గొప్ప త్యాగం | Telugu Neethi Kathalu

గొప్ప త్యాగం

అనగనగా ఒక సారి ఒక చిట్టడవి లో కొన్ని కూతురు ఉండేవి అడవిలో అది ఎంతో ప్రశాంతంగా ఉండేవి తన రాజుతో ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు ఒకరోజు కొద్ది మిగతా కోతులు అందని రమ్మని కబురు పెట్టింది

రాజు కోతి : మిత్రులారా ఎన్నో ఏళ్ల నుంచి మన మీ మామిడి చెట్టు మీద చాలా సంతోషంగా జీవిస్తున్నారు కానీ త్వరలోనే సమస్య రాబోతుందని నాకు అనిపిస్తుంది

కోతులు : ఎందుకని మహారాజా

రాజు కోతి : గతంలో గతంలో ఎప్పుడైనా కానీ మనుషులు ఈ మామిడిపండ్ల రోజులుగా చూడలేదు వాళ్ళు ఒక్కసారి గనక ఈ మామిడి పండు చూసాడనుకోండి సమస్యల్లోకి పడిపోయినట్టే

కోతులు : అలాగా అయితే మహారాజా మనం ఇప్పుడు ఏం చేద్దాం

రాజు కోతి : దాని కోసం నా దగ్గర ఒక పరిష్కారం ఉంది ఒక్క పండు కూడా నదిలో పడకుండా జాగ్రత్తపడండి

అది విన్న కోతులు ఒక పండు నదిలో పడకుండా జాగ్రత్తగా తీయడం మొదలు పెట్టారు కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ పొరపాటున బాగా పండిన మామిడి పండు ఒకటి నది లోపలికి పడింది ఒక చేపలవడు వల లో  చేపలతో పాటు ఆ మామిడి పండు పడింది

చేపల వడు : అయ్ బాబోయ్ ఏంటి ఏంటి ఎర్రగా ఉంది నాకు ఇది ఏంటో తెలవట్లేదు బహుశా నా మిత్రుడికి దీని గురించి తెలిసే ఉంటుంది ఒకవేళ వీటిని అడిగి చూద్దాం

ఆ పదాన్ని ఆ చేపల వాడు తన మిత్రుని చూపించాడు చూడు చాపలు చాలా విచిత్రంగా ఉంది

మిత్రుడు : రుచిగా ఉంటుంది అనుకుంటా నేను ఇప్పుడు వరకు ఎప్పుడూ దానిని చూడలేదు పద దీనిని రాజు గారి దేగర్కి తిస్కెల్డం ఆ పండును తీసుకొని వాళ్ళు రాజుగారి దగ్గరికి బయల్దేరారు

చేపల వాడు : దండం మహారాజా చూడండి చేపలతో పాటు నాకు వలలో ఇది కూడా పడింది

రాజు : మంత్రి ఏమిటిది

మంత్రి : ఇది అన్ని చోట్లా దొరకదు మహారాజా ఇది మామిడిపండు ఎంతో రుచిగా కూడా ఉంటుంది

రాజు : అలాగా అయితే ఇది ఎక్కడ కాస్తుంది

మంత్రి : దట్టమైన అడవి మధ్యలో మహారాజా

రాజు : అవునా అయితే దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయించండి రేపు మనం అడవి కి వెళ్తున్నాము

మంత్రి : చిత్తం మహారాజా రెండో రోజు ఉదయాన్నే రాజు మంత్రి మరియు తన సైనికులు ని వేసుకొని అడవికి ప్రయాణమయ్యారు వాళ్లను చూసి నిద్ర లో ఉన్న కోతులు భయపది లేచి అరుపులు వేయడం మొదలు పెట్టాయి

రాజు : ఏమిటి ఏమిటి మంత్రి అవి ఎందుకు అలా అరుస్తున్నాయి

మంత్రి : అవ్వ అవి కోతులు మహారాజా

రాజు : అవునా అయితే ఈ రోజు కోతుల మాంసం నీకు కూడా బుకిస్ధం  సైనికులు కోతుల్ని వేటాడటం ప్రారంభించారు

కోతులు : అయ్యో మహారాజా మనం ఇక్కడ చిక్కుకుపోయారు ఏం చేద్దాం

కోతుల రాజు ; భయపడకండి ఏదో ఒక మార్గం చూస్తాను నేను చెప్పినట్టు చేయండి అందరూ నది దగ్గర ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళండి మనం సురక్షితంగా ఉండాలంటే ఈ నది అవతలి వైపు ఉన్న అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి 

ఒకవైపు పొడిని వేసి ఇంకో వైపు నాకు ఇవ్వండి ఇప్పుడు అందరూ నేను చెప్పినట్టు చేయండి నేను ఇప్పుడు అవతలివైపు ఉన్న చెట్టు ఏ దిక్కున వెళ్తాను ఒకరి తర్వాత ఒకరు మీరు నదికి అవతల వైపు వచ్చేసేయండి

అది తీగ కట్టుకొని ఆ నది అవతలి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది కానీ అవతల వైపు వెళ్లే వారికి తిగా చిన్నగా అవుతుంది దానికి సరిపోదు 

కష్టం మీద అది చెట్టు మీద అందుకోగలిగింది దానితో కూతుర్లు ఒకరు ఒకరి తర్వాత ఒకరు వెళ్లగా ఆటో నుంచి ఇటు రావడం మొదలు పెట్టి ఆ నదిని దాతెస్తారు 

రాజు కోతి : త్వరగా త్వరగా అందరూ రావాలి నేను అలసిపోయాను ఎక్కువసేపు నిలబెట్టుకోలేని చివరికి ఒక కోతి మిగిలిపోతుంది దానికి రాజ్ అంటే ఎప్పుడు ఇష్టం లేదు

చెడ్డ కోతి : ఇప్పుడు నేను రాజు అవ్వడానికి చాలా మంచి అవకాశం దొరికింది నేను అటువైపు వెళ్లి అక్కడి నుంచి ఆ కోతిని తోసివేస్తాను 

ఆ చెడ్డ కోతి తనకున్న బలాన్ని మొత్తాన్ని ఉపయోగించి ఆ రాజు కోతిని తోసి వేస్తోంది దానితో ఆ రాజు కోట ఎక్కడ ఉన్నది లో కింద పడిపోతుంది అది ఒక రాయి మీద పడటం వల్ల దాని తల పగిలిపోతుంది మిగతా కూతురు అని బాధతో చూశాయి సహాయం చేసే వారు ఎవ్వరు లేరు

నదికి అవతలి వైపు ఉన్న రాజు అదంతా గమనిస్తున్నాడు 

రాజు : పదండి ఆ కోతిని మనం సహాయం చేద్దాం నీ ప్రాణాన్ని పణంగా పెట్టి వాళ్లనే రక్షించావు

రాజు కోతి : అది నా కర్తవ్యం వాళ్లని రక్షించడం నా బాధ్యత

రాజు : నేను నేను తీసుకుని వెళ్ళి నీకు వైద్యం చేయిస్తాను

రాజు కోతి : వద్దు దయచేసి నన్ను ఇక్కడే ఉండనివ్వండి నా ప్రాణం పోతుంది మా వాళ్లను కాపాడి నందుకు సంతోషంగా ఉంది అందుకు ఏ బాధా లేదు పని అలా అంటూ ఆ రాజు కోతి సంతోషంగా తన ప్రాణాలను వదిలేస్తుంది

నీతి: స్వయం త్యాగం అత్యంత గొప్ప వరం

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment