూశావా! నాకస్సలు నొప్పేలేదు. నీ ప్రేమమీద ఒట్టు.

నా ప్రియసఖీ! ఇక నీవంతు వచ్చింది” అంటూ ఆమె చెవులపైన వదులుగా వేళ్ళాడుతున్న కురుల్ని పట్టుకుని గట్టిగా పీకాడు.. అంతే..

వెళ్లి కూతురు బాధతో గట్టిగా అరి చింది. ‘ప్రియురాలా.. చూశావా! ఇప్పుడొక విష యం బోధపడింది. నీ కన్నా నాకు సహనం ఎక్కువేనని, ఎప్పుడైనా నువ్వు నన్ను చూసి పిడికిలి బిగించినపుడుగాని,

నావైపు కోపంతో గుర్రుగా చూసిన సందర్భంలోగాని ఈ సంగతి నువ్వు తప్పకుండా గుర్తుంచుకో. ఇలా చెప్పడం లోని ఉద్దేశ్యం ఏంటంటే భార్యకి భర్తే ప్రభువు. అలాగే క్రైస్తవానికి ఏసుక్రీస్తు, ఈ దేహాన్ని రక్షించేది కూడా ఆయనే.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment